ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖాయం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి

Hazarath Reddy

కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు.

AP Horror: భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ.. చెంబుతో కొట్టి చివరకు హత్య.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన

Rudra

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబుతో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది.

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య

Rudra

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!

Rudra

ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ – 3 రాకెట్ మరికొద్ది గంటల్లో నింగిని తాకనున్నది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.

Advertisement

Pawan Kalyan on CM Jagan: వీడియో ఇదిగో, జగన్ నాకు అసలు సరిపోడు, ఆయనకు అంత సీన్ లేదు, తణుకులో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జగన్ అనే వ్యక్తి నాకు శత్రువు కాదు.. అంత సీన్ లేదు అతనికి. జగన్ నాకు అసలు సరిపోడు - తణుకు నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Dr B.S. Rao Dies: బాత్‌రూమ్‌లో కాలు జారిపడి శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మృతి, చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచిన డా.బి.ఎస్‌. రావు

Hazarath Reddy

శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా.బి.ఎస్‌. రావు ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారిపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు.ఈ రోజు ఇంట్లో బాత్‌రూమ్‌లో కాలుజారి పడిన డా. బీఎస్‌రావును అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు.

Andhra Pradesh: స్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు

Hazarath Reddy

స్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమ­లవుతుందన్నారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్ప­కుండా ఆరు నెలలకు ఒకసారి నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు.

Sexual Assault Case: అర్థరాత్రి బాలికను రూంకి లాక్కెళ్లి స్వామీజి అత్యాచారం, పూర్ణానంద రిమాండ్‌ను మరోసారి పొడిగించిన కోర్టు

Hazarath Reddy

అత్యాచారం కేసులో పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Andhra Pradesh Politics: నేను బీజేపీ వైపు ఉన్నానని ముస్లింలు నన్ను నమ్మడం లేదు, వాలంటీర్లు నాకు తమ్ముళ్లతో సమానం, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్

Hazarath Reddy

పవన్‌ కళ్యాణ్ చేపట్టిన రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, తాను మాత్రం జగన్ భార్య గురించి ఏనాడూ మాట్లాడలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan Slams Jagan: వీడియో ఇదిగో, మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు, సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవు. ఎవరైనా కంపెనీ పెడితే నీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారు. మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు. మేము మా నేల లోనే బతకాలి - పవన్ కళ్యాణ్

Pawan Kalyan Comments Row: విజయవాడ సీపీకి పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేనాధినేత వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్‌సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్, మొత్తం 55 అంశాలపై కొనసాగిన భేటీ, జగనన్న సురక్ష అమలుపై ప్రముఖంగా ప్రస్తావన

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మం­దిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

CI Slaps JanaSena Activist: వీడియో ఇదిగో, జనసేన కార్యకర్త చెంపలు వాయించిన మహిళా సీఐ, శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసిన కార్యకర్తల ఆందోళన

Hazarath Reddy

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు.

IMD Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అలర్ట్, తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Fever Survey in Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో ఇంటింటి ఫీవర్‌ సర్వే, డెంగీ,మలేరియా,విష జ్వరాలతో భాదపడుతున్న వారి వివరాలు సర్వే ద్వారా గుర్తింపు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల ని­యంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్‌లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు

Kodali Nani: కొడాలి నాని లేటెస్ట్ వీడియో ఇదిగో, చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటానని వెల్లడి

Hazarath Reddy

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై అనేక పుకార్లు వ్యాప్తి చెందిన నేపథ్యంలో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కొడాలి నాని మాట్లాడుతూ..చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటానని వెల్లడించారు. వీడియో ఇదే..

Advertisement

MLA RK Washes Volunteer Feet Video: వీడియో ఇదిగో, వాలంటీర్ కాళ్ళు కడిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదంటూ ఓ మహిళా వాలంటీర్ కాళ్ళు కడిగి సన్మానం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వీడియో ఇదే..

Amaravati Case: అమరావతి రాజధాని కేసు, అత్యవసర విచారణ సాధ్యం కాదంటూ క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు, డిసెంబర్ లో విచారిస్తామని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈమేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది

YS jagan Plays Archery Video: వీడియో ఇదిగో, విలుకాడుగా మారిన జగన్, గురి చూసి బాణం వదిలితే సరిగ్గా సెంటర్లో దిగింది

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన తర్వాత ప్రో ఆర్చర్ ఆడాడు. గురి చూసి బాణం విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Darshi Road Accident: దర్శి ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు

Advertisement
Advertisement