Viral

Last Supermoon of 2023: మిస్ కాకండి, నేడు రేపు ఆకాశంలో ఈ ఏడాది చివరి సూపర్ మూన్, ఈ హార్వెస్ట్ మూన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

Hazarath Reddy

సంవత్సరంలో చివరి సూపర్‌మూన్ ఈ రాత్రి కనిపిస్తుంది, ఇది అతిపెద్ద ఖగోళ సంఘటనలలో ఒకటిగా మారుతుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఇది 2023లో వరుసగా నాల్గవ సూపర్‌మూన్ మాత్రమే కాదు, ఇది ఈ సంవత్సరం చివరి సూపర్‌మూన్ కూడా అవుతుంది,

Ganesh Immersion 2023: వీడియోలు ఇవిగో, గణేష్ శోభాయాత్రలో డాన్సులతో అదరగొట్టిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.

Pakistan: విదేశాల్లో అడుక్కునే వారిలో 90 శాతం మంది పాకిస్తానీయులే, ఎక్కువగా అరెస్ట్ అవుతున్నది వాళ్లే, సెనేట్‌లో చర్చలో వివరాలను వెల్లడించిన పాకిస్తాన్ ప్రభుత్వం

Hazarath Reddy

విదేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థాన్‌కు చెందినవారేనని ది డాన్ నివేదించింది. పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు తరలిపోతున్నారని సెనేట్ స్టాండింగ్ కమిటీకి బుధవారం సమాచారం అందింది

Video: వీడియో ఇదిగో, గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న పాకిస్తాన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లు

Hazarath Reddy

కాశ్మీర్‌లో భారత్ - పాకిస్తాన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న సైన్యం ఈరోజు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో జవాన్లు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సైనిక దుస్తుల్లో వెళుతున్నారు.

Advertisement

India Final Squad: ప్రపంచ కప్ కోసం భారత తుది జట్టు ఇదిగో, చివరి నిమిషంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, గాయం కారణంగా అక్షర్ పటేల్ అవుట్

Hazarath Reddy

ICC ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియా యొక్క తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ గురువారం అక్షర్ పటేల్ స్థానంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2023లో గాయపడిన అక్షర్ పటేల్ ప్రపంచ కప్ నుండి వైదొలిగాడు

Raveena Tandon: ఎవరా నటుడు, ఆ హీరో పెదాలు నా పెదాలను తాకగానే వాంతి వచ్చేసింది, బాలీవుడ్ నటి రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇటీవలే తన నటనా ప్రారంభ రోజుల నుండి ఒక అసౌకర్య సంఘటనను వెల్లడించింది. ఒక సన్నివేశంలో, ఆమె పెదవులు ప్రమాదవశాత్తూ ఒక పురుష సహనటుడి పెదాలను తగలడం వల్ల ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపించింది,

Ujjain Rape Case: బాలికపై అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి, ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఉజ్జయిని అత్యాచార ఘటన యావత్ భారతాన్ని తలదించుకునేలా చేసింది. 15 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై సాయం కోసం బతిమిలాడితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరకు రూ.50, 100 ఇవ్వాలని ప్రయత్నించారే తప్పితే తీవ్రం బాధపడుతున్న బాలికను ఆస్పత్రిలో చేర్చాలని చూడలేదు.

Vastu Tips: వంటగదిలో ఈ వస్తువులు ఉంచితే అన్నపూర్ణేశ్వరి ఆగ్రహానికి గురవుతారు, సంపద, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి

Hazarath Reddy

అన్నపూర్ణేశ్వరి తల్లి వంటశాలలో నివసిస్తుందని ప్రతీతి. అందుకే వంటగదిలో ఎప్పుడూ శుభ్రత పాటించాలి. ఆమె అనుగ్రహంతో ఇల్లు ధన - ధాన్యాలతో నిండిపోయింది. ఇంట్లో శాంతి, సంతోషాలు ఉంటాయి. కానీ, కొన్ని వస్తువులు వంటింట్లో ఉంచడం వల్ల అమ్మ అన్నపూర్ణేశ్వరికి మనపై కోపం వచ్చి మనల్ని దరిద్రంగా మార్చేస్తుంది.

Advertisement

Ganesh Immersion 2023: వీడియో ఇదిగో, మట్టి గణేషుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

నగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వినాయకుడిని తమ ఇంట్లోనే నిమజ్జనం చేశారు. మట్టి గణేషుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వీడియో ఇదిగో..

Flipkart Big Billion Days Sale 2023: ఆఫర్లే ఆఫర్లు, అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Flipkart Big Billion Days)’ ప్రత్యేక సేల్‌ తేదీలను ప్రకటించింది. వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్‌ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది.అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ప్రత్యేక సేల్‌ జరగనున్నట్లు వెల్లడించింది

Ahmedabad: దారుణం, నడిరోడ్డు మీద యువతి జుట్టుపట్టుకుని బట్టలు చించుతూ దాడి చేసిన స్పా నిర్వాహకుడు, చోద్యం చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు

Hazarath Reddy

సెప్టెంబర్‌ 25న జరిగిన ఓ ఘటనలో నడిరోడ్డుపై సహా యజమాని అయిన యువతి పట్ల స్పా నిర్వాహకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె జుట్టుపట్టకొని లాగి దాడి చేశాడు. యువతి దుస్తులు చింపుతూ, చెంపదెబ్బలు కొడుతూ వేధింపులకు గురిచేశాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి

Massive Traffic Jam in Bengaluru: వరుసగా 5 రోజులు సెలవులు, బెంగళూరులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌, అర్థరాత్రి వరకు రోడ్ల మీదనే జాగారం

Hazarath Reddy

వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరు మహానగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Massive Traffic Jam) అయ్యింది.బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు

Advertisement

Rajasthan: వీడియో ఇదిగో, కర్రలతో స్టంట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకులు, సీపీఆర్ చేసి చనిపోయే వ్యక్తిని బతికించిన పోలీస్ అధికారి

Hazarath Reddy

రాజస్థాన్ బరాన్ జిల్లాలో ఏకాదశి సందర్భంగా కొందరు యువకులు కర్రలతో స్టంట్స్ చేశారు. ఓ యువకుడు కార్డియాక్ అరెస్టుతో చనిపోగా, మరో యువకుడు సైతం గుండెపోటుతో కుప్పకూలాడు.అక్కడే ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర కుమార్ మీనా సీపీఆర్ చేశారు. 5 నిమిషాల పాటు తీవ్రంగా ప్రయత్నించి యువకుడి ప్రాణాలను కాపాడారు.

Bandlaguda Laddu Auction: రూ.కోటి 26 లక్షలు పలికిన బండ్లగూడ లడ్డు, రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డు, భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరం మొత్తం జై బోలో గణేష్ మహరాజ్ నామస్మరణతో మారుమోగుతోంది. వినాయక ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది.

Jasprit Bumrah: వాట్ ఈజ్ దిస్ బుమ్రా, వన్డేల్లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన టీమిండియా పేసు గుర్రం, 10 ఓవర్లు వేసి 81 పరుగులు ఇచ్చిన బౌలర్

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా తన వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు.

Rohit Sharma: అత్యధిక సిక్సర్లతో మార్టిన్‌ గప్తిల్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడానికి 4 సిక్సర్ల దూరంలో హిట్‌మ్యాన్‌

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు

Advertisement

ICC World Cup 2023: వీడియో ఇదిగో, ఏడు సంవత్సరాల తరువాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీం, న్యూజీలాండ్‌తో వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న దాయాది జట్టు

Hazarath Reddy

ఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.

ODI World Cup 2023: వీడియో ఇదిగో, హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు, సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న దాయాదులు

Hazarath Reddy

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు రోడ్డు మీదకు వస్తున్న మొసలి పిల్లలు, చింతల బస్తిలో నాలా నుండి బయటకు వచ్చిన చిన్న మొసలి పిల్ల వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల బస్తిలోని ఓ నాలా నుండి బయట పడ్డ చిన్న మొసలి పిల్ల. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల కోసం ఎదురుచూస్తున్న పోలీసులు.

Hardeep Singh Nijjar Killing: నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్, అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్‌ అని హెచ్చరిక జారీ చేసిన ఖలిస్థాన్ టెర్రరిస్టు

Hazarath Reddy

ముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement