ఆంధ్ర ప్రదేశ్

CM YS Jagan Review: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌‌గా ఏపీ ఉండాలి, రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

Hazarath Reddy

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష (CM YS Jagan Mohan Reddy Review Meeting) చేపట్టారు. మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం, యువతిపై కాల్పులు జరిపి తను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, పెళ్లికి నిరాకరించడంతో ఘటన

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏకంగా అమ్మాయిపైనే కాల్పులు(Boyfriend who shot dead a young woman) జరిపాడు ఓ యువకుడు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాధిత యువతి మృతి చెందింది

Andhra Pradesh: జనసేనతో పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు, టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్‌ను అడగాలని తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Hazarath Reddy

పొత్తుల విషయంలో తాము క్లారిటీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీకి జనంతోనే పొత్తు.. అవసరమైతే జనసేనతో పొత్తు అని వ్యాఖ్యానించారు. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్‌ను అడగాలని అన్నారు.

Andhra Pradesh: కదులుతున్న రైలు నుంచి కింద పడిన భర్తను కాపాడబోయి భార్య మృతి, అనంతపురంలో విషాదకర ఘటన

Hazarath Reddy

అనంతపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుంచి పట్టు తప్పి కిందపడిన భర్త ప్రాణాలు కాపాడబోయి ఓ వివాహిత మృతి (Wife dies while trying to save husband) చెందింది

Advertisement

B.Pharmacy Student Murder Case: బీఫార్మసీ విద్యార్థి మృతి కేసులో ట్విస్ట్, ప్రియుడు సాధిక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన కలిగించిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసులో (B.Pharmacy Student Murder Case) నిందితుడు సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Andhra Pradesh: టీటీడీ ఈవోగా ఏవీ ధర్మారెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్న జవహర్‌రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ

Hazarath Reddy

టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. టీటీడీ ఈవోగా ప్రస్తుతానికి అదనపు బాధ్యతలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఇకనుంచి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు.

Cyclone Asani Alert: రైతుల గుండెల్లో ఆసని తుఫాన్ గుబులు, మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా ఆసని, 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ఈ సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర తుపానుగా (Cyclone Asani Alert) మారింది. ప్రస్తుతం ఇది కార్ నికోబార్ దీవికి వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో (Cyclone ‘Asani’ Raging in Bay of Bengal) కేంద్రీకృతమై ఉంది.

Cyclone Asani Alert: దూసుకొస్తున్న తుఫాన్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక, ఉత్తర కోస్తాంధ్రవైపు దూసుకొస్తున్న తుపాన్, తెలంగాణలోనూ మూడు రోజుల పాటూ భారీ వర్షాలు పడే ఛాన్స్

Naresh. VNS

అసని (Asani) తుఫాను దూసుకొస్తోంది. అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అసని’(Asani) తుఫాను (Cyclone)కొనసాగుతోందని.. రానున్న 6 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement

Chandrababu on Alliance: ఏపీలో పొత్తులపై చంద్రబాబు కీలక కామెంట్స్, అలయన్స్‌కు టైమ్ వచ్చిందన్న బాబు, వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది

Naresh. VNS

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి (YCP) డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని.. తాము అధికారంలోకి వచ్చాక తడాఖా చూపెడతామన్నారు. పోలీసుల సాయం లేకుండా జగన్ బయటకు రాలేరని పేర్కొన్నారు.

Cyclone Asani Alert To AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, Andhra Pradeshకు దూసుకొస్తున్న తుపాను, Cyclone Asaniతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

Krishna

Cyclone Asani: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటి సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

CM Jagan Review: వైఎస్సార్‌ రైతు భరోసాపై సీఎం జగన్ కీలక ఆదేశాలు, రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష

Hazarath Reddy

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష (CM Jagan Review) నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష (CM YS Jagan review meeting) జరిపారు

Bojjala Gopalakrishnareddy Dies: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ఉమ్మడి ఏపీ మంత్రి

Hazarath Reddy

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు.

Advertisement

YSR Rythu Bharosa: రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, 15న అకౌంట్లలో రైతు భరోసా మొదటి విడత నిధులు, అర్హులైన భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం

Hazarath Reddy

ఈ సంవత్సరం మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి (Rythu Bharosa-PM Kisan scheme) అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.

Andhra Pradesh: తిరుపతిలో పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Hazarath Reddy

తిరుపతిలో పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా ఇలాంటి 3 ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.

Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, నో ఫోన్‌ జోన్లుగా పరీక్షా కేంద్రాలు, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాని తెలిపిన ఇంటర్‌ బోర్డు

Hazarath Reddy

ఏపీలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Intermediate examinations) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: ప్రశ్నా పత్రాలు లీక్, కర్నూలు జిల్లాలో 22 మంది ఉపాధ్యాయులు సస్పెండ్, మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రోజే (AP SSC Exams 2022) మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను ( 22 teachers suspended) విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్‌ చేశారు

Advertisement

Jagananna Vidya Deevena: చదువు దేశ చరిత్రను మారుస్తుంది, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదని అప్పుడే అనుకున్నా, విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను.. అంతెందుకు ఒక దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: బంగ్లాదేశ్ బాలికతో విశాఖలో వ్యభిచారం, వారీ బారీ నుండి బాధితురాలని కాపాడినన విశాఖపట్నం పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి కిడ్నాప్‌కు గురైన బంగ్లాదేశ్ బాలికను (Abducted Bangladeshi Girl) నగర పోలీసులు బుధవారం రక్షించారు.

Andhra Pradesh: రుయా ఘటన మరువక ముందే.., అంబులెన్స్ రాకపోవడంతో బైక్‌పై కొడుకు మృత దేహం తరలింపు, నెల్లూరు జిల్లాలో సంగంలో దారుణ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇటీవల కొడుకు మృతదేహాన్ని తరలించడానికి తండ్రి పడిన కష్టాలు మరవక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతదేహాన్ని భుజానికి ఎత్తుకుని 90 కిలోమీటర్లు బైక్ పై వెళ్లాడు ఓ తండ్రి. సరిగ్గా ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో జరిగింది

Sreevari Mettu Reopend: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, శ్రీవారి మెట్టుమార్గం తిరిగి ప్రారంభం, వరదల్లో కొట్టుకుపోయిన మార్గం పునరుద్ధరణ, ఆరు నెలల తర్వాత భక్తులకు అనుమతి

Naresh. VNS

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి (Tirumala Sri venkateswara swamy)వారి భక్తులకు (Devotees) శుభవార్త. మరమ్మతుల కారణంగా గత 6 నెలలుగా మూతపడ్డ శ్రీవారి మెట్టు (Sreevari Mettu) నడక మార్గం గురువారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement