తెలంగాణ
Cyclone Gulab: గులాబ్ గుబులు..దయచేసి ఎవరూ బయటకు రావొద్దు, మరో రెండు రోజులు తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌
Hazarath Reddyహైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై వరద పొటెత్తింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షానికి వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్‌హోల్స్‌ మూతలు తీశారు. వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, అవసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన, గులాబ్‌ తుపాన్ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Hazarath Reddyకళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్‌ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం (IMD) తెలియజేసింది.
Corona in TS: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు, తెలంగాణలో గత 24 గంటల్లో 170 పాజిటివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 11, నల్గొండ జిల్లాలో 10 కేసులు గుర్తించారు.
Telangana: కూతుర్ల దినోత్సవం రోజే తల్లిదండ్రులకు శోకం, గోవాలో గుండెపోటుతో మృతి చెందిన మంచిర్యాల వైద్యురాలు, ఆమె పుట్టిన రోజు నాడే ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన కుటుంబం
Hazarath Reddyతెలంగాణ మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కూతుర్ల దినోత్సవం (Dauhters Day) రోజునే ఓ కూతురు తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతూ తిరిగిరాని లోకాలకు (Mancherial Female doctor Dies) వెళ్లిపోయింది. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
TS Monsoon Session 2021: పెట్టుబడులను రుణంగా చూడొద్దన్న మంత్రి కేటీఆర్, గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంప‌ద‌ను సృష్టించామన్న మంత్రి తలసాని, రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Hazarath Reddyరెండో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Session 2021) ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ( Minister KTR) సమాధానమిచ్చారు.
Hyderabad Shocker: పెళ్లయిన నెలకే భార్య గొంతు కోసి చంపేసిన కసాయి భర్త, అనంతరం ఆత్మహత్యా ప్రయత్నం, హైదరాబాద్ ప్రగతినగర్‌లో దారుణ ఘటన
Hazarath Reddyపెళ్లయి నెల కూడా కాలేదు. అప్పుడే భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. ఇవి తారాస్థాయిక చేరడంతో భార్యను గొంతు కోసి భర్త అతి కిరాతకంగా హత్య (Man kills wife over suspicion of affairs) చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది.
Telangana: భర్త వేరే మహిళతో..భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, జడ్చర్ల మండలంలో విషాదకర ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyభర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.
Warangal: కాలేజీ హాస్టల్లో గొడవ, కోపంతో విద్యార్థిని భవనంపై నుంచి తోసేసిన తోటి విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి, ఆందోళన చేపట్టిన విద్యార్థులు, మృతుని తల్లిదండ్రులు
Hazarath Reddyతెలంగాణలో వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ (Clash between hostel students) కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీసింది. గొడవలో రెండో అంతస్తు నుంచి విద్యార్థిని తోసేయడంతో అతను మృతి ( death of 18-year-old) చెందాడు.
Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు.
CM KCR Delhi Tour: ఢిల్లీలో బిజీగా సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి, కృష్ణా, గోదావరి జలాల అంశంపై భేటీలో చర్చ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో (CM KCR Delhi Tour) ఉన్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమావేశమయ్యారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో శనివారం భేటీ (Telangana CM KCR meets Gajendra Singh Shekhawat) అయ్యారు.
Telangana Rains: తెలంగాణలో మూడు రోజల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, తీవ్ర వాయుగుండంగా మారిన అల్ప పీడనం
Hazarath Reddyతెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains likely in Telangana) ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా మారిందని పేర్కొంది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 239 కరోనా కేసులు, తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి.
Telangana Assembly Monsoon Session 2021: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వెంటనే వాయిదా.. ఈ సమావేశాల్లో దళిత బంధు ప్రధాన ఎజెండా, మూడెకరాల భూమిపై ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో ప్రతిపక్షాలు
Team Latestlyప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైనటు వంటి నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక...
Hidden Camera: హైదరాబాద్‌ రెస్టారెంట్‌లోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా, చూసి షాక్ తిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు, నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Team Latestlyమహిళల వాష్‌రూమ్‌లో రికార్డింగ్ మోడ్ స్విచ్ ఆన్ చేసిన రహస్య కెమెరాను ఓ మహిళా కస్టమర్ గుర్తించింది. వాష్‌రూమ్‌లోని ఓవర్‌హెడ్ షెల్ఫ్‌లో దాచిన కెమెరాను గుర్తించిన ఆమె వెంటనే దీనిపై రెస్టారెంట్ యాజనమాన్యాన్ని నిలదీయడంతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులకు...
Warangal Shocker: రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్త, తట్టుకోలేక మర్మాంగాలు కోసి హత్య చేసిన భార్య, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ తాగొచ్చి భర్త వేధిస్తున్నాడని ఓ భార్య నిద్ర పోతున్న భర్తను దారుణంగా హత్య (Woman kills alcoholic husband) చేసింది. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా (Warangal), మరిపెడ మండలంలో జరిగింది.
Tollywood Drug Scandal Row: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు, మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ సిటీ కోర్టు
Hazarath Reddyటాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మంత్రి కేటీఆర్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆదేశించింది. రేవంత్‌పై కేటీఆర్‌ దాఖలు చేసిన పరువునష్టం దావాపై మంగళవారం విచారణ జరిపిన అనంతరం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Corona in Telangana: కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు, గత 24 గంటల్లో తెలంగాణలో 244 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, నల్గొండ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 18, ఖమ్మం జిల్లాలో 17 కేసులను గుర్తించారు.
Heavy Rains in Hyd: భారీ వర్షాలకు వణికిన హైదరాబాద్, సైదాబాద్‌ కృష్ణానగర్‌ వరద నీటిలో గుర్తు తెలియని మృతదేహం, అస్తవ్యస్తమైన జనజీవనం, నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological dept) ప్రకటించింది. దీంతోపాటు రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం (Heavy rains predicted) ఉందని వెల్లడించింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 208 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, ఖమ్మం జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 11 కేసులు వెలుగు చూశాయి.
Moinabad Shocker: ఒక్క ముద్దిస్తే రూ. 25 వేలు ఇస్తా, 5 నెలలు రెంట్ కడతా, ఆర్‌ఎంపీ మహిళా డాక్టర్‌ను వేధించిన పేషెంట్, నిర్భయ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు (Moinabad Shocker) చేసుకుంది. ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన (Patient Sexual Harassment on RMP Woman Doctor) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చోటుచేసుకున్నది.