Sports

Wrestlers Protest: పిటీ ఉషకు కౌంటర్ ఇచ్చిన శశి థరూర్, వారి గురించి త‌క్కువ‌గా మాట్లాడ‌డం అవ‌మాన‌క‌రంగా లేదా అంటూ ప్రశ్న

Hazarath Reddy

పీటీ ఉష వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) కామెంట్ చేశారు. లైంగిక వేధింపుల‌కు గురైన అథ్లెట్లు ధ‌ర్నా చేస్తుంటే, వారి గురించి త‌క్కువ‌గా మాట్లాడ‌డం అవ‌మాన‌క‌రంగా లేదా అని శ‌శిథ‌రూర్ ప్ర‌శ్నించారు. రెజ్ల‌ర్లు వాళ్ల హ‌క్కుల కోసం పోరాటం చేయ‌డం వ‌ల్ల దేశ ప్ర‌తిష్ట‌కు న‌ష్టం క‌ల‌గదా అని అడిగారు.

IPL 2023: ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని కోపం చూస్తే బిత్తరపోవాల్సిందే, చేతితో సీరియస్ సైగలు చేస్తూ అసహనం వ్యక్తం చేసిన మిస్టర్ కూల్

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడనే విషయం తెలిసిందే. అందుకే అందరూ మిస్టర్ కూల్`` అంటుంటారు. అయితే పతిరనాపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Wrestlers Protest: మీ ధర్నా వల్ల భారత్ పరువు పోతుందని తెలిపిన పీటీ ఉష, గతంలో వేధిస్తున్నారంటూ అందరి ముందు ఎందుకు ఏడ్చావని ప్రశ్నిస్తున్న భారత రెజ్లర్లు

Hazarath Reddy

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని, అతనిపై విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలంటూ జంతర్‌మంతర్‌ దగ్గర రెజ్లర్లు మళ్లీ ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి అనూహ్య స్పందన ఎదురైంది.

Wrestlers Protest: నేను చావును కోరుకుంటున్నాను, రెజ్లర్ల నిరసన లైంగిక వేధింపుల ఆరోపణలపై వీడియో విడుదల చేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

Hazarath Reddy

అలాంటి జీవితాన్ని గడపడానికి బదులుగా, మరణం నన్ను ఆలింగనం చేసుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. కైసర్‌గంజ్ పార్లమెంటు సిట్టింగ్ సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ, తాను నిస్సహాయంగా భావిస్తున్నానని, పోరాడే శక్తి తనకు ఉందో లేదో తెలియదు.

Advertisement

Wrestlers Protest: దేశం కోసం ఆడిన వారు వీధుల్లో ధర్నా చేస్తుంటే గుండె కలిచివేస్తోంది, రెజ్లర్ల మర్యాదను కాపాడే బాధ్యత మనదని ట్వీట్ చేసిన నీర‌జ్ చోప్రా

Hazarath Reddy

న్యాయం కోసం వీధుల్లో రెజ్ల‌ర్లు ధ‌ర్నా చేయ‌డం త‌న గుండెను క‌లిచివేస్తున్న‌ట్లు జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. దేశ త‌ర‌పున పోటీ ప‌డేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశార‌ని, దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచార‌ని, ప్ర‌తి ఒక్క పౌరుడి స‌మ‌గ్ర‌త‌ను, మ‌ర్యాదను కాపాడే బాధ్య‌త మ‌న‌దే అని నీర‌జ్ అన్నారు

Wrestlers Protest: వారిని క్రీడాకారిణిగా కాకుండా మహిళలుగా చూడండి, రెజ్ల‌ర్ల ధర్నాకు మద్ధతు తెలిపిన సానియా మీర్జా

Hazarath Reddy

ఒక క్రీడాకారిణిగా కంటే ఒక మహిళగా ఇది చూడటం చాలా కష్టం.. వారు మన దేశానికి అవార్డులు తెచ్చిపెట్టారు. మనమందరం వారితో కలిసి పండగ జరుపుకున్నాము. ఇది చాలా క్లిష్ట సమయం కూడా .. ఇది అత్యంత సున్నితమైన అంశం. తీవ్రమైన ఆరోపణలు. ఏది నిజం అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.

Top 5 Asian Sports Teams on Twitter: అత్యుత్తమ ఆసియా క్రీడా జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్, రెండవ స్థానంలో క్రిస్టియానో ​​రొనాల్డో అల్-నాసర్

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ 5.12 మిలియన్ల ఇంటరాక్షన్‌లతో నంబర్ వన్ ఆసియా క్రీడా జట్టుగా రేట్ చేయగా, క్రిస్టియానో ​​రొనాల్డో అల్-నాసర్.. 5 మిలియన్ల పరస్పర చర్యలతో రెండవ ఆసియా క్రీడా జట్టుగా నిలిచింది.

IPL 2023: అభిమానం అంటే ఇదే, కోహ్లీ కనిపించగానే పాదాలను తాకిన రింకూ సింగ్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్‌.. కోహ్లికి కాలికి రింకూ సింగ్‌ దండం పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు.

Advertisement

IPL 2023: పనికిమాలిన రికార్డులకు పనికివస్తావు, దినేష్ కార్తీక్ మీద మండిపడుతున్న బెంగుళూరు అభిమానులు, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న బ్యాటర్

Hazarath Reddy

ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ దినేష్ కార్తీక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడని కార్తీక్ తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి దారుణంగా విఫలమయ్యాడు

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్

Hazarath Reddy

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

Sanju Samson: అభిమానికి వచ్చిన కాల్‌ లిఫ్ట్ చేసి మాట్లాడిన రాజస్థాన్ కెప్టెన్, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటుండగా ఆసక్తికర ఘటన

VNS

ఐపీఎల్‌లో (IPL) హోరాహోరీగా ఆడుతున్న క్రికెటర్లు..అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిల్ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson). ఆయనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

KKR Vs RCB IPL 2023: కోహ్లీ పోరాటం వృధా, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీకి తప్పని ఓటమి, 21 పరుగుల తేడాతో ఆర్సీబీపై కోల్ కతా విజయం..

kanha

జాసన్ రాయ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ, కెప్టెన్ నితీష్ రాణా అద్భుత 48 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 21 పరుగుల తేడాతో ఓడించింది. మూడో విజయాన్ని నమోదు చేసింది.

Advertisement

World Cup 2023: ప్రపంచకప్‌కు రిషబ్ పంత్ దూరం, రేసులో ఉన్న వికెట్ కీపర్లు వీళ్లే, భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారు మరి

Hazarath Reddy

గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి మరో 9 నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటికి పంత్ కోలుకుంటే చాలా త్వరగా కోలుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత వికెట్ కీపర్‌గా విశాఖ కుర్రాడు భరత్, రిషబ్ పంత్ స్థానంలో ఎన్నికైన కె.ఎస్‌.భరత్‌

Hazarath Reddy

భారత క్రికెట్ బోర్డు (BCCI) ఏప్రిల్ 25, మంగళవారం నాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WTC ఫైనల్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అజింక్య రహానే జట్టులోకి తిరిగి రాగా, కేఎస్ భరత్ నిర్ణీత వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

IPL 2023: రోహిత్ శర్మ నీవు ఫామ్‌లో లేవు, ఇక విరామం తీసుకుని మళ్లీ ఫ్రెష్షుగా రా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ కు సూచించిన సునీల్ గవాస్కర్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 సీజన్‌లో ముంబై పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఏడు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మపై భారత మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

GT vs MI IPL 2023: సొంత మైదానంలో చెలరేగిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం

kanha

ఐపీఎల్ 2023 35వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను 55 పరుగుల తేడాతో ఓడించింది.

Advertisement

Sexual Harassment Allegations: బీజేపీ ఎంపీపై మ‌హిళా రెజ్ల‌ర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు, ఢిల్లీ పోలీసుల‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్‌ సింగ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరుతూ మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers) ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్న సంగతి విదితమే.తాజాగా వీరంతా ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్ర‌యించారు.

IPL 2023: వైరల్ వీడియో, భువనేశ్వర్‌ పాదాలను తాకిన డేవిడ్ వార్నర్, పైకి లేపి ఆలింగనం చేసుకున్న స్టార్ బౌలర్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కాలికి దండం పెట్టాడు.

IPL 2023: రూ. 13 కోట్లు పెట్టి కొంటే ఇంత చెత్తగా ఆడుతున్నావ్, ఇంటికెళ్లి టెస్టులు ఆడుకో పోయి, హ్యారీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న సన్ రైజర్స్ ఫ్యాన్స్

Hazarath Reddy

సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL 2023: వీడియో ఇదిగో, దారుణంగా అవమానించిన సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న డేవిడ్ వార్నర్, కంటతడి పెట్టిన ఎస్ఆర్‌హెచ్ అభిమానులు

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో రైజర్స్‌ ఓటమి ఎదుర్కొంది. కాగా గతంలో అవమానకరంగా టీం నుంచి సాగనంపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు

Advertisement
Advertisement