Cricket

MI vs SRH IPL 2021: ముంబై బౌలర్ల మెరుపులు..గెలుపు ముంగిట బోల్తా పడిన హైదరాబాద్, 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ విక్టరీ, పొలార్డ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌

Hazarath Reddy

గెలిచే మ్యాచ్‌ను హైదరాబాద్‌ చేజేతులా ముంబైకి అప్పజెప్పింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో (MI vs SRH IPL 2021 Stat Highlights) ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై (Mumbai Indians Beat Sunrisers Hyderabad by 13 Runs) గెలిచింది.

T20 World Cup 2021: హైదరాబాద్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్, మొత్తం 9 నగరాల్లో వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ, న‌రేంద్ర మోదీ స్టేడియంలో వర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌, పాక్ ఆటగాళ్లకు వీసా లైన్ క్లియర్

Hazarath Reddy

ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు వేదిక‌లు ఖ‌రార‌య్యాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఆ టోర్నీకి (T20 World Cup 2021) ఇత‌ర వేదికల పేర్ల‌ను కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు (BCCI picks nine venues for ICC T20 World Cup 2021) జ‌ర‌గ‌నున్నాయి.

PBKS vs CSK IPL 2021 Highlights: ధోని సరికొత్త రికార్డు, చహర్‌ బౌలింగ్ దెబ్బకు విలవిలలాడిన పంజాబ్, 6 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై విజేతగా నిలిచిన సీఎస్‌కే, మెరుపులు, అనూహ్య మలుపులు లేకుండానే ముగిసిన మ్యాచ్

Hazarath Reddy

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘనమైన బోణీ చేసింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో అదిరిపోయే గణాంకాలు (PBKS vs CSK IPL 2021 Highlights) నమోదు చేయడంతో పంజాబ్‌ కింగ్స్‌ దారుణంగా తడబడింది. దీంతో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో గెలిచింది.

RR vs DC Highlights: చివర్లో క్రిస్ మోరిస్ మెరుపులు.. హోరాహోరీ పోరులో రాజస్తాన్‌‌దే పైచేయి, 3 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై అనూహ్య విజయం, నేడు పంజాబ్ కింగ్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు

Team Latestly

దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 1 సిక్స్ కూడా బ్యాట్స్ మెన్ ఎవరూ కొట్టకపోవడం ఇక్కడ మరో విశేషం....

Advertisement

SRH vs RCB Highlights: గెలిచే మ్యాచ్ ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్, 6 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి బెంగళూరు, నేడు రాజస్థాన్ మరియు దిల్లీ మధ్య మ్యాచ్

Team Latestly

ఆడిన రెండు మ్యాచ్ లు గెలుపొందిన ఆర్‌సిబి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా, వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్‌రైజర్స్ 7వ స్థానానికి దిగజారింది....

KKR vs MI Highlights: అనూహ్యం.. అద్భుతం ముంబై విజయం, గెలుపు అంచులా దాకా వచ్చి ఓడిపోయిన కోల్‌కతా, అభిమానులకు క్షమాపణ చెప్పిన షారుఖ్ ఖాన్, ఐపీఎల్ చరిత్రలో ముంబై రెండో మ్యాచ్ గెలవడం దేనికి సంకేతం?

Team Latestly

కేకేఆర్ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్ కూడా తన జట్టు ఓటమి నిరాశ కలిగించిందని చెప్పుకొచ్చారు. కేకేఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.ఇక ఐపీఎల్ సెంటిమెంట్ ను ముంబై ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ముంబై ఐపీఎల్ విజేతగా నిలిచిన ప్రతీసారి లీగ్ దశలో తొలి మ్యాచ్ ఓడిపోయి, రెండో మ్యాచ్ గెలిచింది.....

RR vs PBKS Stat Highlights: సంజూ సొగసైన బ్యాటింగ్, పోరాడి ఓడిన రాజస్థాన్, ఐపీఎల్ 2021లో అదిరే బోణీ చేసిన పంజాబ్‌ కింగ్స్‌, 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకున్న కె.ఎల్.రాహుల్ సేన

Hazarath Reddy

సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసి కూడా... పంజాబ్‌ కింగ్స్‌ 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్‌ చరిత్రలో చిరస్మరణీయ సెంచరీ ఇన్నింగ్స్‌ ఆడాడు.

SRH vs KKR Stat Highlights IPL 2021: ఓటమితో ఐపీఎల్‌ని ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోలకతా నైట్ రైడర్స్, 10 పరుగుల తేడాతో కేఆర్‌ ఘన విజయం

Hazarath Reddy

ఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ఆరంభించింది. ఐపీఎల్‌-2021లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది. సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) కడవరకూ పోరాడినా ఓటమి పాలైంది.

Advertisement

CSK vs DC Highlights: ధోనీ సేనకు ఆదిలోనే పరాజయం, ఢిల్లీకి తొలి గెలుపును అందించిన శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, చెన్నైని గెలిపించలేకపోయిన రైనా ఇన్సింగ్స్, నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య పోరు

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)కు తొలి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్లతో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)పై ఘన విజయం సాధించింది.

MI vs RCB Highlights: ఉత్కంఠ పోరులో శుభారంభం చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, బాల్‌తో పడగొట్టిన హర్షల్ పటేల్, బ్యాట్‌తో నిలబెట్టిన ఏబి డివిలియర్స్

Team Latestly

ఇక్కడ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడూ తన బౌలింగ్ లో మార్పులు చేసుకుంటూ 4 ఓవర్లలో ఏకంగా 5 కీలక వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు. ముంబై జట్టులో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ మరియు క్రునాల్ పాండ్యా లాంటి మేటి ఆటగాళ్లను తక్కువ స్కోర్లకే హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. అందులోనూ ఒక్క చివరి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టాడు....

IPL 2021 Schedule: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-14, కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు లేకుండానే ప్రారంభం కానున్న క్రికెట్ ఉత్సవం, ముంబై- బెంగళూరు మధ్య తొలి మ్యాచ్, పూర్తి షెడ్యూల్ చూడండి

Team Latestly

పీఎల్ 14 ఎడిషన్ ప్రారంభానికి మాత్రం అంతా సిద్ధమైంది. శుక్రవారం చెన్నై వేదికగా తొలి మ్యాచ్ సాయంత్రం 7:30 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ విజేతగా నిలిచి, హ్యాట్రిక్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్ మరియు ఇంతవరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి....

Daniel Sams Covid: రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్, ఆర్సీబీకి షాక్, ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా, అసింప్టమాటిక్ కరోనా అని తేల్చిన బెంగళూరు వైద్య బృందం, 10రోజుల పాటు ఐసోలేషన్‌లో..

Hazarath Reddy

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు (Daniel Sams Covid) బుధవారం కరోనా సోకింది.

Advertisement

IPL 2021: ఐపీఎల్ 2021ని వణికిస్తున్న కరోనా, వాంఖడే స్టేడియంలో 8 మందికి కోవిడ్, నితీష్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా, సందిగ్ధంలో ఏప్రిల్‌10 తేదీ ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్

Hazarath Reddy

ఐపీఎల్‌ 14వ సీజన్‌ 2021 ఆరంభానికి ముందే కరోనావైరస్ కలకలం రేపింది. తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా (Eight groundsmen at Wankhede Stadium test positive) నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

West Bengal: మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, మొయినా బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ దిండా

Hazarath Reddy

మాజీ క్రికెటర్, మొయినాకు బిజెపి అభ్యర్థి అశోక్ దిండాపై మొయినాలో గుర్తు తెలియని వ్యక్తులపై దాడి చేశారు. ఎవరు దాడి చేశారనే దానిపై ఇంకా సమాచారం లేదు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత దూషణలు, దాడులు తారా స్థాయికి చేరాయి.

ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న ఇండియా, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్, మూడవ స్థానంలో న్యూజీలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు

Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీ టీం.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ త్రి నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

India vs England- Highlights: ఉత్కంఠభరితమైన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం, భారత పర్యటనలో ఒక్క సిరీస్ కూడా నెగ్గకుండా ఇంగ్లండ్ వైట్ వాష్; ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం

Team Latestly

రో గ్రాండ్ క్రికెట్ ఫెస్టివల్ ఇండియాలో ప్రారంభం కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యొక్క 14వ ఎడిషన్, ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. గతేడాది చివర్లో కరోనా కారణంగా దుబాయిలో నిర్వహించిన ఐపీఎల్ ఈసారి అనుకున్న షెడ్యూలుకే ఇండియాలోనే తటస్థ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై - బెంగళూరు మధ్య జరగనుంది.....

Advertisement

Sachin COVID-19 Positive: సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా, స్వీయ నిర్భంధంలోకి లిటిల్ మాస్టర్, ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో కరోనా కలకలం, ముగ్గురు షూటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ

Hazarath Reddy

ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా (Sachin COVID-19 Positive) సోకింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టు చేయించుకోగా త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న‌ కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న తెలిపారు.

India vs England, 5th T20I: భారత్ రికార్డుల మోత, ఎనిమిది సిరీస్‌ల తర్వాత తొలిసారి ఓటమిని చవి చూసిన ఇంగ్లండ్, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న భారత్, అంతర్జాతీయ టీ20ల్లో టాప్-2లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను (India vs England, 5th T20I Match Result) ఓడించింది.

IND vs ENG 3rd T20I 2021: భారత్ బౌలర్లను బాదేసిన బట్లర్, ఇండియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం, కెప్టెన్ మోర్గాన్‌ 100 టి20 మ్యాచ్‌లో విజయాన్ని కానుకగా అందించిన సహచరులు

Hazarath Reddy

మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ తన 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో (IND vs ENG 3rd T20I 2021) బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాకుండానే అతని సహచరులు విజయాన్ని కానుకగా అందించారు.

India vs England 2nd T20I: కోహ్లీ రికార్డుల వరద, టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం, సిరీస్‌ 1-1తో సమం, ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

Hazarath Reddy

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం (India vs England 2nd T20I) సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది

Advertisement
Advertisement