వైరల్

Dil Raju As TFDC Chairman: టీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్‌ గా నిర్మాత‌ దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వం నియామకం

Rudra

ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌ డీసీ) ఛైర్మ‌న్‌ గా రాజును నియ‌మిస్తున్నట్టు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

Rudra

ఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మ‌ర‌ణం.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

Rudra

తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఓ కారు అదుపుత‌ప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

Sobhita Dhulipala & Naga Chaitanya: 66 ఏళ్ళ వయసులో కూడా 6 ప్యాక్, నాగార్జున బాడీ చూసి షాకవుతున్న నెటిజన్లు, మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు

Hazarath Reddy

శ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.

Advertisement

Naga Chaitanya: నాగార్జున మొదటి మాజీ భార్య ఈమే, తల్లితో ఉన్న ఫోటోను విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య, రెండు రోజుల క్రితం శోభిత దూళిపాళ్లతో చై వివాహం

Hazarath Reddy

అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.

Pushpa 2: The Rule: ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ

Hazarath Reddy

పుష్ప: ది రూల్‌’ తొలి రోజునే భారీ టాక్‌ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్‌ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది.

Ravichandran Ashwin Wicket Video: రవిచంద్రన్ అశ్విన్ వికెట్ వీడియో ఇదిగో, వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగర్ కు బలైన భారత బ్యాటర్

Hazarath Reddy

అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో IND vs AUS 2వ పింక్ బాల్ టెస్ట్ 2024 సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్‌ తో అశ్విన్ పెవిలియన్ పంపాడు.39వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ పీచ్ బంతికి వికెట్ల ముందు దొరికపోయాడు అశ్విన్

IND vs AUS 2nd Test 2024: భారత్ వెన్ను విరిచి మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు, టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు, తొలి స్థానంలో వసీం అక్రం

Hazarath Reddy

వెటరన్ సీమర్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌గా అత్యధిక టెస్టు ఐదు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ అలాన్ డేవిడ్‌సన్‌ను అధిగమించాడు. స్టార్క్ రెండో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తర్వాత వరుసలో నిలిచాడు. IND vs AUS 2వ టెస్ట్ 2024 సమయంలో, స్టార్క్ టెస్టుల్లో తన 15వ ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు.

Advertisement

Rishabh Pant Wicket Video: రిషబ్ పంత్ వికెట్ వీడియో ఇదిగో, కమిన్స్ బౌన్స్ దెబ్బకి స్లిప్ లో చిక్కిన భారత స్టార్ బ్యాటర్

Hazarath Reddy

అడిలైడ్‌లో జరిగిన IND vs AUS 2వ టెస్టు 2024లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను షార్ట్-పిచ్ డెలివరీతో తొలగించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో తన క్లాస్‌ని ప్రదర్శించాడు. 33వ ఓవర్ 5వ బంతికి కమిన్స్ వేసిన బౌన్స్ ని సరిగా అంచనా వేయలేకపోయిన పంత్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, మిచెల్ స్టార్క్ దెబ్బకు ఏడు పరుగులకే పెవిలియన్ చేరిన స్టార్ ఇండియన్ బ్యాటర్

Hazarath Reddy

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన భారత కెప్టెన్

Hazarath Reddy

Thailand: మీరెప్పుడూ చూసుండరూ..ఇలాంటి భారీ పైతాన్‌ని, థాయ్‌లాండ్ వరదల్లో చిక్కుకున్న భారీ పైతాన్...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

థాయ్‌లాండ్ వరదల్లో భారీ పైతాన్ చిక్కుకుంది. అక్కడి స్థానికులు మాత్రం సినిమాలో చూడడమే కానీ, ఇంత వరకు లైవ్‌లో ఇంతటి పైతాన్‌ను చూడలేదని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఖచ్చితంగా అవాక్కవడం ఖాయం.

Advertisement

Kolkata Shocker: టీచర్ కాదు కామాంధుడు, నాతో అప్పుడప్పుడూ రూంలో గడిపితే నీకు చదువులో సహకరిస్తా, విద్యార్థినికి దారుణంగా వేధింపులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం

Hazarath Reddy

కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాలని ఓ గురువు కామాంధుడుగా మారాడు. విద్యార్థినికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తూ సస్పెండ్ కు గురి అయ్యాడు.

HYDRA Demolitions: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో)

Rudra

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. స్థానికంగా ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Driving License Revoke: తాగి నడిపితే లైసెన్స్‌ రద్దే.. అతివేగంగా, అధిక లోడ్‌ తో వెళ్లినా ఇక కఠిన చర్యలే.. రవాణాశాఖకు పోలీసుల సిఫార్సు

Rudra

మద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా సదరు వాహనదారుడి లైసెన్స్‌ కూడా రద్దు కానున్నది. అంతేకాదు అధిక వేగం, బరువుతో గూడ్స్‌ వెహికల్స్‌ నడిపినా లైసెన్స్‌ రద్దు అవుతుంది.

SSC Student Suicide: గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement

Leopard on Flyover: ప్లై ఓవర్‌పై చిరుత పులి.. హడలిపోయిన వాహనదారులు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి వణికిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. ఐదు రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.

Srikakulam Horror: శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి.. బెల్టుతో దాడి చేసి.. (వైరల్ వీడియో)

Rudra

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నిరుద్యోగులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణంగా హింసిస్తున్నాడు.

Pushpa-2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Padi Kaushik Reddy Gets Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్.. రెండు షూరిటీల‌తో పాటు రూ. 5 వేల జ‌రిమానాతో బెయిల్ మంజూరు చేసిన న్యాయ‌మూర్తి

Rudra

పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పీఎస్‌ లో కౌశిక్ రెడ్డిపై కేసు న‌మోదైంది.

Advertisement
Advertisement