Viral

National Geographic Layoffs: మీడియా లేఆప్స్, రైటర్లందరినీ తొలగించిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌, త్వరలో మ్యాగజైన్‌ మూతపడనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రముఖ మ్యాగజైన్‌ (Magazine) నేషనల్ జియోగ్రాఫిక్‌ (National Geographic) త్వరలోనే మూతపడనుంది. ఈ సంస్థలో చివరి స్టాఫ్‌ రైటర్ల (Staff Writers)ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు

Delhi Shocker: ఢిల్లీలో దారుణం, బాలికను వృద్ధుడైన తండ్రి అత్యాచారం చేస్తుంటే వీడియో తీసిన కొడుకు, కథలో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయగా, తన తండ్రి చేతబడి చేశాడనే అనుమానంతో అతని కుమారుడు తన ఫోన్‌లో ఆ చర్యను రికార్డ్ చేయడం ముగించాడని పోలీసులు గురువారం ఇక్కడ తెలిపారు.

Gold Price: ఆషాఢంలో మహిళలకు గుడ్ న్యూస్, రోజు రోజుకీ పడిపోతున్న బంగారం, వెండి ధరలు, ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండు చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆషాడంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది

Bihar Government Bans Jeans: విద్యాశాఖ కార్యాలయాల్లో జీన్స్,టీషర్ట్ పై నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న బీహార్ విద్యాశాఖ

Hazarath Reddy

జీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధిస్తూ బీహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది

Advertisement

UIDAI: 10.6 మిలియన్లకు చేరుకున్న ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు, వరుసగా రెండోసారి ఆల్ టైమ్ రికార్డు నమోదు

Hazarath Reddy

అక్టోబరు 2021లో ప్రారంభించినప్పటి నుంచి సర్వీస్ డెలివరీ కోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 10.6 మిలియన్లకు చేరుకున్నాయి. 10 మిలియన్లకు పైగా ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను నమోదు చేయడం ఇది వరుసగా రెండో నెల.

Huge Rush at Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

Hazarath Reddy

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది.

Indian Railways Jobs: ఇండియన్ రైల్వేలో 2,74,580 పోస్టులు ఖాళీ, భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలే 1,77,924, వివరాలను వెల్లడించిన భారత రైల్వే

Hazarath Reddy

ఇండియన్ రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని భారత రైల్వే శాఖ స్పష్టం చేసింది.

UP Horror: మామను కాలితో తన్నిన చిన్న కోడలు, కోపం తట్టుకోలేక గొడ్డలితో ఆమె తలను నరికేసిన మామ, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొడి కోడళ్ల గొడవలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.కాగా అతని చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు

Advertisement

Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, మెట్రోలో బట్టలు చినిగేలా తన్నుకున్న యువకులు, చర్యలు తీసుకుంటామని తెలిపిన ఢిల్లీ మెట్రో అధికారులు

Hazarath Reddy

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు తన్నుకున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు.

Human Remains From Titan: టైటాన్ శిథిలాల నుంచి బిలియనీర్లు మృతదేహాలు స్వాధీనం, సముద్రగర్భం నుంచి తీసుకువచ్చిన కోస్ట్ గార్డ్‌

VNS

మరోవైపు టైటాన్ జలాంతర్గామి శిథిలాల నుండి బిలియనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలియజేశాయి. యూఎస్ కోస్ట్ గార్డ్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను (Titan Wreckage) బుధవారం భూమికి తీసుకువచ్చారు. సముద్రగర్భం నుంచి శిథిలాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

Google Layoffs: గూగుల్‌లో మొదలైన లేఆప్స్, మ్యాపింగ్ సర్వీస్ యాప్ Wazeలో వందల మంది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం

Hazarath Reddy

గూగుల్ మ్యాపింగ్ సర్వీస్ యాప్ Wazeని 2013లో సుమారు $1.3 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు, సంస్థలో తొలగింపులను ప్రారంభించింది. Waze ప్రస్తుతం 500 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Ford Layoffs: ఆటోమొబైల్ రంగంలో భారీ లేఆప్స్, మూడు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న అమెరికన్ దిగ్గజం ఫోర్డ్

Hazarath Reddy

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ (Ford) తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో అమెరికా (America), కెనడా (Canada)లోని సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. మొత్తం 3 వేల మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Amit Malviya Booked: రాహుల్ గాంధీ చాలా ప్రమాదకారి అంటూ ట్వీట్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌ అమిత్ మాలవీయపై కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై.. భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ చేసిన ట్వీట్ ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, రాహుల్ చాలా ప్రమాదకారి అని, ఆయన వంచన, మోసపూరిత ఆట ఆడుతున్నారని ఆ యానిమేటెడ్ వీడియో ద్వారా ఆరోపించారు.

Jharkhand Shocker: ప్రియురాలిపై ప్రియుడు దారుణం, ఆమె ప్రైవేట్ భాగాల్లో గాజు సీసా గుచ్చుతూ దారుణంగా అత్యాచారం, ఆపై హత్య చేసి ఉరివేసుకుందని నమ్మించే ప్రయత్నం..

Hazarath Reddy

జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో జిల్లేడు బాలుడు తన స్నేహితుడితో కలిసి తన మైనర్ ప్రియురాలిపై అత్యాచారం చేసి, ఆమెను కొట్టి చంపి, ఆమె ప్రైవేట్ భాగాన్ని గాజుతో గాయపరిచి, ఆపై ఆమె మృతదేహాన్ని చెట్టుకు ఉరివేసినట్లు జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో పోలీసులు తెలిపారు.

Karnataka Horror: ఆగని పరువు హత్యలు, వేరే కులం వాడిని ప్రేమించిందని కూతురుని చంపేసిన తండ్రి, ప్రేయసి మరణం తట్టుకోలేక రైలు కిందపడి ప్రియుడు ఆత్మహత్య

Hazarath Reddy

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కులాంతర వ్యక్తిని కుమార్తె ప్రేమించడం నచ్చని ఒక వ్యక్తి ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు (Man Strangles Daughter ). ఈ విషయం తెలిసిన ప్రియుడు వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Building Wall Collapses Video: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు ముంబైలో కుప్పకూలిన గోడ, కార్లపై పడటంతో నుజ్జు నుజ్జు అయిన వెహికల్స్

Hazarath Reddy

రుతుపవనాలు ముంబై, చుట్టుపక్కల మెట్రోపాలిటన్ చేరుకున్నాయి, నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలి, నవీ ముంబైలోని సీవుడ్స్ ప్రాంతంలో ఒక కాంపౌండ్ వాల్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లొంగిపోయింది,

Advertisement

Bihar Bridge Collapse Video: వీడియో ఇదిగో, బీహార్‌లో గంగానదిపై కూలిన మరో వంతెన, నెల రోజుల వ్యవధిలోనే మూడోది

Hazarath Reddy

బీహార్ (Bihar)లో నెల రోజుల వ్యవధిలో మరో వంతెన కూలిపోయింది (bridge collapses). గంగానది (river Ganga)పై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన కూలిపోయింది. ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్ పూర్ లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్ గంజ్ జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది.

Dog Raped in Delhi: ఛీ ఇదేమి పాడుబుద్ధి, పార్కులో వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జంతు ప్రేమికులు

Hazarath Reddy

ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జంతు కార్యకర్తలు, పెంపుడు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dog Raped in UP: పెంపుడు కుక్కపై 65 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం, అసహజ సెక్స్ చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో పెంపుడు కుక్కపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై 65 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన ఆందోళనకర సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెమెరాలో చిక్కింది.

School Bus Fire Video: వీడియో ఇదిగో, స్కూలు బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, తృటితో ప్రమాదం నుంచి తప్పించుకున్న విద్యార్థులు

Hazarath Reddy

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో బుధవారం ఉదయం స్కూలు వాహనంలో మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు పాఠశాల విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement