వైరల్
Makar Sankranti 2025: వీడియో ఇదిగో, మకర సంక్రాంతి వేడుకల్లో ముగ్గురిని పొడిచిన ఎద్దు, యజమాని అదుపుచేయలేకపోవడంతో మనుషుల పైకి దూసుకువచ్చిన ఎద్దు
Hazarath Reddyకర్నాటకలోని మాండ్యలోని హోసహళ్లిలో మకర సంక్రాంతి వేడుకల సందర్భంగా ఓ ఎద్దు ముగ్గురు వ్యక్తులను నేలకూల్చిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మకరసంక్రాంతి రోజు సాయంత్రం ఆవులు, ఎద్దులను మండే అగ్నిగుండంపైకి పంపించే సంప్రదాయ ఆచారంలో భాగంగా ఈ సంఘటన జరిగింది.
Fire Accident At Uttarpradesh: కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం.. మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు..వృద్దుడు సజీవ దహనం, వీడియో
Arun Charagondaకుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరుగగా మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది.
Makarajyothi Darshan Video: మకరజ్యోతి దర్శనం వీడియో ఇదిగో, పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకరజ్యోతి, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మోగిన శబరిమల
Hazarath Reddyకేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై మకరజ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిమల గిరులు మారుమోగాయి. మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు పరవశించిపోయారు
Telangana: వీడియో ఇదిగో, బైక్ మీద వెళ్తున్న యువకుడి మెడ కోసిన చైనా మాంజా, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి, ప్రస్తుతం నిలకడగా బాధితుడి ఆరోగ్యం
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వెంకటేష్ మెడకు చైనీస్ మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది
Allahabad High Court: శృంగారంలో అనుభవమున్న మహిళ లైంగిక దాడిని ప్రతిఘటించకపోతే అత్యాచారంగా పరిగణించలేం, కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyముగ్గురు పిల్లలను కలిగి ఉన్న 30 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన 2 కోట్ల మంది భక్తులు, అమృత స్నానాన్ని ఆచరించిన అఖాడా వర్గానికి చెందిన సాధువులు
Hazarath Reddyఇప్పటివరకు దాదాపు ఇరవై మిలియన్ల మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజాత్ ANIకి తెలిపారు. "ఇప్పటి వరకు, సుమారు 2 కోట్ల మంది ప్రజలు స్నానాలు చేశారు.
Makar Sankranti 2025: వీడియో ఇదిగో, సంక్రాంతికి కొత్త అల్లుడికి 465 వంటకాలతో అత్తమామలు స్వాగతం, అల్లుడి పరిస్థితి ఏంటంటే..
Hazarath Reddyయానంకు చెందిన హరిన్య గత సంవత్సరం విజయవాడకు చెందిన సాకేత్‌ను వివాహం చేసుకుంది. ఇది సాకేత్ అత్తగారి ఇంట్లో జరిగిన మొదటి సంక్రాంతి పండుగ. మాజేటి సత్యభాస్కర్ కుటుంబం మకర సంక్రాంతి పండుగను జరుపుకుని అల్లుడు, కుమార్తెను విలాసవంతమైన భోజనానికి ఇంటికి ఆహ్వానించింది,
Sankranthiki Vasthunnam Movie Review in Telugu: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ ఇదిగో, మరోసారి వెంకి మామ కామెడీ అదుర్స్, ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ
Hazarath Reddyఅమెరికాలో ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం కేశవ(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు.
‘The Raja Saab’: ప్రభాస్ డార్లింగ్ రాజా సాబ్ కొత్త పోస్టర్ విడుదల, ఎంతో అందంగా నవ్వుతూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న రెబల్ స్టార్
Hazarath Reddyయంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సంక్రాంతి పండక్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రాజాసాబ్ చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి డార్లింగ్ ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం..త్రివేణి సంగమంలో నాగసాధువుల అమృత స్నానం, వీడియో ఇదిగో
Arun Charagondaపవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’ ఆచరించారు. తొలి రోజు కోటిన్నర మంది భక్తులు కుంభమేళాకు
Devotees Throng Sabarimala Temple: శబరిమలకు పోటెత్తిన భక్తులు... మకరజ్యోతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaనేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో భారీగా తరలివచ్చారు అయ్యప్ప భక్తులు.
24H Dubai 2025: వీడియో ఇదిగో, భార్య షాలినికి ముద్దు ఇచ్చిన హీరో అజిత్ కుమార్, దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో నిలిచిన కోలీవుడ్ స్టార్ హీరో టీం
Hazarath Reddyదుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు
Hazarath Reddyతొలిరోజే మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తజన సందోహంతో ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పరిసరాలు , త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఒక కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు
Pandit Vishnu Rajoria: వీడియో ఇదిగో, బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతి, వివాదాస్పదం అవుతున్న పండిట్ విష్ణు రజోరియా వ్యాఖ్యలు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్ కళ్యాణ్ బోర్డు (Parshuram Kalyan Board) అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా (Pandit Vishnu Rajoria) కీలక ప్రకటన చేశారు. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
Sankranti Celebration 2025: వీడియో ఇదిగో, కోడి పందాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
Hazarath Reddyకాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి.ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు.
Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, పందెం గెలిస్తే విజేతలకు మహీంద్రా థార్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అవుతున్న న్యూస్
Hazarath Reddyకాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది.
Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణ
Hazarath Reddyఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Trinadha Rao Nakkina: హీరోయిన్ అన్షుకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాథరావు, నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా మాట్లాడానంటూ..
Hazarath Reddyఅన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో క్షమాపణలు చెప్పారు దర్శకుడు త్రినాథరావు. నటికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.
Daaku Maharaaj Success Party: వీడియో ఇదిగో, బయట కూడా దబిడి దబిడి అంటున్న బాలయ్య, ఊర్వశి రౌతేలాతో మళ్లీ మాస్ స్టెప్పులు
Hazarath Reddyడాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వక్సేన్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టి.. అందర్నీ హుషారుపరిచారు. ఊర్వశి రౌతేలాతో బాలయ్య మళ్లీ స్టెప్పులేశారు. దబిడి దిబిడి పాటకు డ్యాన్స్ చేస్తూ ఊర్వశితో ఊగిపోయారు