తెలంగాణ
No Bird flu in TS: తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు, రిపోర్ట్స్ అన్నీ నెగెటివ్, చికెన్ మరియు గుడ్లు తినొచ్చు! ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం మంత్రులు తలసాని మరియు ఈటెల వెల్లడి
Team Latestlyమన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్ లను అందించే శక్తి చికెన్ , గుడ్ల కు మాత్రమే ఉన్నదని ఈటల పేర్కొన్నారు. ఉడికించిన చికెన్ , గుడ్లతో నష్టం లేదని మంత్రి ఈటల రాజేంధర్ స్పష్టం చేశారు...
COVID in TS: తెలంగాణలో కొత్త మరో 331 కరోనా కేసులు నమోదు, వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షుస్తున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి
Team LatestlyCOVID-19 నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ రాష్ట్రానికి రావడం ప్రారంభించడంతో, టీకా పంపిణీలో జారీచేయబడిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.....
MIM Leader Murder Case: అత్తాపూర్‌లో నడిరోడ్డుపై ఎంఐఎం నేత దారుణ హత్య, అప్పు తిరిగి ఇవ్వాలంటూ చేసిన ఒత్తిడే కారణం, మీడియాకు వివరాలను వెల్లడించిన శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి
Hazarath Reddyహైదరాబాద్‌లోని అత్తాపూర్ లో అర్ధరాత్రి ఎంఐఎం నాయకులు సలీం ను అతికిరాతకంగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. అత్తాపూర్‌లోని ఒక ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డుమీద కత్తులు రాళ్లతో ఎటాక్ చేసి (MIM Leader Murder Case) చంపేశారు,
Covishield Vaccine: తెలుగు రాష్ట్రాల్లో భద్రంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఏపీలో గన్నవరంకు..తెలంగాణలో కోఠి ఆరోగ్య కార్యాలయానికి చేరుకున్న వ్యాక్సిన్లు, రేపు జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ
Hazarath Reddyదేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్‌కు చేరుకుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లోని కోఠి ఆరోగ్య కార్యాలయానికి ఈ వ్యాక్సిన్లు (Covishield Vaccine) చేరుకోగా ఏపీలో గన్నవరం శీతలీకరణ కేంద్రానికి ఈ వ్యాక్సిన్లు చేరుకున్నాయి.
Hyderabad Kidnap Case: మూడు రోజుల కస్టడీకి భూమా అఖిల ప్రియ, మొత్తం నలుగురు నిందితులు అరెస్ట్, మీడియాకు వివరాలను వెల్లడించిన హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌
Hazarath Reddyబోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆమె వ్యక్తిగత సహాయకుడు సహాతో సహా ముగ్గురి నిందితులని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు
TS's Corona Update: తెలంగాణలో కొత్త మరో 309 కరోనా కేసులు నమోదు, రాష్ట్రాలకు ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా, ప్రాధాన్యత క్రమంలో టీకా అందజేయడంలో మార్గదర్శకాలు జారీ
Team Latestlyఇక కొవిడ్ నివారణ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో వ్యాక్సిన్ సరఫరా కూడా ప్రారంభమైంది. పుణెలోని సీరమ్ ఇనిస్టిస్ట్యూట్ నుంచి ప్రత్యేక ట్రక్కుల్లో సుమారు 6 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తెలంగాణకు బయలుదేరాయి....
School Reopening in TS: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం! కరోనా వ్యాక్సిన్ పంపిణీ సహా పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమీక్ష, ముఖ్యాంశాలు ఇవే
Team Latestlyప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో విద్యాసంస్థల పునః ప్రారంభానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 224 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4518గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీకి విస్తృత ఏర్పాట్లు
Team Latestlyజనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నివారణకు టీకా పంపిణీ జరుగుతుందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 139 టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, మొదటి రోజున సుమారు 13,900 మంది టీకా అందుకోనున్నారు....
Vikarabad: తెలంగాణలో కల్తీ కల్లు కల్లోలం, వికారాబాద్‌లో దాదాపు 200 మందికి పైగా అస్వస్థత, ఒకరు మృతి, కల్లు దుకాణాలు, డిపోను సీజ్ చేసిన అధికారులు, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ
Hazarath Reddyతెలంగాణలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కల్లు (Vikarabad spurious alcohol) సేవించి ఓ వ్యక్తి మృతి చెందగా దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అక్కడ కలకలం రేపుతోంది. కల్లు తాగిన బాధితులు (drinking spurious Toddy) ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోవడం.. వాంతులు, మూర్చతో గిలగిలా కొట్టుకోవడం చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని వికారాబాద్, హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు.
Covid Updates: దేశంలో కొత్తగా 18,645 కోవిడ్ కేసులు నమోదు, తెలంగాణలో 351 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో తాజాగా 199 కోవిడ్ పాజిటివ్ కేసులు
Hazarath Reddyదేశంలో గడిచిన 24 గంటల్లో 18,645 కరోనా పాజిటివ్‌ కేసులు (New Covid numbers in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,04,50,284కు (Covid numbers in India) పెరిగాయి. కొత్త వైరస్‌ నుంచి 19,299 మంది కోలుకొగా.. ఇప్పటి వరకు 1,00,75,950 మంది డిశ్చార్జి అయ్యారు.
Vikarabad: తెలంగాణలో విషాదకర ఘటన, కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం, బాధిత కుటుంబాలను పరామర్శించిన వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ( drinking spurious toddy) రెండు గ్రామాల్లో దాదాపు 30 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.
CM KCR Review Update: మంత్రులు, కలెక్టర్లతో జనవరి 11న సీఎం కేసీఆర్ కీలక భేటీ, వివిధ శాఖల్లోని సమస్యలపై చర్చ, విద్యాసంస్థల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం
Team Latestlyపెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బి. లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు....
COVID in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 346 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 5 వేలకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో నేడు డ్రైరన్
Team Latestlyతెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈరోజు ఆరోగ్య శాఖ అధికారులు డ్రైరన్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో ఈ మాక్ డ్రిల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్లు టీకా అందుకోనున్నారు....
Corona in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా మరో 379 మందికి పాజిటివ్, నిబంధనలు పాటించకపోవడమే కారణమంటున్న ఆరోగ్య నిపుణులు
Team Latestlyరాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 282,177 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,053 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....
Bowenpally Kidnap Case: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్, బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ భర్తతో సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కిడ్నాప్‌కి గురైన వ్యక్తులు సేఫ్
Hazarath Reddyబోయినపల్లి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియను (Bowenpally Police Arrest Bhuma Akhila Priya) బుధవారం బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు (Bowenpally kidnap case) సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 417 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4982కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీకి ఆరోగ్యశాఖ సిద్ధం
Team Latestlyదేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 13లోగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి....
Cyberabad Police: ఫేక్ ఇన్సూరెన్స్‌ తయారీదారులకు సీపీ సజ్జనార్ వార్నింగ్, ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని తెలిపిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే 11 మంది అరెస్ట్
Hazarath Reddyనగరంలో ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Fire Accident in Kukatpally: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం, టీవీ రిపేరింగ్ సెంటర్‌లో ఎగసి పడిన మంటలు, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
Hazarath Reddyహైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ టీవీ రిపేరింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
TS's COVID Update: తెలంగాణలో తగ్గిన కొవిడ్ తీవ్రత, కొత్తగా మరో 253 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 5,039గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,87,993కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్వల్పంగా 61 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ....
Bandi Sanjay: వైసీపీ మూటా ముల్లె సర్దుకునే రోజు దగ్గర పడింది, బైబిల్‌ పార్టీ కావాలో..భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలే తేల్చుకోండి, ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Hazarath Reddyతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో (Tirupati Bypoll) బైబిల్‌ పార్టీ కావాలో..? భగవద్గీత పార్టీ కావాలో..? తిరుపతి ప్రజలే తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు.