వైరల్
Hyderabad Horror: అమావాస్య అర్థరాత్రి, బాలుడిని నరబలి ఇచ్చిన హిజ్రా, ఎముకలు విరిచేసి బకెట్‌లో కుక్కి పార్సిల్, సనత్ నగర్‌లో దారుణ ఘటన
Hazarath Reddyహైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌ పరిధిలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. అల్లావుద్దీన్‌ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్‌ వహీద్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు.
IPL 2023: వీడియో ఇదిగో, రేసులోకి వచ్చేసిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్న ఢిల్లీ పేసర్
Hazarath Reddyటీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ ఆడి ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇషాంత్‌ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది.
IPL 2023: తిన్నగా ఆడటం కూడా రాదు, చెత్త షాట్ ప్రయోగాలు మాత్రం చేస్తావు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ పై మండిపడుతున్న కెకెఆర్ అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ తన చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అనవసర స్కూప్‌ షాట్‌ ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు.
IPL 2023, DC vs KKR: వార్నర్ మెరుపులు, మనీశ్ దూకుడు, ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో గెలుపు ఖాతా ఓపెన్ చేసిన ఢిల్లీ, ఐదు ఓటముల అనంతరం తొలి విక్టరీ
Hazarath Reddyఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్‌ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది.మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.
TMC on Same Sex Marriages: ఓ మగాడు మరో మగాడిని ఇష్టపడటం తప్పెలా అవుతుంది, స్వలింగ వివాహాలపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyస్వలింగ వివాహాలపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. స్వలింగ వివాహాలకు తన మద్దతు ప్రకటించారు.
Delhi: వీడియో ఇదిగో, ఢిల్లీ సాకేత్ కోర్టు వద్ద కాల్పులు, మహిళకు తీవ్ర గాయాలు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు
Hazarath Reddyఢిల్లీ: సాకేత్ కోర్టు వద్ద కాల్పులు జరిపిన ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
CDW Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆఫ్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న సిడిడబ్ల్యు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddyగ్లోబల్ ఐటి సొల్యూషన్స్ ప్రొవైడర్ సిడిడబ్ల్యు వందలాది మంది ఉద్యోగులను “తీవ్రమవుతున్న ఆర్థిక అనిశ్చితి” మధ్య తొలగిస్తోంది. CRNలోని ఒక నివేదిక ప్రకారం, అనేక మంది CDW ఉద్యోగులు తొలగించబడుతున్నట్లు నివేదించారు.
Nirmala Sitaraman: పింఛన్ కోసం చెప్పులు లేకుండా కిలోమీటర్ల మేర ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్తున్న అవ్వ.. నిర్మల ట్వీట్.. స్పందించిన ఎస్బీఐ
Rudraపింఛన్ డబ్బుల కోసం చెప్పులు లేకుండా కిలోమీటర్ల మేర ఎండలో కుర్చీ సాయంతో నడిచి ఎస్బీఐ బ్యాంకుకు వెళ్తున్న ఓ అవ్వ వీడియోను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. సాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Prabhas Instagram: ఇన్‏స్టా‏లో 9.4 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్న డార్లింగ్ ప్రభాస్.. కేవలం ఆ 15 మందినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరెవరో తెలుసా?
Rudraగ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ గా ఉంది. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. ఇందులో ఎక్కువమంది ప్రభాస్ తన సినిమాలకు తనతోపాటు పనిచేసివారే కావడం గమనార్హం.
Bus Accident: బెజవాడలో బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు గాయాలు.. వీడియో
Rudraవిజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
Rudraదేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
Viral Video: అనంతపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్
Rudraఅనంతపురంలో (Anantapur) చైన్ స్నాచర్లు (Chain Snatcher) రెచ్చిపోయారు. నగరంలోని 5వ రోడ్డులో ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై (Bike) వచ్చి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు
Rudraప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ముగిసిన గడువు.. బిడ్లు దాఖలు చేసిన 29 సంస్థలు.. ఊరించి, ఉసూరుమనిపించిన కేసీఆర్ సర్కారు.. బిడ్డింగ్ కు దూరంగా తెలంగాణ ప్రభుత్వం
Rudraవిశాఖ ఉక్కు పరిశ్రమ కోసం.. అవసరమైతే, స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు చివరి నిమిషంలో ఉసూరుమనిపించింది.
Poonch Attack: పూంచ్ దాడి మా పనే.. ప్రకటించిన జైషే మహ్మద్.. ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు.. గ్రనేడి దాడి కారణంగానే వాహనంలో మంటలు.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు
Rudraజమ్మూకశ్మీర్‌లోని (Jammu And Kashmir) పూంచ్ (Poonch) జిల్లాలో ఆర్మీ జవాన్లు (Jawans) ఉన్న వాహనంపై నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ప్రకటించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది.
Eid 2023: భారత్‌లో ఈద్ ఉల్-ఫితర్ పండుగ తేదీ ఇదిగో, నెలవంక కనిపించకపోవడంతో ఏప్రిల్ 22న పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దల ప్రకటన
Hazarath Reddyనెల రోజుల రంజాన్ ఉపవాసం ముగుస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ ఉల్-ఫితర్ 2023 జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. చంద్రుని దర్శనాన్ని బట్టి ఈద్ తేదీ మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం, ఇది ఏప్రిల్ 22, శనివారం ప్రారంభమవుతుంది.
Eid 2023 Moon Sighting: సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక, రేపు ఈద్ ఉల్-ఫితర్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం అధికారిక ప్రకటన
Hazarath Reddyసౌదీ అరేబియా గురువారం అధికారికంగా ఈద్ ఉల్-ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21, శుక్రవారం జరుగుతుందని ప్రకటించింది. రంజాన్ నెల రోజుల ఉపవాస కాలం ముగియడంతో, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సిద్ధమవుతున్నారు. యుఎఇ వైస్ ప్రెసిడెంట్ & ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్‌లో ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
Eid Ul Fitr 2023: కనిపించని నెలవంక, రేపు ఈద్-ఉల్-ఫితర్‌ పండుగను జరుపుకోవాలని ప్రకటించిన కేరళ ముస్లీం పెద్దలు, ఏప్రిల్ 22 జమ్మూలో ఈద్-ఉల్-ఫితర్ పండుగ
Hazarath Reddyపవిత్రమైన రంజాన్ మాసం ముగింపుకు చేరుకోగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇస్లామిక్ విశ్వాసంలో ముఖ్యమైన పండుగ అయిన ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ కార్యక్రమం రంజాన్ ముగింపును సూచిస్తుంది,
IPL 2023,PBKS vs RCB: నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్ల భరతం పట్టిన సిరాజ్, 24 పరుగుల తేడాతో PBKSపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ
Hazarath Reddyరాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన జట్టుకు విజయాన్నందించాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది.
Same-Sex Marriage: పెళ్లి చేసుకోవాలంటే మగ, ఆడ అవసరమా, శారీరక సంబంధం కోసమే పెళ్లి చేసుకుంటారా, న్యాయవాదులను ప్రశ్నించిన సీజేఐ డివై చంద్రచూడ్
Hazarath Reddyస్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాహానికి స్త్రీ, పురుషుడు అవసరమా అని ప్రశ్నించారు. ఈ (స్వలింగ) సంబంధాలను (Same-Sex Marriage) మనం శారీరక సంబంధాలుగానే కాకుండా స్థిరమైన, భావోద్వేగ సంబంధంగా చూస్తామని ఆయన అన్నారు.