Cricket

U19 World Cup Schedule Out: అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది, తొలి మ్యాచ్‌లో అమెరికాతో టీమిండియా ఫైట్, ఫిబ్రవరి 6న హరారే వేదికగా ఫైనల్, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Team Latestly

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2026 అండర్–19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక యువజట్ల టోర్నమెంట్‌కు ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్త ఆతిథ్యాన్ని వహించనున్నాయి.

India vs Australia: ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు, 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లో భారత్ ఘనమైన రికార్డు కంటిన్యూ..

Team Latestly

బ్రిస్బేన్ గబ్బా మైదానంలో వర్షం మరోసారి ఆటను అడ్డుకున్నా.. భారత జట్టు టీ20 సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది.శనివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం, పిడుగులు అడ్డుగా నిలిచాయి.

Harleen Deol asks PM Modi Skincare: వీడియో ఇదిగో, సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి? హర్‌లీన్ డియోల్ ప్రశ్నతో నవ్వుల్లో మునిగిన ప్రధాని మోదీ

Team Latestly

మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు బుధ‌వారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రతి మహిళను వ్యక్తిగతంగా పలకరించి, వారి ఆట, అనుభవాల గురించి తెలుసుకున్నారు. కానీ ఈ చర్చలో ఓ సరదా క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.

ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ

Team Latestly

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్‌..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.

Advertisement

ICC Women's World Cup 2025: మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత మహిళలు, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన బ్లూ ఉమెన్స్, శతకంతో ఆసీస్ బౌలర్ల భరతం పట్టిన జెమీమా రోడ్రిగ్స్‌

Team Latestly

నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గురువారం రాత్రి భారత మహిళల జట్టు చరిత్ర రాసింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదిస్తూ, భారత మహిళలు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై భారత్‌ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

India Winning Moment Video: భారత మహిళల విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి..

Team Latestly

అక్టోబర్ 31న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై గెలిచి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులతో కిటకిటలాడిన స్టేడియంలో ఆ రాత్రి భారత జట్టు ఆట ఒక మాయాజాలం లా మారింది.భారీ స్కోరు ఛేజ్ చేయాల్సిన పరిస్థితిలో కూడా భారత మహిళలు ధైర్యంగా పోరాడారు.

Shreyas Iyer: గాయం తర్వాత మొదటిసారిగా స్పందించిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోలుకునే దశలో ఉన్నానని వెల్లడి, అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ నోట్

Team Latestly

సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో తీవ్రమైన గాయానికి గురైన తర్వాత భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదటిసారిగా స్పందించారు. ప్లీహ (spleen) గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చి కోలుకునే దశలో ఉన్నారని తెలిపారు.

Girl Slaps Boy: వైరల్ వీడియో ఇదిగో, అబ్బాయిని లాగి చెంపమీద ఒక దెబ్బ పీకిన అమ్మాయి, బిత్తరపోయిన చూస్తుండిపోయిన అబ్బాయి.. ఆ తర్వాత ఏమైందంటే..

Team Latestly

భారతదేశంలో టీం ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఆసక్తికర సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంటాయి., చాలా సార్లు, ప్రసారకుల కెమెరా గ్యాలరీలో చిరస్మరణీయ క్షణాలను రికార్డు అవుతూ ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా vs వెస్టిండీస్ రెండవ టెస్ట్ డే 4లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సరదాగా చెంపదెబ్బ కొట్టడం కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

ఆసియా కప్ హీరో Tilak Varma చిన్నప్పటి కోచ్ Salam Bayash గురించి ఎవరికైనా తెలుసా ? తిలక్ వర్మని టీమిండియా భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దిన చిన్నప్పటి గురువును ఓ సారి కలిసొద్దాం పదండి

Team Latestly

తిలక్ వర్మకు క్రికెట్ లో మొదటి కోచ్ సలాం బయాష్ అని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ క్రికెటర్ కు అయినా జీవితంలో మొదటి కోచ్ అంటే చాలా ముఖ్యుడు. వాళ్లే ఆటగాడి ప్రతిభను గుర్తించి, సరైన దిశలో నడిపిస్తారు. హైదరాబాద్‌కు చెందిన సలాం బయాష్ చిన్న వయసులో తిలక్ వర్మను గుర్తించి, అతన్ని లీగాలా క్రికెట్ అకాడమీలో తీసుకున్నారు.

PM Modi’s ‘Operation Sindoor’ Post: ఆసియా కప్ విజేతగా భారత్, ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Team Latestly

ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మీడియా పోస్ట్‌లో "ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ కేంద్ర సైనిక చర్యతో సరిపోల్చి, క్రికెటర్లు ప్రశంసించారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అది సుమారు 1,07,000 రీట్వీట్‌లు, 25 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు పొందింది.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్‌కి చేరిన భారత్, బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం, నేడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య రసవత్తర పోరు..గెలిచిన టీం ఫైనల్‌కు

Team Latestly

ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌, స్పిన్నర్ల మాయాజాలం తోడవడంతో మంగళవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Dickie Bird Dies: దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ డికీ బర్డ్‌ కన్నుమూత, 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ వైపు..హస్యంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసిన లెజెండ్

Team Latestly

ప్రఖ్యాత క్రికెట్‌ అంపైర్‌ హెరాల్డ్‌ డెనిస్‌ డికీ బర్డ్‌ (92) మంగళవారం లండన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. 2014లో ఆయన ఆ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1933 ఏప్రిల్‌ 19న యార్క్‌షైర్‌లో జన్మించిన డికీ బర్డ్‌ చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నారు.

Advertisement

టీం ఇండియాకు కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్, రూ.579 కోట్ల భారీ బిడ్‌తో హక్కులు దక్కించుకున్న దిగ్గజం, టీం ఇండియా జెర్సీలో ఇకపై అపోలో టైర్స్ లోగో

Team Latestly

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీం ఇండియాకు కొత్త లీడ్ స్పాన్సర్ కోసం నిర్వహించిన ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ పోటీలో పలు కంపెనీలు పోటీ పడగా చివరకు గురుగ్రామ్ ఆధారిత అపోలో టైర్స్ రూ.579 కోట్ల భారీ బిడ్‌తో కొత్త స్పాన్సర్‌గా ఎంపికైంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, టీం ఇండియా జెర్సీలో ఇకపై అపోలో టైర్స్ లోగో కనిపిస్తుంది.

Anushka Sharma Hugs Rohit Sharma: వీడియో ఇదిగో, రోహిత్‌శర్మను హగ్ చేసుకున్న కోహ్లీ భార్య అనుష్క శర్మ, ఆమె ఎంత సింపుల్‌గా ఉంటారనే దానికి ఇది నిదర్శనం అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

Kohli Hugs Anushka Sharma: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న అనుష్క శర్మ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకున్న భారత్

Hazarath Reddy

2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, భారత దిగ్గజం విరాట్ కోహ్లీ తన భార్య మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మను కౌగిలించుకున్నాడు. కోహ్లీ మరియు అనుష్కల అందమైన క్షణం యొక్క వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది

Kohli Touches Shami's Mother's Feet: దటీజ్ విరాట్ కోహ్లీ అంటున్న నెటిజన్లు, మొహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇదిగో

Hazarath Reddy

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీ మొహమ్మద్ షమీ తల్లి కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ముగిశాక భారత జట్టు అంతా విజయోత్సాహంలో ముగిగిపోయారు

Advertisement

Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్‌ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

Rudra

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని (Champions Trophy 2025) ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్‌ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Rudra

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ

Rudra

చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నాడట.. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యి సోషల్ మీడియాతో పాటు అంతటా తెగ హల్‌ చల్ చేశాయి.

Advertisement
Advertisement