ఆంధ్ర ప్రదేశ్
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు
Hazarath Reddyవైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై నరసారావుపేటలో మరో కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.
Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, కాకినాడ బాలాజీ ఎక్స్పోర్ట్స్లో భారీ పేలుడు, అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyఏపీలోని కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ ఎక్స్పోర్ట్స్ వద్ద హమాలీలు క్రాకర్స్ లోడ్ దింపుతుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది.స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో పార్సిల్ దింపుతుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది.
AP Assembly Session 2025: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన, త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ మంత్రి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.
2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
Rudraయావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది.
MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..? (లైవ్)
Rudraఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.
Andhra Pradesh: నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం.. పార్కింగ్ చేసి దుకాణం వద్దకు వెళ్లగా అంతలోనే పేలిన బైక్, వీడియో ఇదిగో
Arun Charagondaనడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం అయిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా రావులపాలెంలో సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి బ్యాటరీ బండిని రోడ్డుపై పార్కింగ్ చేసి ఒక దుకాణం వద్దకు వెళ్ళగా ఈలోపు పేలి తగలబడిపోయింది.
Andhra Pradesh: శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లి హల్చల్.. వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేసిన అధికారులు, వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.
Andhra Pradesh: ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary)ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్ఐవీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Rudraపచ్చ బొట్లతో చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్, హెపటైటిస్-బీ, సీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పాటు హెచ్ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
Fancy Number Auction In Hyderabad: రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం
Rudraవాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు.
Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
Rudraతమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు.
Ramadan 2025 Wishes: నేటి నుంచి రంజాన్ మాసం... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్, లోకేశ్
Rudraముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్ని రూ.4వేలు చేశామని వెల్లడి
Arun Charagondaఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు అని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu). క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి అన్నారు.
Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు, తోటలపై దాడి, లక్షల్లో ఆస్తి నష్టం, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు .
Dy CM Pawan Kalyan Convoy Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి గాయాలు.. వీడియో ఇదిగో..!
Rudraతెలుగు రాష్ట్రాల మంత్రుల కాన్వాయ్ లకు ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది.
Hyderabad Horror: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన
Rudraపరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
Rudraమార్చి నెల తొలిరోజునే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 6 చొప్పున పెంచాయి.
New Traffic Rules In Vijayawada: విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000 జరిమానా.. లిస్టు చాలా పెద్దదే.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఏపీలోని విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాపిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మేరకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.