Cricket
LSG vs RR: ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జైత్ర‌యాత్ర‌, ల‌క్నోపై గెలుపుతో ప్లే ఆఫ్స్ లో బెర్తుకు మ‌రింత ద‌గ్గ‌రైన రాజ‌స్థాన్
VNSప‌దిహేడో సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌పెట్టి ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెడుతోంది. వ‌రుస‌గా నాలుగో విజ‌యం ఖాతాలో వేసుకుంది. తొలుత ల‌క్నోను 200 లోపే క‌ట్ట‌డి చేసిన సంజూ సేన ఆ త‌ర్వాత వీర‌కొట్టుడుతో జ‌య‌భేరి మోగించింది. 197 టార్గెట్ ఛేద‌న‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(24), జోస్ బ‌ట్ల‌ర్‌(34)లు మూడు బంతుల వ్య‌వ‌ధిలోనే పెవిలియ‌న్ చేరారు.
PBKS Vs KKR: భారీ స్కోర్ ను ఛేదించిన పంజాబ్, చేజింగ్ లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన పంజాబ్ కింగ్స్, సెంచ‌రీతో అద‌రగొట్టిన‌ జానీ బెయిర్‌స్టో
VNSరికార్డు ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కొత్త అధ్యాయం లిఖించింది. ఈడెన్ గార్సెన్స్‌లో కోల్‌క‌తా నిర్దేశించిన 262 ప‌రుగుల‌ కొండంత ల‌క్ష్యాన్ని సామ్ క‌ర‌న్ సేన ఉఫ్‌మంటూ ఉదేసింది. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow)(108 నాటౌట్) సెంచ‌రీతో చెల‌రేగి పోయాడు
Krunal Pandya Blessed With Second Child: రెండోసారి తండ్రైన ముంబై ఆల్ రౌండ‌ర్, పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన కృనాల్ పాండ్యా భార్య‌, ఇంతకీ బాబు పేరంటో తెలుసా?
VNSల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆల్‌రౌండ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ కృనాల్ పాండ్య (Krunal Pandya) మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఈ నెల 21న అత‌డి భార్య పంఖురి శ‌ర్మ (Pankhuri) మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని కృనాల్ పాండ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు.
Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్, జూన్ 9వ తేదీన భార‌త్‌, పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్
Hazarath Reddy2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు.
Virender Sehwag-Team India: టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు
Hazarath Reddyఈ ఏడాది జూన్‌ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్-2024‌లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన తుది జట్టుని ఎంపిక చేశాడు.
2024 భారతదేశం ఎన్నికలు: బెంగళూరులో ఓటేసిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (వీడియో)
Rudraదేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
RCB Beat SRH by 35 Runs in IPL 2024: హోం గ్రౌండ్ లో స‌న్ రైజ‌ర్స్ ఘోర ప‌రాజ‌యం, ల‌క్ష్య చేధ‌న‌లో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ, టోర్నీలో రెండో విజ‌యం న‌మోదు చేసిన ఆర్సీబీ
VNSసొంత స్టేడియంలో భారీ ఛేద‌న‌కు దిగిన హైద‌రాబాద్ 171 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బ్యాటుతో బాదేసి, బంతితో చెల‌రేగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) క‌మిన్స్ సేనపై భారీ విక్ట‌రీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఆర్సీబీ చిన్న‌స్వామిలో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకొని మెగా టోర్నీలో (RCB Beat SRH) రెండో విజ‌యం న‌మోదు చేసింది.
Delhi Capitals Win By Four Runs: ఉత్కంఠ‌భ‌రిత పోరులో గట్టెక్కిన ఢిల్లీ, రిష‌బ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ పై 4 పరుగుల తేడాతో విజ‌యం
VNSఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం (Delhi Capitals Won) సాధించింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ (DC Vs GT) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ పంత్‌ (88*), అక్షర్‌ పటేల్‌ (66) చెలరేగి ఆడారు.
Pat Cummins Speaking Telugu: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన పాట్ కమిన్స్, వీడియో ఇదిగో..
Hazarath ReddySRH అభిమానులకు కెప్టెన్ కమిన్స్ విజయాలతో పాటు మరో గిఫ్ట్ అందించాడు. తెలుగు ఫేమస్ డైలాగ్స్‌ను ఎలాంటి తడబాటు లేకుండా చెబుతున్నాడు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను', 'కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్, ఊర మాస్', 'ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ కమిన్స్ డైలాగ్స్ చెప్పాడు
Sachin Tendulkar Birthday Special: క్రికెట్ గాడ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బీసీసీఐ విషెస్, మ‌రెవ్వ‌రికీ సాధ్యం కాని రికార్డులు స‌చిన్ టెండూల్క‌ర్ సొంతం, స‌చిన్ పేరిట ఉన్న రికార్డులెన్నంటే?
VNSస‌చిన్ త‌న 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ విషెస్‌ తెలిపింది. 664 అంత‌ర్జాతీయ క్రికెట్‌ మ్యాచుల్లో 34,357 ప‌రుగులు చేసినట్లు గుర్తు చేసింది. 201 వికెట్లు తీసినట్లు తెలిపింది. అదేవిధంగా 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ గెలిచిన విషయాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయ మ్యాచుల్లో 100 శ‌తకాలు బాదిన ఏకైక క్రికెట‌ర్ అని కొనియాడింది.
Dhoni Review System: ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే ఫెయిల‌య్యే ప్ర‌స‌క్తే లేదు! ల‌క్నోతో మ్యాచ్ లో ధోనీ రివ్యూ సిస్ట‌మ్ పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ పోస్టులు
VNSచెపాక్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌లోనూ ధోని రివ్యూ సిస్ట‌మ్‌ ను అభిమానులు మ‌రోసారి చూశారు. ల‌క్నో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో ఇది జ‌రిగింది. తుషార్ దేశ్ పాండే ఈ ఓవ‌ర్‌ను వేశాడు. క్రీజులో మార్క‌స్ స్టోయినిస్ ఉన్నాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని అంపైర్ వైడ్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే.. ధోని దీన్ని స‌వాల్ చేయ‌గా అంపైర్ వైడ్‌ను ఉప‌సంహ‌రించుకున్నాడు.
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్, పోస్ట్ ఇదిగో..
Hazarath Reddyదక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ (RR) ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన అధికారిక Instagram పేజీకి వెళ్లి 2024 సంవత్సరానికి హనుమాన్ జయంతి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Pat Cummins Meets Mahesh Babu: మహేశ్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ గా అభివర్ణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్, మీతో భేటీ ఒక గొప్ప గౌరవం అని తెలిపిన సూపర్ స్టార్
Vikas Mపాట్ కమిన్స్ ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ నెల 25న సన్ రైజర్స్ సొంతగడ్డ హైదరాబాదులో ఆర్సీబీని ఎదుర్కోనుంది. ఢిల్లీలో ఈ నెల 20 ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన సన్ రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పాట్ కమిన్స్ ను మహేశ్ బాబు కలిశారు.
PBKS Vs GT: పంజాబ్ ను దెబ్బ కొట్టిన రాహుల్ తెవాటియా, 3 వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న‌విజ‌యం
VNSతొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. కానీ పవర్‌ ప్లే పూర్తయ్యేలోపే తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పట్నుంచి పంజాబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఏడో ఓవర్‌లో చివరి బంతికి రొస్సోవ్‌ (9).. ఎనిమిదో ఓవర్‌లో ఐదో బంతికి కరన్‌ (20) ఔటయ్యారు
IPL 2024, KKR vs RCB: ఆర్సీబీ కథ కంచికి.. ఉత్కంఠ పోరులో కోల్ కతా చేతిలో ఒక్కపరుగు తేడాతో బెంగుళూరు ఓటమి..
sajayaIPL 2024 36వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 1 పరుగు తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఆర్సీబీ 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో RCB విజయం సాధించలేకపోయింది.
IPL 2024, SRH vs DC : హైదరాబాద్ సృష్టించిన పరుగుల వరదలో కొట్టుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, 67 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపు
sajayaIPL 2024 ఢిల్లీ క్యాపిటల్స్‌ రిషబ్ పంత్ సారథ్యంలోని టీమిండియా 8వ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2024లో హైదరాబాద్ మూడోసారి 250 పరుగుల మార్కును దాటింది. హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో 67 పరుగుల భారీ విజయం సాధించింది.
Rocky Flintoff Pull Shots Video: పుల్ షాట్స్‌తో మూడు సిక్సర్లు బాదిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్, తండ్రికి మాదిరిగానే బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్
Hazarath Reddyప్రముఖ ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ ఇటీవల లంకాషైర్ 2వ XI మరియు డర్హామ్ 2వ XI మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. మూడు గ్రాండ్ సిక్స్‌లు, అర్ధ సెంచరీతో కూడిన అతని ప్రదర్శన ప్రేక్షకులను మరియు వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరిచింది
Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు ఫ్యూజులు ఎగిరి అలానే చూస్తుండిపోయిన రిలే రూసో
Hazarath Reddyముంబై ఇండియన్స్ (MI) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వేసిన యార్కర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ ఇన్సింగ్స్ రెండో ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతికి రిలే రూసో వద్ద సమాధానం లేకుండా పోయింది
IPL 2024: శిఖర్ ధావన్‌ని ఆత్మీయంగా కౌగిలించుకున్న రోహిత్ శర్మ, మ్యాచ్‌కు ముందు అద్భుతమైన సన్నివేశం వీడియో ఇదిగో..
Hazarath Reddyఏప్రిల్ 18న ముల్లన్‌పూర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో PBKS - MI మధ్య జరిగిన హై-వోల్టేజ్ ఘర్షణకు ముందు మాజీ ఓపెనింగ్ భాగస్వాములు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ హృదయపూర్వకంగా కౌగిలించుకోవడం, కొన్ని చిరునవ్వులు పంచుకోవడం కనిపించింది.
Devon Conway Ruled Out of IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్, గాయం కారణంగా ఐపీఎల్ నుండి వైదొలిగిన డెవాన్ కాన్వే, ఇంగ్లీష్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ ఎంట్రీ
Hazarath Reddyన్యూజిలాండ్ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 నుండి వైదొలిగాడు. ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లోని మిగిలిన ఆటలకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లీష్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను పిలిచింది. కాగా అతను 50 లక్షల రిజర్వ్ ధరతో జట్టులో చేరనున్నాడు.