క్రికెట్

Azmatullah Omarzai Six Video: వీడియోలు ఇవిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన అజ్మతుల్లా ఒమర్జాయి, సిక్స్ కొడితే బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో..

Hazarath Reddy

బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆ తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో మళ్లీ నిలబడిన చోటు నుంచి సిక్స్ బాదాడు ఒమర్జాయి. ఈసారి షార్ట్ డెలివరీని గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు పంపాడు. ఇక వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేశారు.

ICC Champions Trophy 2025: వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేత, పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత..

Hazarath Reddy

2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా (AFG vs AUS) మధ్య కీలక మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు 274 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

Spencer Johnson Yorker Video: స్పెన్సర్‌ జాన్సన్‌ అద్భుతమైన యార్కర్ వీడియో ఇదిగో, గంటకు 140.7 కిలోమీటర్ల వేగంతో వికెట్లను గిరాటేసిన బంతి, బిత్తరపోయిన రహ్మనుల్లా గుర్బాజ్‌

Hazarath Reddy

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గన్‌- ఆసీస్‌(Afghanistan vs Australia) శుక్రవారం లాహోర్‌ వేదికగా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌(Spencer Johnson) అద్బుతమైన యార్కర్ దెబ్బకు రహ్మనుల్లా గుర్బాజ్‌(Rahmanullah Gurbaz) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Champions Trophy 2025: సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు తమ మ్యాచ్‌ల్లో ఓడితే భారత్, అఫ్గాన్‌ల మధ్య తొలి సెమీ ఫైనల్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో భారత్ ఇప్పటికే తన స్థానాన్ని బుక్ చేసుకుంది, కానీ గ్రూప్ బిలో బహుళ అవకాశాలు మిగిలి ఉన్నందున వారి ప్రత్యర్థి ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Advertisement

Latest ICC ODI Rankings: ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే గిల్‌, అయిదవ స్థానంలోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ

Hazarath Reddy

గత వారం దుబాయ్‌లో జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై 101 నాటౌట్, పాకిస్థాన్‌పై 46 పరుగులు చేసిన గిల్, మ్యాచ్ విన్నింగ్ పాయింట్‌లలో 21 రేటింగ్ పాయింట్లు పొంది 817 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు, రెండవ స్థానంలో ఉన్న బాబర్ అజామ్‌తో అంతరం 23 నుండి 47 పాయింట్లకు పెరిగింది.

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

Hazarath Reddy

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఆడిన 2 మ్యాచుల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్తాన్ రిజ్వాన్ సేన.. మూడో దాంట్లోనైనా గెలుస్తుందేమోనని భావిస్తే అక్కడా వరుణుడు అడ్డు పడ్డాడు.దీంతో చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని పాకిస్థాన్ ఒక్క గెలుపు కూడా లేకుండానే ముగించింది

Joe Root Crying Video: జోరూట్ భోరున ఏడ్చిన వీడియో ఇదిగో, ఆప్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఇంటిదారి పట్టిన ఇంగ్లండ్, చివరి ఓవర్లలో మారిపోయిన మ్యాచ్ స్వరూపం

Hazarath Reddy

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. ఎనిమిది ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ జ‌ట్టును ఓడించింది. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘాన్‌ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో మ్యాచ్ ఊహించిన మ‌లుపు తిరిగింది.

England Knocked Out of ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్‌ ఔట్, అప్ఘనిస్తాన్‌తో పోరులో చివరి వరకు పోరాడినా ఇంటికెళ్లక తప్పలేదు

VNS

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో (England) జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం (AFG Win by 8 Runs) సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.

Advertisement

Jofra Archer: ఛాంపియన్స్ ట్రోఫీలో జేమ్స్ అండ్సరన్ రికార్డు బద్దలు కొట్టిన జోఫ్రా ఆర్చర్, వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ 50 వన్డే వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన ఇంగ్లాండ్ బౌలర్‌గా నిలిచాడు.

Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీలో జద్రాన్‌ పరుగుల సునామి, ఇంగ్లండ్ మీద 175 పరుగులతో కొత్త చరిత్రను లిఖించిన అఫ్గానిస్థాన్‌ బ్యాటర్, ఇబ్రహీం జద్రాన్ దెబ్బకు బద్దలైన రికార్డులు ఇవిగో..

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగుల విధ్వంసం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.

Champions Trophy 2025: దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు, డేంజర్ జోన్‌లో ఇంగ్లండ్, రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలిస్తేనే..

Hazarath Reddy

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్లకు చెరొక పాయింట్‌ లభించనున్నది. గ్రూప్‌-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్, గ్రూపు - ఎ నుంచి సెమీస్‌కు చేరుకున్న భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు, బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం

Hazarath Reddy

ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌ సెమీస్‌ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్‌ రవీంద్ర 112 (105) సెంచరీతో ఆకట్టుకోగా లేథమ్‌ 55(76) పరుగులు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు.

Advertisement

Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనకకి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న న్యూజిలాండ్ స్టార్

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నాయి.టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు మాత్రమే చేసింది.

Abrar Ahmed: గిల్‌ను ఔట్‌ చేశాక పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌ వీడియో ఇదిగో, ఇక బ్యాగ్ సర్దుకుని మీ దేశం వెళ్లు అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్న భారత అభిమానులు

Hazarath Reddy

ఛాంపియన్ ట్రోఫీలో భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ యువ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు.

Sachin Tendulkar Catch Video: వీడియో ఇదిగో, ముందుకు పరిగెడుతూ సంచలన క్యాచ్ అందుకున్న సచిన్ టెండూల్కర్

Hazarath Reddy

2025లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్ సందర్భంగా, ఇప్పటివరకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ శ్రీలంక మాస్టర్స్ జట్టుకు చెందిన ఆషాన్ ప్రియాంజన్‌ను అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు

Yuvraj Singh Catch Video: వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్, వారెవ్వా అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఫిబ్రవరి 22న జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20 2025 మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్‌లో లాహిరు తిరిమాన్నె అవుట్ చేయడానికి యువరాజ్ సింగ్ అద్భుతమైన క్యాచ్ (Yuvraj Singh Catch Video) అందుకున్నాడు.

Advertisement

Research By 1xBet: ఐపిఎల్ 2025లో అభిమానులు ఉల్లాసంగా కేరింతలు పెట్టేది ఎవరికి ? 1xBet వారి పరిశోధన ఇదిగో..

Hazarath Reddy

కొత్త IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు, IPL 2025లో పాల్గొనే ఆటగాళ్ళు అలాగే జట్లలో ప్రధాన అభిమానుల ప్రియమైన ఆటగాళ్లను తెలుసుకోవడానికి, అంతర్జాతీయ బ్రాండ్ 1xBet పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనంలో సుమారు 3,500 మంది ప్రతిస్పందకులు పాల్గొన్నారు.

IIT Baba Apologizes Video: వీడియో ఇదిగో, ఇండియా గెలుస్తుందని నా మనసుకు తెలుసు అంటూ మాటమార్చిన ఐఐటీ బాబా, క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్

Hazarath Reddy

India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Advertisement
Advertisement