Technology

Karnataka Bitcoin Scam: కర్ణాటకను కుదిపేస్తున్న బిట్ కాయిన్ స్కాం వెనుకున్న హ్యాకర్ ఇతడే, వయస్సు 25 ఏళ్లే...

Krishna

కాలేజీలో ఉండగానే మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడిన రమేష్.. ఇందుకోసం డబ్బు సంపాదించేందుకు పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు. అతను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసి డార్క్ నెట్‌లో డ్రగ్స్ కొనడానికి ఉపయోగించేవాడు.

'Mukesh Ambani Moving to London': లండన్‌కు షిఫ్ట్ అవుతున్న ముకేష్ అంబానీ, 300 ఎక‌రాల విస్తీర్ణంలో 49 బెడ్‌రూమ్‌ల‌తో కొత్త ఇంటిని నిర్మించుకున్న రిలయన్స్ అధినేత, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

అసియా లోనే నెంబ‌ర్ వ‌న్ ధ‌న‌వంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ త్వరలో లండన్ కి మకాం (Mukesh Ambani Reportedly Moving To UK) మార్చనున్నట్లు ఓ ప్రముఖ పత్రిక మిడ్-డే కథనాన్ని వెలువరించింది.

Aadhaar Act: ఆధార్‌పై కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై ఎవరైనా ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. కోటి జరిమానా, నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆధార్ చట్టాన్ని (Aadhaar Act) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకపై ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు (UIDAI Finally Gets Powers to Act ) తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Vivo V23e: Vivo నుంచి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5G తో పాటు అదిరిపోయే స్పెసిఫికేషన్..

Krishna

Vivo స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనిలో ప్రాథమిక కెమెరా 64 మెగాపిక్సెల్‌లుగా ఉంది. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

Advertisement

Nokia Tab T20 : భారత్‌లో విడుదలైన నోకియా ట్యాబ్, ఆన్‌లైన్ క్లాసులకు చాలా అనుకూలం, ధర, స్పెసిఫికేషన్లు ఇవే...

Krishna

నోకియా టీ20 ట్యాబ్లెట్ ఇండియాలో రిలీజ్ అయింది. భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే స్పీకర్స్... ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. నోకియా టీ20 ట్యాబ్లెట్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

Apple iPhone 12 Proపై బంపర్ డిస్కౌంట్, ఏకంగా 24,000 తగ్గింపుతో కొనుగోలు చేసే చాన్స్..

Krishna

కొత్త ఐఫోన్‌ను విడుదల చేసిన తర్వాత iPhone 12 సిరీస్ ధర కూడా తగ్గించారు. అయితే ప్రస్తుతం iPhone 12 proను చాలా తక్కువ ధరకు పొందే అవకాశం ఉంది. ప్రారంభధర కంటే రూ.24,000 తక్కువకు విక్రయిస్తున్నారు.

JioPhone Next 4G కన్నా తక్కువ ధరకే Samsung Galaxy M01 Core, ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారు..

Krishna

JioPhone Next భారతదేశంలో చౌకైన 4G స్మార్ట్‌ఫోన్ కాదు. భారతదేశంలో చౌకైన 4G స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ నుండి రాబోతోంది..

JioPhone Next: దీపావళి నుంచి అందుబాటులోకి జియో ఫోన్ నెక్ట్స్‌, ఈఎంఐ ప్లాన్లు ప్రకటించిన జియో, రీచార్జితో కలిపి ఈఎంఐ ప్లాన్ రూపొందించిన జియో, ఫీచర్లు ఇవే

Naresh. VNS

జియో, గూగుల్ సంయుక్తంగా తీసుకువస్తున్న జియోఫోన్ విడుదలైంది. జియోఫోన్ నెక్స్ట్‌ ధర రూ.6,499గా ప్రకటించారు. జియోఫోన్ నెక్స్ట్ దీపావళి నుంచి సేల్‌లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను జియో వెల్లడించింది జియో. ముందుగా రూ.1,999 చెల్లించి వినియోగదారులు ఈ ఫోన్‌ని కొనుగోలు చేయొచ్చని తెలిపింది.

Advertisement

Vivo SmartPhone: జస్ట్ 101 రూపాయలు చెల్లిస్తే చాలు వివో స్మార్ట్ ఫోన్ మీ సొంతం, ఈ దీపావళికి వివో ఫోన్లపై బంపర్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్

Krishna

ఈ ఆఫర్ ప్రకారం మొదట రూ. 101 డౌన్‌ పేమెంట్ చెల్లించి.. ఆ తర్వాత సులభ ఈఎంఐల రూపంలో ఫోన్ మొత్తం డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.

Lava Agni 5G: వచ్చేస్తోంది, తొలి మేడిన్ ఇండియా 5G స్మార్ట్ ఫోన్, లావా అగ్ని 5G, ధర, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

భారతీయ మొబైల్ ఫోన్ తయారీదారు లావా తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ లాంచ్ తేదీని ప్రకటించింది. LAVA , మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌కు అగ్ని 5G అని పేరు పెట్టనున్నారు.

Facebook: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్‌, కొత్త లోగో ఆవిష్కరించిన జుకర్‌ బర్గ్‌, ఇకనుంచి కొత్త పేరు మీదనే అన్ని సేవలు

Naresh. VNS

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ పేరు మార్చుకుంది. దీనిపై అధికారిక ప్రకటన చేశారు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్. ఫేస్‌బుక్ కార్పొరేట్ పేరు ఇకపై మెటాగా రూపాంతరం చెందనుంది.

Google apps banned: సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పలువురు నటీనటుల ఫోన్ డేటా, ప్రీమియం ఎస్‌ఎమ్‌ఎస్‌ల పేరుతో బడా చీటింగ్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి 150 ప్రమాదకరమైన యాప్స్ తొలగింపు

Naresh. VNS

గూగుల్ ప్లే స్టోర్ మరోసారి తన లిస్ట్‌ను క్లీన్ చేసింది. ప్రమాదకరమైన పలు యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. హానికరమైన 150 యాప్స్‌ను గుర్తించిన ప్లేస్టోర్ వాటిని వెంటనే నిషేదించింది. దాదాపు 10 మిలియన్ల మంది యూజర్లు ఈ యాప్స్‌ బారిన పడ్డట్లు తెలుస్తోంది.

Advertisement

Mukesh Ambani: చైనా కుబేరుడు ఆలీబాబా జాక్ మాను వెనక్కు నెట్టేసిన ముకేష్ అంబానీ, ఆసియాలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా అంబానీ..

Krishna

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా నుండి ఆసియా ధనవంతుడు కిరీటాన్ని లాగేసుకున్నారు. జెఫ్ బెజోస్ వరుసగా నాలుగేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.

Andhra Pradesh: తిరుపతిలో జియో ఫోన్‌ నెక్ట్స్‌ తయారీ కేంద్రం,తొలి దశలో  రూ.20కోట్ల పెట్టుబడి పెట్టిన రిలయన్స్‌, యునైటెడ్‌ టెలీలింక్స్‌ నియోలింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి పనిచేయనున్న జియో

Hazarath Reddy

ఏపీలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌(ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌–2)లో ఉన్న యునైటెడ్‌ టెలీలింక్స్‌ నియోలింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి జియో నెక్ట్స్‌ ఫోన్ల (JioPhone Next smartphones ) తయారీకి శ్రీకారం చుట్టింది.

Agni 5 Missile: అగ్ని 5 క్షిపణి ప్రయోగం సఫలం.. భారత్ అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం..పాకిస్థాన్, చైనా గుండెల్లో గుబులు.. ఎందుకంటే..

Krishna

భారత సైన్యం అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. అగ్ని-5 బాలిస్టిక్ క్షిఫణి పరీక్ష విజయవంతం కావడంతో బలం మరింత పెరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని బుధవారం విజయవంతంగా ప్రయోగించారు.

Pixel Smartphone: పిక్సెల్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త...ఇకపై అన్ని పిక్సెల్ ఫోన్లలో Android 12 వర్షన్ లభ్యం..

Krishna

టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 చివరి వెర్షన్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఇప్పుడు పిక్సెల్ 3 కంటే ముందు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులో తెచ్చేందుకు సిద్ధం చేస్తోంది. The Verge న్యూస్ ప్రకారం Android 12 ప్రస్తుతం Pixel 3, Pixel 3a, Pixel 4, Pixel 4a, Pixel 4a 5G, Pixel 5 , Pixel 5aలలో ఇన్‌స్టాల్ చేయడానికి అందుబాటులో ఉంది.

Advertisement

HOOTE Launch: హూట్ యాప్ ప్రారంభించిన రజినీకాంత్, భారతదేశం నుండి ప్రపంచం కోసం అంటూ ట్వీట్ చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

సూపర్ స్టార్ రజనీకాంత్ "హూట్"ను ప్రారంభించారు, ఇది వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్‌. ఆయన కుమార్తె సౌందర్య విశాగన్ యామ్‌టెక్స్ సీఈఓ సన్నీ పోకాలతో కలిసి స్థాపించారు.

Flipkart Big Diwali Sale: ఆఫర్లే ఆఫర్లు..ఈనెల 28 నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళి సేల్‌, ఐఫోన్, షియోమీ ఫోన్ల‌పై బారీ డిస్కౌంట్లు, న‌వంబ‌ర్ 3వ‌ర‌కు సేల్

Hazarath Reddy

దేశీయ ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ప్లిఫ్‌కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్‌ను క‌స్ట‌మ‌ర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ (Flipkart Big Diwali Sale) 28న ప్రారంభ‌మై న‌వంబ‌ర్ 3వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జ‌రిపే క‌స్ట‌మ‌ర్ల‌కు ఆయా వ‌స్తువుల‌పై ప‌దిశాతం డిస్కౌంట్ ల‌బిస్తుంది.

Jio Phone Next Features Leak: జియోనెక్ట్స్‌ ఫీచర్స్ విడుదలకు ముందే లీక్, 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, నవంబర్ 4న జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ విడుదల

Hazarath Reddy

రిలయన్స్ నుంచి రాబోతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'జియోనెక్ట్స్‌' ఫీచర్స్ విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ (Jio Phone Next Features Leak) అయ్యాయి. ఇప్పటికే జియో ఫోన్‌ వినాయక చవితికి విడుదల రావాల్సి ఉండగా.. సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

Pornography Law in India: పోర్న్ వీడియోలు చూసినా, షేర్ చేసినా నేరం కిందకు వస్తుందా, భారత్ చట్టాలు ఏమి చెబుతున్నాయి, చైల్డ్ పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు ?

Hazarath Reddy

పోర్న్ చూడడం, షేర్ చేయడం... ఇంకా చిన్న పిల్లల పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎటువంటి శిక్షలు వేస్తారు. ఇండియా చట్టాలు ఏం చెబుతున్నాయి.. ఈ చట్టాలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు, కోర్టులు ఏమి చెబుతున్నాయి ఓ సారి చూద్దాం.

Advertisement
Advertisement