రాష్ట్రీయం

Nara Lokesh: వీడియో ఇదిగో, చంద్రబాబు గారూ...డిప్యూటీ సీఎంగా నారా లోకేష్‌ని ప్రకటించండి, మైదుకూరు సభలో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

K Ravi Chandra Reddy Joins BJP: వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరిన ర‌విచంద్రారెడ్డి, కారణం ఏంటంటే..

Hazarath Reddy

వైసీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ర‌విచంద్రారెడ్డి పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఇందుకు సంబంధించి రవిచంద్రారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Adilabad: బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య...అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు అవమానించారని ఆత్మహత్య..స్థానికంగా విషాదం

Arun Charagonda

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త బస్‌డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి, పెద్దపల్లి బస్ డిపో నిర్మాణానికి నిధుల కేటాయింపు

Arun Charagonda

కొత్త డిపోలు, బస్ స్టేషన్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి తీసుకున్నారు.

Advertisement

Pawan Kalyan:నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్..స్వచ్ఛ కార్మికులకు సన్మానం, స్వయంగా ట్రాక్టర్ నడిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Arun Charagonda

ఏపీలోని నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పరిశీలించారు.

Manchu Manoj: మోహన్‌ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా జేసీని కలిసిన మంచు మనోజ్.. మా అన్న వల్లే మొత్తం వివాదం జరుగుతోందని కామెంట్, వీడియో ఇదిగో

Arun Charagonda

మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనోజ్..జల్‌పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిశారు మంచు మనోజ్.

CM Revanth Reddy: వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు..సత్ఫలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్

Arun Charagonda

సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం. వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు.

Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్. తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.

Advertisement

Hyderabad: పసిపాపకు సీపీఆర్..ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బంది, అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి అందకపోవడంతో సీపీఆర్.. వీడియో

Arun Charagonda

పసి పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది అంబులెన్స్ సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి ఆడక ఇబ్బంది పడడంతో 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది వైద్య సిబ్బంది.

Konda Surekha Vs Prabhakar Reddy: దుబ్బాక కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత.. ఓడిపోయిన వ్యక్తిని సభపైకి పిలవడంపై ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి అభ్యంతరం, రసాభాస

Arun Charagonda

దుబ్బాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఈ సభలో గందరగోళం నెలకొంది.

Manchu Manoj Vs Manchu Vishnu: కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్,ఒంటరిగానే వస్తా వరుస ట్వీట్లు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో మంచు మనోజ్...పరోక్షంగా విష్ణును టార్గెట్ చేశారు.

Telangana: వీడియో ఇదిగో, నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో పో, బస్సులో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగన మహిళ ప్రయాణికురాలు

Hazarath Reddy

నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో. బస్సులో కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది.

Advertisement

Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం...ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Arun Charagonda

సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్

NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే ప్రభంజనం..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెంబర్ 1, నివాళులు అర్పించిన నారా లోకేష్, బాలకృష్ణ,భువనేశ్వరి

Arun Charagonda

సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ,

Short Circuit: హైదరాబాద్ లోని హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్‌ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు మృతి (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఉన్న విజయలక్ష్మి ఆర్కేడ్‌ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆర్కేడ్ లోని శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్‌ జరిగి ఇద్దరు మృతి చెందారు.

Cock For One Lakh: చచ్చిన కోడికి అక్షరాల రూ. లక్ష.. ఎందుకు అంత ఖర్చుచేసి కొన్నారు?? ఎక్కడ?

Rudra

సంక్రాంతి సంబురాల్లో కోడి పందేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది.

Advertisement

Demanding Extra Money For Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!

Rudra

బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ ని ఇంట్లో డెలివరీ చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.

Hyderabad Metro: 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ గురించి తెలిసిందే. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్లలేని దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది.

NTR Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ (వీడియో)

Rudra

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ నివాళులు అర్పించారు.

Tirumala Tickets Info: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని పరితపించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జనవరి 18 (శనివారం)న అంటే ఈ రోజు ఆన్‌ లైన్‌ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

Advertisement
Advertisement