వైరల్
Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi US Visit: అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తానని, అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అవుతానని పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ప్రారంభమైంది. నేడు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో అమెరికాకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.
Andhra Pradesh Shocker: పదిహేనేండ్ల బాలికపై రెండేళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం.. బాలికను గొలుసులతో తన గదిలో బంధించి అఘాయిత్యం.. పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక.. అర్ధరాత్రి స్వామీజీ అరెస్ట్
Rudraవిశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీకి సంబంధించి సంచలన ఘటన కలకలం సృష్టిస్తుంది. అత్యాచారం ఆరోపణలపై స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Lokesh Kanagaraj: మరో 10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సంచలన ప్రకటన
Rudra‘ఖైదీ’ (Khaidi), ‘విక్రమ్’ (Vikram) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సంచలన ప్రకటన చేశారు. పది సినిమాలు చేసిన తరువాత (After Ten Movies) తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.
Telangana Govt. Hikes DA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు.. పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి... 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
Rudraఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుండి డీఏను పెంచింది.
Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన
Rudraమెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Tamannaah Sex Scenes Leaked: హీరోయిన్ తమన్నా సెక్స్ వీడియోలు లీక్, జీ కర్దా వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ అనేక శృంగార సన్నివేశాలు వైరల్
Hazarath Reddyఅమెజాన్ ప్రైమ్ వీడియోలో హీరోయిన్ తమన్నా భాటియా యొక్క తాజా విడుదల మూవీ జీ కర్దా చాలా మందిని ఆకర్షించింది, దానిలో అంతా అసహ్యకరమైన కంటెంట్‌ ఉంది. ప్రదర్శనలో అనేక శృంగార సన్నివేశాలు ఉన్నాయి, ఇందులో నటి తెరపై శృంగార ఆసక్తిలో మునిగిపోతుండడాన్ని మనం చూడవచ్చు.
Japan: రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ చీరను పైకి లేపిన మందుబాబు, అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyకాలిబాటపై నిద్రిస్తున్న 23 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అనుమానంతో 45 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు నాగసాకి పోలీసులు తెలిపారు.
Virat Kohli Workout Video: వీడియో ఇదిగో, జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న కోహ్లి, సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా? అంటూ ట్వీట్
Hazarath Reddyటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి జిమ్‌లో కష్టపడుతున్నాడు. వర్కౌట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న వీడియోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘‘సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్‌ జత చేసి మరోసారి ఫిట్‌నెస్‌ గోల్స్‌ సెట్‌ చేశాడు. కోహ్లి షేర్‌ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
Adipurush : ఆదిపురుష్ రైటర్‌కు చంపేస్తామని బెదిరింపులు, ముంబై పోలీసులను ఆశ్రయించిన రైటర్ మనోజ్
Hazarath Reddy'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
HC on Minor Rape Survivor's Pregnancy:ఆ మైనర్ రేప్ బాధితురాలి గర్భం తొలగించవద్దు, గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు, ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలని తీర్పు
Hazarath Reddyమైనర్ రేప్ బాధితురాలి (సుమారు 17 సంవత్సరాల వయస్సు) గర్భం దాల్చడం మంచిది కాదని MTP బోర్డు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని 31 వారాలకు పైగా గర్భాన్ని తొలగించడాన్ని గుజరాత్ హైకోర్టు ఈరోజు నిరాకరించింది.
IndiGo: భారత ఏవియేషన్ చరిత్రలో భారీ డీల్, 500 విమానాలను కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయం, ఏ320 నియో, ఏ321 నియో, ఏ321 ఎక్సఎల్ఆర్ విమానాల కోసం ఆర్డర్
Hazarath Reddyభారత ఏవియేషన్ చరిత్రలో భారీ డీల్. దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో 500 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ నుండి నేరో బాడీ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇండిగో ప్రస్తుతం 300 విమానాలను నిర్వహిస్తోంది.
Uttarakhand High Court: భర్త చిత్రహింసలు పెడితే భార్య తనకు నచ్చిన వారితో ఉండవచ్చు, కీలక వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు
Hazarath Reddyఓ కేసులో భార్య తనకు నచ్చిన వారితో కలిసి ఉండవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తన భార్య మిస్ అయిందని డెహ్రాడున్ కు చెందిన జిమ్ ట్రైనర్ అయిన ఓ భర్త ఉత్తరాఖండ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
Kerala High Court: తన లెస్బియన్ భాగస్వామిని ఆమె తల్లిదండ్రుల నుంచి విడిపించాలని యువతి హెబియస్ కార్పస్ పిటిషన్‌, కొట్టేసిన కేరళ హైకోర్టు
Hazarath Reddyతన లెస్బియన్ భాగస్వామిని ఆమె కుటుంబ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరుతూ 21 ఏళ్ల యువతి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. భాగస్వామి/ఆమె తల్లిదండ్రులతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు తెలపడంతో కోర్టు పై తీర్పును ఇచ్చింది.
Heatwave in India: ఐఎండీ చల్లని కబురు, రేపటి నుంచి ఎండలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం, గత 10 రోజులు నుంచి వణికిస్తున్న హీట్‌వేవ్
Hazarath Reddyరేపటి నుండి తూర్పు భారతదేశం, పరిసర ప్రాంతాలలో హీట్‌వేవ్ పరిస్థితులు క్రమంగా తగ్గే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
HC on Maternity Leave: ప్రతి మహిళ ప్రసూతి సెలవుకు అర్హురాలే, వారు గర్బవతి అయితే కంపెనీ సెలవులు ఇవ్వాల్సిందే, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
Hazarath Reddyఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా ప్రతి మహిళ ప్రసూతి సెలవులకు అర్హులని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పునరుద్ఘాటించింది.ప్రసూతి సెలవులు మాతృత్వం యొక్క గౌరవాన్ని కాపాడటం, స్త్రీ మరియు ఆమె బిడ్డ ఇద్దరి శ్రేయస్సును నిర్ధారిస్తాయి అని న్యాయమూర్తులు తార్లోక్ సింగ్ చౌహాన్, వీరేందర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
HC on Sex Refusal by Husband: భార్యాభర్తల శృంగారంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ భర్త సెక్స్‌లో పాల్గొనకపోతే క్రూరత్వం కిందకు రాదని తీర్పు
Hazarath Reddyఆధ్యాత్మిక వీడియోలు చూడడం వల్ల వివాహానంతరం శారీరక సంబంధాలు లేవని, అది క్రూరత్వంగా పరిణమించిందని ఆరోపిస్తూ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఎ ప్రకారం భర్తపై భార్య దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
Bahubali Samosa Challenge: బాహుబలి సమోసా ఛాలెంజ్, 12 కిలోల సమోసా అర్థగంటలో తింటే రూ.71,000 బహుమతి మీదే..ఎక్కడో తెలుసా..
Hazarath Reddyఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 12 కిలోల సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది.
Kerala Shocker: పెళ్ళి పీటల మీద నుంచి పెళ్లికూతురును లాక్కెళ్లిన పోలీసులు, కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు
Hazarath Reddyకేరళలో వధువు (Bride) మెడలో వరుడు (Groom) తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి పోలీసులు ప్రవేశించి వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు.. తాను రానని అల్ఫియా అరుస్తుండగా ఆమెను బలవంతంగా ఓ ప్రైవేటు వాహనంలోకి ఎక్కించారు
Heatwave Alert: హీట్‌వేవ్ దెబ్బకు మూడు రాష్ట్రాల్లో 100 మందికి పైగా మృతి, మరి కొద్ది రోజుల పాటు వేడి గాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో - గత మూడు రోజుల్లో తీవ్రమైన వేడికి గురికావడం వల్ల మూడు రాష్ట్రాల్లో దాదాపు 100 మంది మరణించిన తరువాత, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.