తెలంగాణ
TS Inter Second Year Results 2021: మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి, ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు, ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసిన తెలంగాణ విద్యాశాఖ, జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు (TS Inter Second Year Results 2021) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది.
Rythu Bandhu Funds: రైతు బంధు నిధులను నిలిపివేయవద్దు, సొమ్ముని రైతుల ఖాతాల్లోకి జమచేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశం, రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు
Team Latestlyఇప్పటివరకు నిలిపివేయబడిన లేదా పాత బాకీల కింద సర్దుబాటు చేయబడిన రైతుబంధు నిధులు ఉన్నట్లయితే తిరిగి వెంటనే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాకు జమ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.....
COVID19 in TS: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో థర్డ్ వేవ్‌ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమవుతోన్న తెలంగాణ ప్రభుత్వం; రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి, గడిచిన ఒక్కరోజులో 1175 కేసులు నమోదు
Vikas Mandaదేశంలో థర్డ్ వేవ్ అనివార్యంగా కనిపిస్తుంది. రాబోయే థర్డ్ వేవ్‌ను ఎదుర్కోనేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా భాగంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
Hyderabad Shocker: నగ్నంగా ఛాట్ చేయ్..లేకుంటే నీ ముఖాన్ని న్యూడ్‌ చిత్రాలకు తగిలించి ఇతరులకు పంపిస్తా, మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్న యువకుణ్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు
Hazarath Reddyమహిళల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా (morphing photos) మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వెల్లడించారు.
CM KCR Vasalamarri Tour: నా దత్తత గ్రామం ఈ ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి, అందుకోసం మరో 20 సార్లు ఇక్కడకు వస్తా, వాసాలమర్రిలో పోలీసు కేసులు ఉండకూడదన్న కేసీఆర్, గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన (CM KCR Vasalamarri Tour) కొనసాగుతోంది. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామస్తులందరితో (Vasalamarri village people) సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ ( Telangana CM KCR) దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
Telangana CETs 2021: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం కొత్త షెడ్యూల్ విడుదల, ఆగష్టు 4 నుంచి 10 తేదీ వరకు ఎంసెట్, పాత షెడ్యూల్ ప్రకారమే లాసెట్- ఎడ్ సెట్ పరీక్షలు
Team Latestlyతెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఇంజనీరింగ్- అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 (టిఎస్ ఎంసెట్ -2021)...
Yadadri Update: పసిడి కాంతుల శోభతో మెరుగులీనుతున్న యాదాద్రి ఆలయాన్ని వీక్షించిన సీఎం కేసీఆర్, పెండింగ్ పనులను 75 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ
Vikas Mandaరెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు వేగంగా జరగని చోట వర్కింగ్ ఏజెన్సీలను మార్చాలని సూచించారు. ఆలయ లైటింగ్ కోసం అధునాతన విద్యుద్దీపాలు అమర్చాలని సీఎం కోరారు....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 1197 కోవిడ్ కేసులు నమోదు మరియు 1707 మంది రికవరీ; హైదరాబాద్‌లో బుధవారం నుంచి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైలు సేవలు
Team Latestlyబుధవారం ఉదయం 7:50 నుంచి లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ఫలక్ నుమా బయలుదేరుతుంది. కరోనా మహమ్మారి కారణంగా జంట నగరాల్లోని MMTS సేవలను మార్చి 23, 2020 నుండి నిలిపివేశారు.....
CM KCR Warangal Tour: వరంగల్‌ అర్బన్‌‌కు హన్మకొండ జిల్లా, వరంగల్‌ రూరల్‌కు వరంగల్‌ జిల్లాగా పేర్లు మార్చిన సీఎం కేసీఆర్, రెండు, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు, వరంగల్‌లో కరువు మాయం కావాలని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyవరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. వరంగల్‌, హన్మకొండలో వేర్వేరు కలెక్టరేట్లు నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హన్మకొండ (Warangal Urban As Hanamkonda District), వరంగల్‌ జిల్లాలని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR Warangal Tour: వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyవరంగల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR Warangal Tour) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు.
Khammam Shocker: రాత్రిపూట భర్త కళ్లముందే ప్రియుడితో భార్య..గంట తర్వాత భర్త అనుమానాస్పద స్థితిలో మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyఅక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి (Wife allegedly murdered husband ) కడతేర్చిందనే వార్త ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనికెళ్ల గ్రామానికి చెందని భాస్కర్, జనార్దన్ స్నేహితులు.
Hyderabad Shocker: పెళ్లిపత్రికలో తల్లిదండ్రుల పేర్లు వేయలేదని కత్తితో దాడి, నలుగురికి గాయాలు, హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. పెళ్లి పత్రికలో తల్లిదండ్రుల పేర్లు వేయలేదని ఇద్దరు సోదరులు, వారి సమీప బంధువులకు మధ్య జరిగిన గొడవ.. కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్రంగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరు చేర్యాల వీఆర్వోగా ఉన్నారు.
Telangana Unlock: తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటకకు ప్రారంభమైన బస్సు సర్వీసులు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సుల రాకపోకలు, కర్ణాటకకు శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులు బంద్‌
Hazarath Reddyతెలంగాణ ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు (Interstate bus services) ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు (Bus Services) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి.
Covid in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,006 పాజిటివ్ కేసులు నమోదు, జీహెచ్ఎంసీ పరిధిలో 141 కొత్త కేసులు, 17,765 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ (141) మినహా, తెలంగాణ జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
Telangana: రేపటి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు, అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అంగీకారం తెలిపిన కేసీఆర్ సర్కారు, కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా నడవనున్న ఆర్టీసీ బస్సులు, బెంగుళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు టీఎస్‌‌ఆర్టీసీ బస్‌ సర్వీసులు
Hazarath Reddyతెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు (Inter-State Transmission) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ (Lockdown in Telangana) నేటి నుంచి ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి.
Telangana Unlock Update: హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో మార్పులు, ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో సర్వీసులు, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలో లాక్ డౌన్ ఎత్తి వేసిన నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు అందుబాటులో (Hyderabad Metro to Operate From 7 AM to 9 PM) ఉంటాయి.
Telangana Lockdown Ends: ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన (Telangana Lockdown Lifted) నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి (Telangana) రావచ్చని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు.
Telangana Unlock GuideLines: లాక్‌డౌన్‌ ఎత్తేశారని సంబరపడొద్దు, మాస్కు ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా, కోవిడ్‌ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు, తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన ప్రభుత్వం
Hazarath Reddyజూన్ 19 వరకు అమల్లోవున్న లాక్‌డౌన్‌ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ (TS Cabinet Meeting) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్కారు తాజాగా అన్‌లాక్‌ మార్గదర్శకాలు (Telangana Unlock Guide Lines) విడుదల చేసింది.
Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా కేసులు, 10మంది మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 1,23,005 మంది నమూనాలు పరీక్షించగా..కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయి. 10మంది మృతి చెందారు.
Telangana Schools Reopening: తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం, పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో హాజరుకావచ్చు, విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్‌ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో ప్రారంభించాలని (Telangana Schools Reopening) విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్థులను స్కూళ్లకు పంపాలా, వద్దా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికి కేబినెట్‌ వదిలేసింది.