ఆంధ్ర ప్రదేశ్

Ed Sheeran Surprise With Devara Song: దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాట పాడి ఆశ్చర్యంలో ముంచెత్తిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (వీడియో)

Rudra

బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతుంది.

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'.

Kurasala Kannababu Slams CM Chandrababu: అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్‌మెంట్ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళా కూలీలు మృతి, పలువురు కూలీలకు గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh: శృతి మించుతున్న భూకబ్జాదారుల ఆగడాలు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన దుర్మార్గులు, అధికారుల అండతో అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోతున్న బ్రదర్స్

Arun Charagonda

జవాన్ సోదరుడి భూమిని కొట్టేశారు కబ్జాకోరులు. కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిచ్చారు రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు.

TTD On NRI Devotees: ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ గుడ్ న్యూస్..ఇకపై రోజుకు 100 మంది ఎన్నారై భక్తులకు శ్రీవారి దర్శనం

Arun Charagonda

ఎన్ఆర్ఐలకు(TTD On NRI Devotees) టీటీడీ శుభవార్తను చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala) కు వచ్చే ప్రవాస భారతీయులకు(NRI Indians) దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.

ECET Notification OUT: తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్‌ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..!

Rudra

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్‌ ను శనివారం విడుదల చేశారు.

Deportation Fears: అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??

Rudra

అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు. అయితే, ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన బహిష్కరణ అస్త్రం అతని పాలిట శాపమైంది. అమెరికా నుంచి తనను ఎక్కడ వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో అక్కడే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

RGV: దర్శకుడు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. ఐ లవ్ ఒంగోల్, 3 ఛీర్స్ అంటూ షాకింగ్ ట్వీట్

Arun Charagonda

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్ లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ#RGV) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Andhra Pradesh: భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.

Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

Rudra

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Advertisement

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Youth Dies By Suicide: ట్రాన్స్ జెండర్‌ తో ప్రేమ.. ఇద్దరి మధ్య విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

Rudra

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ను ప్రేమించిన ఒక యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tamil Nadu Shocker: దారుణం, అత్యాచారం ప్రతిఘటించిందని రైలు నుంచి గర్భవతిని తోసేసిన కామాంధులు, నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తమిళనాడులో నాలుగు నెలల గర్భిణిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు.

Telugu Student Dies by Suicide in US: ట్రంప్ నిర్ణయంతో ఆందోళన, అమెరికాలో తెలుగు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమెరికాలోని న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సాయి కుమార్రెడ్డి ఫ్యామిలీకి సూసైడ్ సమాచారం ఇంకా అందలేదు. సాయికుమార్ ఫోన్లాక్ చేసి ఉందని స్నేహితులు తెలిపారు..

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ప్రస్తుతం చావు బతుకుల్లో..

Hazarath Reddy

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేకపోతున్నాంటూ ఓ టీడీపీ కార్యకర్త పురుగులమందు తాగాడు. ఆ కార్యకర్త పేరు డేవిడ్. ఎమ్మెల్యే కొలికపూడి తనను అక్రమ కేసులతో వేధిస్తున్నాడంటూ డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

Andhra Pradesh Assembly Session 2025: జగన్ అసెంబ్లీలో అడుగుపెడతాడా ? ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం

Hazarath Reddy

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) జరుగనున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Ram Gopal Varma: వీడియో ఇదిగో, కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసు, ఒంగోలు పోలీస్ స్టేష‌న్‌లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వ‌ర్మ

Hazarath Reddy

కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేశ్ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.

Sake Sailajanath Joins YSRCP: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమని వెల్లడి

Hazarath Reddy

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ (Sake Sailajanath) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్‌ జగన్ ఆహ్వానించారు.

Advertisement
Advertisement