వైరల్

Road Accident: చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన

Rudra

బంగ్లాదేశ్‌ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Viral Video: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన.. వీడియో వైరల్

Rudra

సహోద్యోగుల అవినీతిని చూసి నిజాయితీ గల ఓ హోంగార్డు తట్టుకోలేకపోయారు. దీంతో హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌‌లోని జలంధర్‌ లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Tirumala Venkateswara Swamy Assets: తిరుమల శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు.. బ్యాంకులో 11 టన్నుల బంగారం.. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం.. తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజూ లక్షలాది మంది ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే.

Viral Video: వీడియో చూస్తే షాక్, బాయ్ ఫ్రెండ్‌తో భర్తకి అడ్డంగా దొరికిపోయిన భార్య, నిలదీసిన భర్తపైనే దాడిచేసిన మహిళ

kanha

బాయ్ ఫ్రెండ్‌తో భర్తకి అడ్డంగా దొరికిపోయిన భార్య పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించి పెళ్లి చేసుకున్న భార్య.. భర్తను దారుణంగా మోసం చేసింది. షాపింగ్ మాల్‌లో బాయ్ ఫ్రెండ్‌తో చేతిలో చేయి వేసి తిరుగుతూ కనిపించింది. భర్త అందరి ముందు నిలదీయగా ఆమె అతడి మీద దాడి చేసింది.

Advertisement

Kurnool Shocker: వైరల్ వీడియో, ఇష్టం లేకుండా లిప్ కిస్ పెట్టాడని భర్త నాలుకను కొరికేసిన భార్య, కర్నూలులో దారుణం

kanha

ఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది.

D K Shivakumar Is Richest MLA: దేశంలోనే అత్యంత ధనవంత ఎమ్మెల్యే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు

kanha

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు కాగా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నవారు కర్ణాటకకు చెందిన వారేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

Viral Video: క్రిష్‌ వచ్చి కాపాడుతాడని బిల్డింగ్‌ పై నుంచి దూకిన విద్యార్థి.. యూపీలోని కాన్పూర్‌లో ఘటన.. వీడియో వైరల్

Rudra

స్పైడర్ మ్యాన్, క్రిష్‌, శక్తిమాన్‌.. పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్రలు ఇవి. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వారు వస్తారని పిల్లలు నమ్ముతారు. ఆ సినిమాల్లో చూపించిందే నిజమనుకొని ఓ చిన్నారి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు.

Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!

Rudra

శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Advertisement

Viral Video: పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన గేదెలు.. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన.. వీడియో ఇదిగో!

Rudra

పులిపై ఓ గేదెల గుంపు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. మీరు చదివింది నిజమే.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

No Rice Stock in USA: అమెరికా సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు.. ఎన్నారైల్లో భయాందోళనలు.. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధమే కారణం.. వీడియోలు వైరల్

Rudra

అమెరికాలోని సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. బియ్యం కోసం సూపర్ మార్కెట్ల ముందు ఎన్నారైలు భారీ క్యూలు కడుతున్నారు.

Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ జ‌స్టిన్ విక్కీ మృతి.. ఇండోనేషియాలోని బాలిలో ఘటన.. వీడియో వైరల్

Rudra

ఇదో విషాదకరమైన ఘటన. తాను లిఫ్ట్ చేస్తున్న వెయిట్ మీదప‌డ‌డంతో ఇండోనేషియాలోని బాలిలో ఫిట్‌నెస్ ట్రైన‌ర్ జ‌స్టిన్ విక్కీ (33) ప్రాణాలు కోల్పోయాడు. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా విక్కీ మెడ‌పై ప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.

Road Accident in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి వరుసగా ఢీకొన్న నాలుగు వాహనాలు.. డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు.. వీడియోతో

Rudra

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలూరుపాడు శివారులో ఖమ్మం – కొత్తగూడెం రహదారిపై నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

Advertisement

Rains Alert to Hyderabad: రానున్న 12 గంటల్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక.. ప్రమాదకరస్థాయికి హుస్సేన్ సాగర్

Rudra

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. రానున్న 12 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సీక్రెట్ బయటపెట్టిన కమల్‌ హాసన్, విలన్‌గా ఎందుకు ఒప్పుకున్నారనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేసిన స్టార్ హీరో

Hazarath Reddy

కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు బయటపెట్టారు. ఇందులో ఆయన విలన్ లేదా మరేదైనా పాత్ర చేస్తున్నారా అని అందరూ అనుకున్నారు. కామికాన్ ఈవెంట్‌కి హాజరైన కమల్.. సినిమాలో తన రోల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేశారు. ఓ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి స్టోరీ లైన్, విడుదల తేదీ ఇదే, ఈ ప్రపంచంలో చీకటి వచ్చినప్పుడల్లా ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తే కల్కి అవతారం

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్' ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సందడి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 'ప్రాజెక్ట్ కె' అనే పేరు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Shravan Shanivar 2023: శ్రావణ శనివారం ఆంజనేయ స్వామికి వీటితో పూజ చేయండి, మీ కోరికలు నెరవేరి సకల సంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి

Hazarath Reddy

సనాతన సంప్రదాయంలో, రామ భక్తుడైన హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ రెప్పపాటులో నెరవేరుతాయని నమ్ముతారు. బజరంగి ఆశీర్వాదం ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి దుఃఖాన్ని లేదా ఇబ్బందులను ఎదుర్కోడు. హనుమంతుని అనుగ్రహం వల్ల జీవితానికి సంబంధించిన సకల సంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి

Advertisement

Shravan Shanivar: శ్రావణ శనివారం నాడు ఈ వస్తువులు దానం చేస్తే శనిదేవుని ఆశీస్సులు పొందుతారు, ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

సనాతన ధర్మంలో, శని భగవానుడు కర్మ ఫలాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఒక వ్యక్తి తన చర్యలను ఎలా నిర్వహిస్తాడో బట్టి, అతను లేదా ఆమె శుభ లేదా అశుభ ఫలాలను పొందుతారు. శని దేవుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది

Another Manipur Shocker: మణిపూర్‌లో మరో వీడియో వైరల్, వ్యక్తి తల నరికి చెట్టుకు వేలాడదీసిన ఓ వర్గం వారు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం

Hazarath Reddy

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది.

Drunk Man Drives Car On Railway Track: పుల్లుగా తాగి రైలు పట్టాల మీదకు కారు, మధ్యలో ఆగిపోవడంతో దిక్కుతోచక ఏం చేస్తున్నాడో చూడండి

Hazarath Reddy

కేరళలో కన్నూర్‌ జిల్లాలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైలు పట్టాలపై నడిపాడు (Man Drives Car Onto Railway Track). కొంతదూరం వెళ్లిన ఆ కారు రైలు పట్టాలపై ఆగిపోయింది. గమనించిన రైల్వే గేట్‌ కీపర్‌ వెంటనే రైల్వే స్టేషన్‌ సిబ్బందిని, పోలీసులను అలెర్ట్‌ చేశాడు.

Woman Paraded Naked in WB: పశ్చిమ బెంగాల్‌లో మహిళను నగ్నంగా ఊరేగించిన TMC కార్యకర్తలు, లోదుస్తులు చించి వేధించారని గ్రామసభ అభ్యర్థి ఆరోపణలు

Hazarath Reddy

పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజైన జూలై 8న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్తలు తనపై శారీరకంగా దాడి చేసి వేధించారని గ్రామసభ అభ్యర్థి గురువారం ఆరోపించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. పంచాయతీ ఎన్నికల రోజున తృణమూల్ గూండాలు తనను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారని బాధితురాలు ఆరోపించింది.

Advertisement
Advertisement