Cricket

Ravi Shastri Re-appointed: భారత జట్టు కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కావాలి మళ్ళీ మళ్ళీ, ఇదే కదా కోరుకుంది కెప్టెన్ కోహ్లీ! భారత జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి నియామకం. సోషల్ మీడియాలో జోకులు.

Vikas Manda

రవిశాస్త్రి నియామకంపై విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. ఈ కోచ్ ఎంపికలో ఎలాంటి ఆశ్చర్యం ఎవరికీ కలుగలేదు. రవిశాస్త్రినే కొనసాగుతాడని అందరికీ తెలుసు ఇంకా ఈ సెలక్షన్ డ్రామాలు ఎందుకో అని విమర్శలు వస్తున్నాయి...

World Cup Postmortem: ఐసీసీ నిబంధనలతో ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్. విశ్వవిజేతకు సమానంగా నిలిచిన న్యూజిలాండ్. నిజమైన విజేత ఎవరు?

Vikas Manda

అర్థం లేని ఐసీసీ నిబంధనలతో గెలిచిన ఇంగ్లండ్ ను విజేత అనాలా? లేక ఏ దశలోనూ పట్టు సడలకుండా, ధైర్యం కోల్పోకుండా అంతే సత్తా చాటిన న్యూజిలాండ్ ను నైతిక విజేత అనాలా?

Reserve day in Cricket: రిజర్వ్ డే లో నిర్వహించే మ్యాచ్‌కు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అది ఫైనల్ మ్యాచ్ అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

Vikas Manda

ఏదైనా మెగా టోర్ని ప్రారంభానికి ముందే అన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌లో భాగంగానే రిజర్వ్ డేలు కూడా షెడ్యూల్ చేయబడి ఉంటాయి, రిజర్వ్ డే విశేషాల గురించి తెలుసుకోండి...

CWC19 Fans Reaction: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? 2019 ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమణ తర్వాత అభిమానుల పరిస్థితి ఇదీ!

Vikas Manda

కోట్ల మంది భారతీయుల ప్రపంచ కప్ కల మొదటి 40 నిమిషాల చెడ్డ ఆటతో చెదిరిపోయింది. ఈ ఓటమికి కారణం వర్షమా..? రెండు రోజుల ఆటనా? ఆటగాళ్ల వైఫల్యమా? మన దురదృష్టమా? ఒక విశ్లేషణ...

Advertisement

DLS Method: డక్‌వర్త్ లూయిస్ ఫార్ములా! అసలు ఈ రూల్ ఏంటి? దీనికి ఆద్యులు ఎవరు? ఇది అర్థం కావాలంటే దీనిని కూడా స్కూల్లో ఒక సబ్జెక్ట్ లా మార్చాలేమో.

Vikas Manda

క్రికెట్ మ్యాచ్ లో అంతరాయం ఏర్పడితే డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ సిద్ధాంతం - టీం2 లక్ష్యం = టీం1 సాధించిన స్కోరు X టీం1 కు ఉన్న వనరులు\ టీం2 కు ఉన్న వనరులు ప్రకారంగా ఆట కొనసాగిస్తారు, విజేత ఎవరు అనేది నిర్ణయిస్తారు. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథ చదవండి...

M.S Dhoni Legacy: భారత క్రికెట్‌లో తిరుగులేని, తరిగిపోని సంపద ఎం.ఎస్ ధోని; మహేంద్రుడికి ముందు మహేంద్రుడి తర్వాత భారత జట్టుపై విశ్లేషణ

Vikas Manda

ఇండియన్ క్రికెట్ టీమ్ గురించి చెప్పుకోవాలంటే అది ధోనికి ముందు ధోని తర్వాత అని చెప్పుకోవాలి. అతడి ఆటలో ఒక టెక్నిక్ లేదు, ఒక క్లాస్ లేదు. కానీ క్రికెట్ ప్రపంచానికి అతడే మాస్టర్. జట్టులోకి ధోని వచ్చిన తర్వాత ఏం జరిగింది...

Rayudu's 'Retired' Hurt: బ్యాటు దించిన అంబటి రాయుడు! అవకాశాల కోసం ఎదురుచూసి చూసి లేచి పడిన ఓ క్రికెట్ కెరటం.

Vikas Manda

ధావన్, రైనా, దినేష్ కార్తీక్, ఆర్పీ సింగ్ లాంటి ఆటగాళ్లున్న జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అంబటి రాయుడు, తనకు వచ్చే అవకాశాలపై విరక్తి చెంది క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరిన్ని విశేషాలు...

World Cup Wonder: 2019 ప్రపంచకప్‌లో ఆశ్చర్యం కలిగించే ఒక విచిత్రం, సినిమా డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్లే జరిగింది. ఇక అతడు ప్రధానమంత్రి కాబోతున్నాడా?

Vikas Manda

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇప్పట్నించే భావి ప్రధానమంత్రి ఎన్నికకు బృహత్ ప్రణాళిక రచించబడుతుంది. ఈ విషయాన్ని తెలుగు సినిమా డైరెక్టర్ సుకుమార్ A2+B2 (A+B)2 సూత్రప్రాయంగా వెల్లడించారు..

Advertisement

Cricketers Biopic Movies: వీరు ఆన్ గ్రౌండ్ లోనే కాదు, ఆన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హిట్. ఇప్పటివరకు ఏయే క్రికెటర్స్ పై బయోపిక్స్ వచ్చాయో తెలుసా?

Vikas Manda

సినిమా హీరోనా, క్రికెట్ స్టారా? సినిమా హీరోల మీద ఉన్న అభిమానం కంటే ఒక క్రికెటర్ లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద ఉన్న అభిమానం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే..

Advertisement
Advertisement