ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: హిందూపురంలో దారుణం, ఆవుల్ని వధించనని చెప్పినందుకు ముస్లిం యవకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన నిర్వాహకులు, వీడియో ఇదిగో...
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లిన నిర్వాహకులు. కాని అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించడంతో వాటిని వధించేందుకు వాజిద్ నిరాకరించాడు. దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టిన వ్యాపారులు.
Stone Pelting Attack on Jagan: సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు, నిందితుడు సతీష్‌కు 3 రోజులు డిమాండ్ విధించిన కోర్టు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది. ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
Kavali Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyకావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
Vizianagaram Memantha Siddham: తండ్రి సమానులు అని సీఎం జగన్ చెప్పగానే భావోద్వేగానికి గురైన బొత్సా సత్యనారాయణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyమంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.
CM Jagan Memantha Siddham Yatra: రేపటితో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర, 21 రోజులు పాటు 22 జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్, 15 భారీ బహిరంగ సభల్లో ప్రసంగం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధ­వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ముగి­యనుంది
Vizianagaram Memantha Siddham Sabha: ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయి,చెల్లూరు మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం జగన్
Hazarath Reddyసీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు.
Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద వేగంగా వెళ్తూ అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఇద్దరు యువకులు, అక్కడికక్కడే మృతి
Hazarath Reddyవిశాఖలోని లీలమహల్ జంక్షన్ లో ఘోర దుర్ఘటన. అర్ధరాత్రి బైక్ పై ఓవర్ స్పీడ్ లో వెళ్తూ అంబులెన్స్ ను ఢీ కొట్టిన ఇద్దరు యువకులు. అక్కడికక్కడే దుర్మరణం.
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ ఆస్తులు వివరాలు ఇవిగో, పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన అధినేత
Hazarath Reddyజనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నామినేషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేశారు పపన్. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు.
Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!
Rudraఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.
Andhra Pradesh Elections 2024: పులివెందులలో సీఎం జగన్‌ తరఫున నామినేషన్ దాఖలు, ఈ నెల 25వ తేదీన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సోమవారం సీఎం జగన్‌ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు.
Andhra Pradesh: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన దుండగులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyరాజమండ్రి రూరల్ కడియంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Andhra Pradesh Elections 2024: ఏపీ నుంచి మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, పూర్తి లిస్టు ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చారు
AP SSC 10th Result 2024 Out: ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్ ను Manabadi, bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyపదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సోమవారం(నేడు) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ వెబ్‌సైట్‌లో 2023–24 టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు.
AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్‌
Rudraఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.
2024 భారతదేశం ఎన్నికలు: మా అన్న‌య్య జోలికి వ‌స్తే స‌హించేది లేదు! చిరంజీవిపై స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్
VNSచిరంజీవి అజాత శ‌త్రువు అని, ఆయ‌న జోలికొస్తే స‌హించేది లేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని హెచ్చ‌రించారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. స‌జ్జ‌ల‌కు డ‌బ్బు, అధికారం ఎక్కువైంద‌ని మండిప‌డ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింహం కాదు.. గుంట‌న‌క్క‌లు, తోడేళ్ల బ్యాచ్ అని ఆరోపించారు.
2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్ధులు ఖరారు, ఏయే స్థానాల్లో ఎవ‌రు పోటీ చేస్తున్నారంటే?
VNSవిజయవాడ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేయనున్నారు. విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను పోటీ చేస్తారు. కాగా, ఇవాళ ఝార్ఖండ్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే.
YSRCP Memantha Siddham Bus Yatra: అనకాపల్లిలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్ యాత్ర...20వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న సీఎం జగన్ ప్రచార యాత్ర
sajayaవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 20వ రోజు చిన్న‌య‌పాలెం నుంచి ప్రారంభ‌మైంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి వైయస్ జగన్ బ‌స్సు యాత్ర ప్రారంభ‌మైంది.
2024 భారతదేశం ఎన్నికలు: క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ష‌ర్మిల‌, సోద‌రి సునితా రెడ్డితో క‌లిసి నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేత‌
VNSకడప లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను (YS Sharmila Files Nomination) సమర్పించారు. కాంగ్రెస్ నేత తుల‌సి రెడ్డితో పాటూ ష‌ర్మిల సోద‌రి వైయ‌స్ వివేకా కుమార్తె సునితారెడ్డి కూడా నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
YSRCP Memantha Siddham CM Jagan Bus Yatra: ఉత్త‌రాంధ్ర‌లో ప్రవేశించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం బస్ యాత్ర..వైయ‌స్ జగన్‌కి స్వాగతం పలుకుతున్న వేలాది మంది ప్రజలు, అభిమానులు
sajayaమేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు.
Pothina Mahesh on Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు! ఆధారాలు ఇవిగో అంటున్న జ‌న‌సేన మాజీ నేత‌, చంద్ర‌బాబును జైల్లో క‌లిసి వ‌చ్చాక పవ‌న్ ఏయే ఆస్తులు కొన్నాడంటే?
VNSనిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి వెళ్లిన‌ పోతిన మహేశ్‌ (Pothina Mahesh) శనివారం మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు (Chandra Babu) ను పవన్‌కల్యాణ్‌ కలిసి వచ్చిన తరువాత రాజకీయంగా అనేక మార్పులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.