Viral

Mumbai Shocker: సీరియల్ రేపిస్ట్‌గా మారిన ముంబై డాక్టర్, మూడు వారాల్లో ముగ్గురిపై అత్యాచారం, పార్టీ అంటూ ఇంటికి పిలిచి ఆపై దారుణంగా..

Hazarath Reddy

ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలాడ్ వెస్ట్‌లోని మల్వానీకి చెందిన మెడికో మూడు వారాల్లో మూడో అత్యాచారం కేసులో బుక్ అయినట్లు పోలీసు అధికారి మంగళవారం ఇక్కడ తెలిపారు.

Condoms Order on Swiggy: వామ్మో ఇంట్లో దున్నేశారుగా, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌ సందర్భంగా స్విగ్గీ నుంచి 3509 కండోమ్‌లు ఆర్డర్, డ్యూరెక్స్ ఇండియా సమాధానం ఏంటంటే..

Hazarath Reddy

IND vs PAK క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా 3509 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్లు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తెలిపింది. "కొందరు ఆటగాళ్ళు ఈ రోజు పిచ్‌లో ఆడుతున్నారు అని స్విగ్గీ గతంలో ట్విటర్‌లో X లో వివరాలను పంచుకుంటూ తెలిపింది.

69th National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కృతి సనన్‌, మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు

Hazarath Reddy

మంగళవారం ఇక్కడ జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో నటి కృతి సనన్‌కు మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు లభించింది . న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కృతి ఈ అవార్డును అందుకుంది

69th National Film Awards: 69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దుమ్మురేపిన తెలుగు సినీ పరిశ్రమ, ఈ ఏడాది పూర్తి విన్నర్స్ లిస్ట్ ఇదిగో

Hazarath Reddy

69వ జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.

Advertisement

Woman Masturbating Video: షాకింగ్ వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో అందరి ముందే మహిళ హస్తప్రయోగం, ఆమె చేష్టలు చూసి నోరెళ్లబెట్టిన ప్రయాణికులు

Hazarath Reddy

ఓ మహిళ బహిరంగంగా హస్తప్రయోగం చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ప్లాట్‌ఫారమ్‌కి పూర్తిగా కనిపించేలా మైదానంలో ఈ అసహ్యకరమైన సంఘటన కనిపిస్తుంది. ఈ మహిళ ముందు పిల్లలు కూడా ఉన్నారు.

Rolls-Royce to Cut 2,500 Jobs: ఆగని లేఆప్స్, 2500 మందిని ఇంటికి సాగనంపుతున్న రోల్స్ రాయిస్, ఆర్థిక మాంద్య భయాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్

Hazarath Reddy

రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ (RR.L) తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ఖర్చు తగ్గించే డ్రైవ్‌లో భాగంగా మంగళవారం వెంటనే దాదాపు 2,500 మంది సిబ్బందిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్కై న్యూస్ సోమవారం నివేదించింది.

LinkedIn Layoffs: ఆగని లేఆప్స్, రెండో రౌండ్‌లో 668 మంది ఉద్యోగులను తొలగించనున్న లింక్డిన్‌, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

లేఆప్స్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. తాజాగా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ (LinkedIn) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.సుమారు 20 వేల మంది సిబ్బందిని కలిగి ఉన్న లింక్డిన్‌ తాజాగా రెండో రౌండ్‌ లేఆఫ్స్‌ను ప్రకటించింది.

Viral Video: వీడియో ఇదిగో, నాగుపాము పైకి రెండు సార్లు కాల్పులు, కోపంతో బుసలు కొడుతూ అతనిపైకి దూసుకు వచ్చిన కింగ్ కోబ్రా, చేసిన కర్మకు ఫలితం అనుభవించడం అంటే ఇదే మరి..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.రహదారిపై ఉన్న నాగుపామును కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్‌తో నాగుపాముకు గురిపెట్టి రెండు సార్లు కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది.

Advertisement

Cyclone Tej: అరేబియా సముద్రంలో తుఫాను సంకేతాలు, బలపడితే సైక్లోన్ తేజ్‌గా నామకరణం చేయనున్న ఐఎండీ, నాలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

అరేబియా సముద్రంలో తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తొలి సంకేతాలను కనుగొన్నారు, అయితే దాని తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు. ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు దాని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో తుఫాను ప్రసరణ పరిస్థితులు కేంద్రీకృతమై ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Mohammad Rizwan Namaz Video: మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ వీడియో వీడియో ఇదిగో, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్

Hazarath Reddy

పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసిన వీడియోపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేశారు.

Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే బస్సు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యేవాడు ఈ మనిషి

Hazarath Reddy

రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా సైకిల్ మీద వెళుతున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సు వేగంగా ముందుకు దూసుకువచ్చింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా ఇటు పక్క రోడ్డుకి బస్సును తిప్పాడు.

Viral News: చెప్పుల దండతో మహిళ ఊరేగింపు.. వలపు వల పేరుతో పలువురు పురుషులను లొంగదీసుకొని వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘటన

Rudra

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ మహిళ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. సదరు మహిళ వలపు వల పేరుతో పలువురు పురుషులను లొంగదీసుకొని వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

Advertisement

IIT Madras: ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు

Rudra

ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు.

SSC Exams: మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌

Rudra

వచ్చే ఏడాది మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Navaratri Puja at Sharada Temple: స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా కశ్మీర్ లోని శారదా మాత దేవాలయంలో పూజలు.. సోమవారం కన్నులపండువగా సాగిన కార్యక్రమం

Rudra

జమ్ముకశ్మీర్‌ లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుప్వారా జిల్లా టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు.

Verdict on Gay Marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై నేడే ‘సుప్రీం’ తీర్పు.. అనుకూల తీర్పుతో వచ్చే పర్యవసానాలు ఎదుర్కోలేమన్న కేంద్రం

Rudra

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించనుంది.

Advertisement

Viral Video: ‘గణపతి బప్పా మోరియా’తో మారుమోగిన ఎకానా క్రికెట్ స్టేడియం.. ఆస్ట్రేలియా ఫ్యాన్ హల్ చల్

Rudra

వరల్డ్ కప్ టోర్నమెంటులో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

David Warner: వీడియో ఇదిగో, అభిమానుల హృదయాలను మరోసారి పిండేసిన డేవిడ్‌ వార్నర్‌, అతని మంచిమనసును చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

Hazarath Reddy

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.

SBI Customers Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అత్యవసర ప్రకటన, యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందని సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. ఎస్‌బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ చేపట్టింది.

Delhi Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద రిక్షా వాడి పురుషాంగాన్ని పట్టుకుని షేక్ చేసిన యువతి, ముద్దులతో మైమరచిపోయిన జంట

Hazarath Reddy

రద్దీగా ఉండే రోడ్డుపై ఓ మహిళ.. రిక్షా పుల్లర్‌ను అనుచితంగా తాకిన వీడియో ఇంటర్నెట్ వినియోగదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రద్దీగా ఉండే రోడ్డులో ఓ మహిళ రిక్షా పుల్లర్‌ను ఫ్యాంట్ జిప్ దగ్గర భాగంలో అనుచితంగా తాకుతున్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement