వైరల్
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది.
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Rudraసోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులను గాయపరుస్తారు. ఇదీ అలాంటి ఘటనే. వైరల్ రీల్ కోసం ఒక యూట్యూబర్ ప్రయత్నించాడు.
MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..? (లైవ్)
Rudraఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.
Accident Caught on Camera: బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి
Hazarath Reddyబనశంకరిలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు BMTC బస్సుల మధ్య ఆటోరిక్షా ఇరుక్కుపోయి డ్రైవర్, అందులోని ప్రయాణీకుడు మరణించిన దృశ్యం కెమెరాలో రికార్డైంది. గిరినగర్‌లోని సీతా సర్కిల్ సమీపంలో వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Virat Kohli New Record: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
Hazarath Reddyభారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. 36 ఏళ్ల కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.
Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ క్యాచ్ వీడియో ఇదిగో, ఎడమవైపుకు పక్షిలా దూకిన తీరుకు బిత్తరపోయిన రవీంద్ర జడేజా
Hazarath Reddyఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Axar Patel Catch Video: అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, అవుటయ్యానా అంటూ బిత్తర చూపులు చూసిన న్యూజీలాండ్ స్టార్ రచిన రవీంద్ర
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు
ICC Champions Trophy 2025: సెమీఫైనల్స్ వివరాలు ఇవిగో, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్,ఫైనల్ మ్యాచ్ మార్చి 9న..
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Virat Kohli Wicket Video: గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో పాటు ఒక్కసారిగా షాకైన అనుష్కశర్మ, గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్
Hazarath Reddyఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో న్యూజీలాండ్ ఫీల్డర్లు ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు కొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు.విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు.
Heart Touching Video: వైరల్ వీడియో.. పులి బారి నుండి యజమానికి కాపాడి ప్రాణాలు వదిలిన కుక్క, సోషల్ మీడియాలో నెటిజన్ల నీరాజనం
Arun Charagondaమధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Madhya Pradesh Viral Video). యజమాని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది ఓ కుక్క.
Viral Video: కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video)మారేందుకు కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ వ్యక్తి వీడియోనే ఇది.
Biker Hits Leopard: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్.. గాయపడ్డ చిరుత, కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లగా వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు(Biker Hits Leopard) దాటున్న చిరుతను ఢీకొట్టాడు.
Bengaluru: బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్ పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.
Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్‌ఐవీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Rudraపచ్చ బొట్లతో చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్, హెపటైటిస్-బీ, సీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో పాటు హెచ్‌ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
Rudraబొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Medak Horror: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మెదక్ లో ఘటన
Rudraపరీక్షల భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు నేడు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి.
Fancy Number Auction In Hyderabad: రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం
Rudraవాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు.
Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
Rudraతమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు.
Ramadan 2025 Wishes: నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్
Rudraముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.