Viral
Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి లక్ష పెన్నులతో అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం.
VRA's Stormed Into Ministers Quarters: రణరంగంగా మినిస్టర్స్ క్వార్టర్స్ .. ముట్టడించిన వీఆర్ఏలు.. డిమాండ్ ఇదే..! (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ను వీఆర్ఏలు ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు.
Collector Disguises As Farmer: రైతు వేషంలో వచ్చిన జిల్లా కలెక్టర్.. ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు కోసమే.. (వీడియో)
Rudraకలెక్టర్లు, పోలీసు ఆఫీసర్లు మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్ లు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగింది.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.
Gongadi Trisha: అండర్-19 టీ20 వరల్డ్ కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' హైదరాబాద్ కు.. తెలుగమ్మాయి త్రిషకు ఘన స్వాగతం.. ఇదిగో వీడియో!
Rudraమలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.
Ratha Saptami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraనేడు రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
GRAMMYs 2025: వీడియో ఇదిగో, రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఒక్కసారిగా బట్టలు విప్పేసిన అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా, న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులివ్వడంతో అందరూ షాక్
Hazarath Reddy67వ ‘గ్రామీ అవార్డుల’ ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకకు దిగ్గజ సంగీత దర్శకులతో పాటు సింగర్స్ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Python Rescue Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి
Hazarath Reddyపాము నీటిలో వేగంగా కదులుతున్నప్పటికీ, ఒక వ్యక్తి కాలువ నుండి భారీ కొండచిలువను ప్రశాంతంగా లాగుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఫుటేజీలో మనిషి నీటిలో ఉన్న సరీసృపాన్నిపట్టుకునేందుకు కిందకు దిగడం చూడవచ్చు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన పోలీస్ అధికారి, కేసులో సెక్షన్ల తగ్గింపు పేరుతో లంచం వసూలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లోని మౌధా పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ కేసులో సెక్షన్లు మార్చడానికి లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. రాజేష్ కుమార్‌గా గుర్తించబడిన అధికారి ఫిబ్రవరి 3 న వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తుల నుండి డబ్బును స్వీకరిస్తున్నట్లు కనిపించారు
Udit Narayan kissing Female Fan: మహిళా అభిమాని పెదవులపై ముద్దుపై స్పందించిన ఉదిత్ నారాయణ్, అభిమానులతో నా ప్రేమ అలాగే కొనసాగుతుందని వెల్లడి
Hazarath Reddyప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ ప్రదర్శన సందర్భంగా మహిళా అభిమానిని ముద్దుపెట్టుకుంటున్నట్లు అనేక వీడియోలు కనిపించడంతో ఆన్‌లైన్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, గాయకుడు వివాదంపై స్పందించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్
Hazarath Reddyవిజయవాడ బందర్ రోడ్‌లో పెట్రోల్ పోసుకుని యువకుడు హల్చల్ చేశాడు. వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలంటూ నడి రోడ్డుపై ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్ ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని వాపోయాడు.
Women Fight Over Seat in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు, కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఘటన
Hazarath Reddyఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు.
Praggnanandhaa Beats Gukesh: వీడియో ఇదిగో, ఆర్ ప్రజ్ఞానానంద చేతిలో ఓడిపోయిన గుకేష్, ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంఫియన్
Hazarath Reddyటాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకోవడానికి భారతదేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానానంద తన స్వదేశీయుడు డి గుకేష్‌ను ఓడించడంతో భారత చెస్ ఆటగాళ్ళు అంతర్జాతీయ పోటీలలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రజ్ఞానంద తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చెస్ టోర్నమెంట్‌ను గెలవడం ఇదే తొలిసారి.
Prabhas First Look in Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల
Hazarath Reddyమంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది.
Delhi Election 2025: వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు
Hyderabad Shocker: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో మణికొండలో యువకుడిని చితకబాదిన గ్యాంగ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
Hazarath Reddyమణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది.
Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు చేశారు.
Wife Leaked Videos: విడాకులు కోరిన భార్య.. కోపంతో ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పెట్టిన భర్త.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఘటన
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోరం జరిగింది. భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త నీచానికి దిగజారాడు. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ లోని బాలానగర్ - గాంధీ నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో తాజాగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
US Plane Accident: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraఅమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగిన ఘటనలను మరిచిపోకముందే మరో ప్రమాదం జరిగింది.