తెలంగాణ

Hyderabad Rains: హైదరాబాద్ పోలీసులు సాహసం, వరదల్లో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు, హియామత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు బ్రిడ్జి మధ్యలో చిక్కుకున్న యువకుడు

Hazarath Reddy

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది (Evacuation begins near Musi river) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది.

Hyderabad Rains: భయంగొల్పుతున్న మూసి నది ఉగ్రరూపం వీడియోలు, వరద నీటిలో మునిగిపోయిన మూసారంబాగ్‌ బ్రిడ్డి, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది (Evacuation begins near Musi river) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది.

Corona in TS: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 795 మందికి పాజిటివ్, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 343 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో కొద్దిగా పెరుగుదల నమోదైంది. గడచిన 24 గంటల వ్యవధిలో 36,619 శాంపిల్స్ పరీక్షించగా, 795 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 343 కొత్త కేసులు నమోదయ్యాయి.

Hyderabad Gang-Rape Case: బాలికపై సామూహిక అత్యాచారం కేసు, 4గురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ నిరాకరణ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో (Hyderabad Gang-Rape Case) నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలికపై వీరంతా సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే.

Advertisement

Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వానలే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, గత అర్థరాత్రి హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షాలు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మూడ్రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rain Alert ) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.

E Cigarettes Seized: విదేశాల నుంచి సిటీకి రూ. 25 లక్షల ఖరీదు చేసే ఈ సిగరెట్లు, అయిదుగురిని అదుపులోకి తీసుకున్న హైద‌రాబాద్ క‌స్ట‌మ్స్ అధికారులు

Hazarath Reddy

భాగ్యనగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైద‌రాబాద్ క‌స్ట‌మ్స్ అధికారులు మంగ‌ళ‌వారం ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హించారు. విదేశాల నుంచి ఓ ఐదుగురు వ్య‌క్తుల నుంచి భారీగా సిగ‌రెట్ల‌తో పాటు ఈ-సిగ‌రెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సిగ‌రెట్ల విలువ రూ. 25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు

MMTS Train Accident: హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం, ఎఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి, ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు

Hazarath Reddy

భాగ్యనగరంలో హైటెక్ సిటీ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్‌పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Monkeypox: తెలంగాణ యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌, కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి నెగిటివ్ అని తెలిపిన డాక్ట‌ర్ శంక‌ర్, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపిన సంగతి విదితమే. కువైట్ నుంచి కామారెడ్డికి (Kuwait to Kamareddy) వ‌చ్చిన యువ‌కుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయంటూ ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆయువ‌కుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా (monkeypox Negative) నిర్ధార‌ణ అయింది.

Advertisement

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు 6గురు కొత్త జడ్జీలు, కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్, రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 33కు పెరగనున్న హైకోర్టు జడ్జీల సంఖ్య

Hazarath Reddy

న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌ అలియాస్‌ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది.

CM KCR Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, రెండు మూడు రోజులు దేశ రాజధానిలోనే, వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో భేటీ అయి దేశ రాజ‌కీయాల‌పై చర్చలు

Hazarath Reddy

ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, జీ రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు.

Hyderabad Rains: మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే, భాగ్యనగరాన్ని అర్థరాత్రి ముంచెత్తిన భారీ వర్షాలు, మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసిన అధికారులు

Hazarath Reddy

భాగ్యనగరాన్ని వరుణుడు వీడటం లేదు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం (Hyderabad Rains) ముంచెత్తింది. భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది.

Hyderabad Rains: షాకింగ్ వీడియోలు, హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతున్న బైక్‌లు, కార్లు, భాగ్యనగరాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు

Hazarath Reddy

భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది.

Advertisement

Relationship: మీ వయస్సు 45 సంవత్సరాలు దాటిందా, శృంగారంలో బ్యాటింగ్ చేయలేకపోతున్నారా, అయితే మీ భోజనంలో వీటిని చేర్చితే రతి క్రీడలో మీరే మ్యాచ్ విన్నర్..

Krishna

45 ఏళ్లు పైబడిన పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడం చాలా సార్లు కనిపిస్తుంది. ఫలితంగా సెక్స్ జీవితంలో అనేక సమస్యలు కనిపిస్తాయి. అయితే మీ ఇంటి వంటగదిలో అద్భుతమైన ఔషధ గుణాలున్న కొన్ని మసాలాలు ఉన్నాయి. కానీ మనం వాటిని గమనించడం లేదు.

Hyderabad Shocker: కామాంధుడైన ప్రిన్సిపాల్ కొడుకు, స్కూలుకు వచ్చే చిన్నారులపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. సంతోష్ నగర్‌లో పాఠశాలకు వెళ్లే చిన్నారులపై ఆ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

Corona in TS: తెలంగాణలో మళ్లీ 500కి పైగా కేసులు, గత 24 గంటల్లో 581 మందికి కోవిడ్, అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి.

TS Weather Forecast: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyd MD) హెచ్చరించింది.

Advertisement

Telangana: కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరు, సినిమా డైలాగులకు ఓట్లు రావు, తాను కన్ఫ్యూజన్‌లో లేనని, ఫుల్ క్లారిటీతో ఉన్నానని స్పష్టం చేసిన రాజగోపాల్‌రెడ్డి

Hazarath Reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka ) అన్నారు.

Telangana: తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12 వేల కోట్లు, సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం ఏటా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని మండిపడిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర సోమవారం ప్రకటించింది. గత మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించారు. ఇందులో తెలంగాణ, ఏపీ అప్పులు జాబితాను విడుదల చేశారు.

Monkeypox in TS: గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌దు, పెద్దగా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం, ఆందోళన అవసరం లేదు, కరోనాకు తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

Hazarath Reddy

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ (monkeypox in Telangana) కలకలం రేగిన సంగతి విదితమే. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు.

Covid in TS: తెలంగాణలో తగ్గని కరోనా, గత24 గంటల్లో 531 కొత్త కేసులు, రాష్ట్రంలో తాజాగా మంకీఫాక్స్ వైరస్ కలకలం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు నిర్వహించగా, 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 281, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement