రాష్ట్రీయం

Kapu Ramachandra Reddy: విలేకరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లుగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం

Rudra

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులపై ఊగిపోయారు. కొన్ని చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని తీవ్రమైన పదజాలంతో విరుచుపడ్డారు.

Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. టమాటా మంట.. దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 ఆపైనే.. వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల

Rudra

దేశంలో టమాటా మంట పెడుతున్నది. కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటి కన్నీళ్లు తెప్పిస్తున్నది.

AP Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానివ్వను, మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధితోపాటు కాలుష్య నివారణకు మాస్టర్‌ ప్లాన్ తీసుకొస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి (WestGodavari) జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

Traffic Rules For Pedestrians: అజాగ్రత్తతో విలువైన ప్రాణాలు పోగొట్టుకోకండి, పాదచారులు ఈ నిబంధనలు పాటించండి అంటూ వీడియోని షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ఈ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల‌కు కార‌ణం పాద‌చారుల అజాగ్ర‌త్తే. తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Advertisement

TSRTC: ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

TDP Nalugella Narakam Campaign: నాలుగేళ్ల నరకం పేరుతో టీడీపీ కొత్త ప్రచారం, జగన్ సర్కారు ఏపీ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపేలా నిరసన కార్యక్రమాలు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం దాదాపు ఒక నెల పాటు కొనసాగుతుంది & రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు & ఇతర కార్యక్రమాలలో పాల్గొంటుంది.

CM KCR Solapur Tour: వీడియో ఇదిగో, షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన నిమిత్తం షోలాపూర్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి షోలాపూర్ మహిళలు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో,

Telangana Horror: తెలంగాణలో భగ్గుమన్న భూతగాదాలు, గొడ్డళ్లు కత్తులతో దాడి చేసి ముగ్గురి హత్య చేసిన ప్రత్యర్థులు, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

కుమురంభీం జిల్లా రెబ్బన మండలం జక్కుపల్లిలో భూకక్షలు భగ్గుమన్నాయి. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Manikrao Challenges to BRS: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా, సవాల్ విసిరిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే 35 మంది లిస్ట్ ఇదిగో, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతున్న 35 మంది తెలంగాణ నేతలు, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే, లిస్ట్ విడుదల చేసిన ఏఐసీసీ

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CM KCR Solapur Tour Video: రోడ్డు మార్గాన షోలాపూర్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో, గులాబీ జెండాలతో రయ్యిమంటూ మహారాష్ట్ర వైపు 600 కార్లు

Hazarath Reddy

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు, కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్తున్న వీడియో చూడండి. సీఎం కేసీఆర్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి షోలాపూర్‌కు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Vijayawada Horror: విజయవాడలొ దారుణం, భార్యను కాపురానికి పంపలేదని నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు, తృటిలో తప్పించుకున్న మామ

Hazarath Reddy

విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Telangana Shocker: భార్యపై ఫ్రెండ్ కన్ను, కోపం తట్టుకోలేక బీరు సీసాతో కొట్టి చంపేసిన ఆమె భర్త, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

వికారాబాద్ జిల్లాలో మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యపై కన్నేశాడని.. ఒక్కసారి తన మోజు తీర్చాలని అడిగాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మద్యం తాగించి బీరు సీసా, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు

YSR Law Nestham: వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌

Hazarath Reddy

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్‌ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేశారు.

CM KCR Maharashtra Tour:వీడియో ఇదిగో.. 600 కార్ల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

Advertisement

CM KCR Maharashtra Tour: 600 కార్లతో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను తప్పించబోయి ప్రైవేటు బస్సు బోల్తా, 40 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హైదరాబాద్‌ వెళ్లిన ఓ ప్రైవేట్ బస్సు రామగుండం తిరుగు పయనమైంది.

Hyderabad: వీడియో ఇదిగో, జాకీలతో భవనాన్నిలేపుతుండగా పక్క ఇంటిమీద పడ్డ బిల్డింగ్, తృటిలో తప్పిన భారీ ప్రమాదం, భవనాన్ని కూల్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయం

Hazarath Reddy

రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూస్తే ప్లాన్ బెడిసికొట్టింది.హైదరాబాద్ - చింతల్‌లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని.

JP Nadda on Dharani Portal: వీడియో ఇదిగో, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు, నడ్డా సంచలన వ్యాఖ్యలు, కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన బండి సంజయ్

Hazarath Reddy

బీఆర్ఎస్ అంటే అవినీతి(భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భాజపా నవ సంకల్ప సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement
Advertisement