ఆంధ్ర ప్రదేశ్
Guntur Shocker: వ్యభిచారం చేస్తావా లేక కూతుర్ని చంపమంటావా..వివాహితకు బెదిరింపులు, తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నరసారావుపేట పోలీసులు
Hazarath Reddyగుంటూరులో దారుణం చోటు చేసుకుంది. తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి ఓ యువతితో ముంబైలో వ్యభిచారం (Narasaraopet Man Forced Woman into Prostitution) చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Anandaiah Corona Medicine: నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ, ముందుగా సర్వేపల్లి నియోజక వర్గానికే, కృష్ణపట్నం ఎవరూ రావొద్దని బొనిగి ఆనందయ్య విజ్ఞప్తి, చంద్రగిరి ప్రజలకు మందును ఉచితంగా అందిస్తామని తెలిపిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
Hazarath Reddyశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆనందయ్య (Anandaiah Corona Medicine) తయారు చేసిన ఆయుర్వేద మందు పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామని ఆనందయ్య (Anandaiah) తెలిపారు.
Female Home Guard Attempts Suicide: సీఐ వేధింపులు..మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం, సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో, మానసిక క్షోభకు గురిచేసిన సీఐని కఠినంగా శిక్షించాలని డిమాండ్, ఆమెవన్నీఅసత్య ఆరోపణలని చెప్పిన సీఐ
Hazarath Reddyర్నూలు జిల్లా ఆదోనిలో మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సీఐ వేధింపులు తాళలేక ఆదోని 11 టౌన్ స్టేషన్ మహిళా హోంగార్డు శానిటైజర్‌ తాగి (Female home guard consumes sanitizers) ఆత్మహత్యకు యత్నించింది.
Andhra Pradesh: విజయవాడలో అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా, జ్వరంతో పాటు పొత్తి కడుపు, పిరుదులు, కాళ్ళ వెనుక భాగంలో కమిలినట్లు గాయాలు, చికిత్స ద్వారా కోలుకున్న శిశువు, వివరాలను వెల్లడించిన ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పీవీ రామారావు
Hazarath Reddyజయవాడలో అప్పుడే పుట్టిన పాపకు కరోనా లక్షణాలు కనపడ్డాయి. అయిత డాక్టర్లు చేసిన చికిత్సతో (Andhra Hospital Treats Newborn) ఆ పసికందు విజయవంతంగా వ్యాధి నుంచి బయటపడింది.
Coronavirus in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, తాజాగా 8,976 కోవిడ్ కేసులు నమోదు, 90 మంది మృతి, ప్రస్తుతం 1,23,426 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyగడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8,976 పాజిటివ్‌గా కేసులు (Coronavirus in AP) నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 90 మంది (Covid Deaths) మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారి నుంచి 13,568 మంది కోలుకున్నారు.
Chittoor Shocker: చిత్తూరు జిల్లాలో దారుణం, పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వివరాలను వెల్లడించిన ములకల చెరువు సీఐ సురేష్‌కుమార్‌
Hazarath Reddyచిత్తూరు జిల్లాలో బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు (Two accused have been arrested) చేసి రిమాండ్‌కు తరలించినట్లు ములకల చెరువు సీఐ సురేష్‌కుమార్‌ శనివారం తెలిపారు.
Anandaiah Corona Medicine: కృష్ణపట్నం కరోనా మందు పేరు ఇకపై ఔషధ చక్రం, ఈ పేరునే పరిగణించాలని కోరిన ఆనందయ్య, రేపటి నుంచి జిల్లాలకు 3 రకాల మందు కిట్లు, సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీకి భూమి పూజ చేసిన ఆనందయ్య
Hazarath Reddyకరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు.
Kurnool Shocker: కులాంతర వివాహం చేసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి, బాడీని ఇంటికి తీసుకువస్తారని తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయిన తల్లిదండ్రులు, కర్నూలు జిల్లా సున్నిపెంటలో విషాద ఘటన
Hazarath Reddyకర్నూలు జిల్లాలో కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని 15 సంవత్సరాల నుంచి ఓ తండ్రి బాంధవ్యాలను తెంపుకున్నాడు. చివరకు కుమారుడి మృతదేహాన్ని కూడా చూడడానికి ఆ తల్లిదండ్రులు నిరాకరించి ఇంటికి తాళం వేసి వెళ్లారు.
MLA Kakani vs Somireddy: దమ్ముంటే రా..నువ్వో నేనో తేల్చుకుందాం, సోమిరెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్, ఎమ్మెల్యేకి, మా వెబ్‌సైట్‌కు సంబంధం లేదని తెలిపిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ, నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ
Hazarath Reddyకృష్ణపట్నం ఆనందయ్య మందు పేరుతో రూ. రూ.120 కోట్లు సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి (YSRCP MLA Kakani Govardhan Reddy) ప్రయత్నిస్తున్నారనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ మండిపడ్డారు. దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని సవాల్ విసిరారు.
Jagapathi Babu: ఆనందయ్య మందుపై జగపతి బాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు, కృష్ణపట్నం కరోనా మందును ఎప్పుడో తీసుకున్నాను, నాకు కరోనా రాలేదని వెల్లడించిన టాలీవుడ్ హీరో
Hazarath Reddyనెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రముఖ నటుడు జగపతి బాబు (jagapathi babu) స్పందించారు. తాను ఆనందయ్య మందును ఎప్పుడు తీసుకున్నానని, ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.
Covid in AP: ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 15,958 మంది కోలుకుని ఇంటికి, గత 24 గంటల్లో కొత్తగా 10,373 కేసులు, 1.06 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపిన సింఘాల్
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు (New Coronavirus Positive Cases) నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది.
World Environment Day: ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం, సహజవనరులే మన సంపద, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైస్ జగన్‌ ట్వీట్‌
Hazarath Reddyప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రకృతి.. దేవుడు మనకు అందించిన గొప్పవరం.
Andhra Pradesh: కరోనాతో పోరాడుతున్న ప్రభుత్వ వైద్యునికి ఏపీ సీఎం భరోసా, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు, హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎన్.భాస్కరరావు
Hazarath Reddyముఖ్యమంత్రి అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు.
Andhra Pradesh Shocker: భార్యపై అనుమానం పెంచుకున్నభర్త, తట్టుకోలేక కత్తితో మర్మాంగాల దగ్గర పొడిచి చంపేసిన భార్య, కడపలో లోహియానగర్‌లో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు
Hazarath Reddyజీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు ఒకరిపై, మరొకరు మనస్పర్థలు కలిగి ఘర్షణ పడ్డారు. అనుమానం వేధింపులు ఎక్కువ కావడంతొ తట్టుకోలేక చివరకు భర్తను హత్య (wife killed her husband) చేసింది ఓ ఇల్లాలు. ఈ కడపలో లోహియానగర్‌లో (Lohia Nagar Kadapa city) చోటుచేసుకుంది.
Corona in AP: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్; ఆంధ్రప్రదేశ్‌లో మరింత అదుపులోకి వస్తోన్న కోవిడ్ వ్యాప్తి, రాష్ట్రంలో కొత్తగా 10,413 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyరాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి సమీపంలో అర్జాస్ స్టీల్ వద్ద 500 పడకల జర్మన్ హ్యాంగర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు కేవలం 15 రోజుల్లోనే...
Monsoon 2021 Update: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మరింత ముందుకు విస్తరణ, రాబోయే 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం
Team Latestlyతెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం, 30 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదు...
Lockdown in TS: తెలంగాణలో జూన్ 9 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేత? వైరస్ వ్యాప్తి దాదాపు అదుపులోకి వచ్చిందంటోన్న ప్రభుత్వ వర్గాలు, రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేలకు పైనే ఉన్న ఆక్టివ్ కేసులు
Team Latestlyరాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే గురువారం తెలంగాణలో 2,261 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3043 మంది కోలుకున్నారు, మరో 18 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,579 ఆక్టివ్ కేసులు...
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరింత తగ్గిన కోవిడ్ వ్యాప్తి, పాజిటివ్ రేటు 13 శాతానికి తగ్గుదల, రాష్ట్రంలో కొత్తగా 11,421 పాజిటివ్ కేసులు నమోదు, 16 వేలకు పైగా రికవరీ
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 16,223 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 15,78,452 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,38,912 ఆక్టివ్ కేసులు...
YSR Jagananna Colonies: వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనులను ప్రారంభించిన ఏపి సీఎం వైఎస్ జగన్, పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నామని ప్రకటన
Team Latestlyరాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులు పంచడమే కాకుండా, వారికి ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని, విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ సదుపాయాలతో జగన్నన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు...