తెలంగాణ
White Challenge Row: చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది, మీ రాహుల్ గాంధీ రెడీనా.. సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్, ముందు సీఎం కేసీఆర్‌ లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం కావాలన్న రేవంత్ రెడ్డి
Hazarath Reddyకాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్‌ వైట్‌ ఛాలెంజ్‌ (white challenge) పేరిట మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) సవాలు విసిరారు.
Corona in TS: తెలంగాణలో అత్యంత తక్కువగా 173 కేసులు నమోదు, ఒకరు మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో 35,160 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 173 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది.
TSRTC MD Sajjanar: ఆర్టీసీ బస్సులో వినాయకుడు ప్రతిమతో వీసీ సజ్జనార్, గణేశుడిని నిమజ్జనానికి తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyగణేశ్‌ నిమజ్జనం (immersion of Ganesh idols) సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Road Accidents in TS: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు, నల్గొండ జిల్లా, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాద ఘటనలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో (Road Accidents in TS) ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Hyderabad: తాళి కట్టిన తరువాత డబ్బు, నగలతో వధువు పరార్, వరుడు నచ్చలేదని అందుకే నా లవర్‌తో లేచిపోతున్నానంటూ అమ్మమ్మకు ఫోన్, ఆందోళనకు దిగిన పెళ్లి కొడుకు తరపు బంధువులు
Hazarath Reddyభాగ్యనగరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిఖా పూర్తయిన నిమిషానికే ఓ పెళ్లి కూతురు భర్త ఇచ్చిన మెహర్‌ (కానుకలు)ను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైన సంఘటన (Bride runs away with lover) బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.
Ganesh Visarjan 2021: సీఎం జగన్ కోసం.. రూ.18.90 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి, హైదరాబాద్‌లో వైభవంగా కొనసాగుతున్న గణేశుడి మహా శోభాయాత్ర
Hazarath Reddyగణేశుడి మహా శోభాయాత్రకు మహానగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(GHMC) పోలీసు, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు సంస్థ, జలమండలి ఇలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించి ఏర్పాట్లు పూర్తి చేశాయి. హుస్సేన్‌సాగర్‌తోపాటు అతిపెద్ద 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల్లో ఈ కార్యక్రమం (Ganesh Visarjan 2021) సాగుతుందని అధికారులు ప్రకటించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 255 మందికి కరోనా, నిన్న కరోనాతో ఒకరు మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 52,244 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 255 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,63,282కి చేరింది.
Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, గణేష్ నిమజ్జనానికి ముస్తాబైన ట్యాంక్‌బండ్, ట్రాఫిక్‌ ఆంక్షల పూర్తి సమాచారం తెలుసుకుందాం
Hazarath Reddyహుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి (Ganesh idol immersion) సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.
Liquor Shops License Extended in TS: డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, నవంబర్‌ 30 వరకు వైన్‌షాపుల లైసెన్స్‌ గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో వైన్‌షాపుల లైసెన్స్‌ గడువును ప్రభుత్వం (Liquor Shops License Extended in TS) పొడిగించింది. అక్టోబర్‌ 31తో ముగియనున్న లైసెన్స్‌ గడువును నవంబర్‌ 30 వరకు పెంచింది. అలాగే, మార్జిన్‌ శాతాన్ని కూడా 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బార్ల యజమానులు.. ఈ నెల 30లోగా మొదటి త్రైమాసిక లైసెన్స్‌ ఫీజును చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు, ఇంకా 5,223 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 16 కేసులు గుర్తించారు.
Saidabad Rape Case: రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశాలు, పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి అందించాలని స్పష్టం చేసిన ధర్మాసనం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలికపై లైంగిక దాడి (Saidabad Rape Case), హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్‌ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది.
New CJs to AP, TS HCs: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను (New CJs to AP, TS HCs) సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను (Prashant Kumar Mishra) నియమించాలని సూచించింది.
Telangana Liberation Day: మజ్లిస్‌కు బీజేపీ భయపడదు, 2024లో తెలంగాణలో కమలానిదే అధికారం, పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం జరిగింది, తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ప్రసంగించిన అమిత్‌ షా
Hazarath Reddyసర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) పరాక్రమం వల్లే హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో (Telangana Liberation Day) అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.
Saidabad Rape Case: రాజు మృతిపై అనేక అనుమానాలు, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్, రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ
Hazarath Reddyసైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య (suicide of Saidabad rape accused) చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) (PIL filed in Telangana HC) దాఖలైంది.
Nalgonda Shocker: ప్రియుడితో కోడలు రాసలీలలు, అది చూశాడని మామను చంపేశారు, నల్గొండలో మామను హత్య చేసిన కోడలు కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి
Hazarath Reddyప్రియుడితో వివాహేతర సంబంధం బయటకు రాకూడదని మామ ముత్తయ్య(60)ను ప్రియుడు సింగం మహేశ్‌తో కలిసి కోడలు శైలజ హత్య (Woman killed her Uncle) చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన (Nalgonda police reveals Case Details) వెల్ల డించారు.
Amit Shah Tour on Liberation Day: రాష్ట్ర విమోచన దినోత్సవం నాడున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ఈరోజే ఎందుకు.. ఆ చోటే ఎందుకు? ఆ ఆసక్తికర విశేషాలను తెలుసుకోండి
Team Latestlyరాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో....
TS Cabinet Meet Highlights: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు; రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ది, ధరణ సమస్యలపై సబ్ కమిటీ.. కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు
Team Latestlyధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు...
Corona in Telangana: తెలంగాణలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి, ఇకపై రోజుకు 3 లక్షల టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 259 కోవిడ్19 కేసులు నమోదు, 5,282గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyచిన్నపిల్లలకు కరోనా సోకితే ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు వెల్లడించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు...
Saidabad Rape Accused Suicide: సైదాబాద్ హత్యాచారం ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య, స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేట్రాక్ మీద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, వివరాలు ఇలా ఉన్నాయి
Team Latestlyఈ హత్యాచారం ఘటనపై మొదట్లో సాంప్రదాయ టీవీ మీడియాలో పెద్దగా ప్రసారం కాకపోయినా, సమాజం మరియు సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నాయకులను, సినిమా స్టార్లను సమాజం నిలదీయడంతో దెబ్బకు ఒక్కొక్కరు హత్యాచారం గావింపబడిన బాధితురాలి ఇంటికి క్యూలు కట్టారు...