టెక్నాలజీ
Central Govt Warns Google Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం వార్నిగ్, ముఖ్యంగా కంప్యూటర్లలో క్రోమ్ వాడేవాళ్ల వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచన
VNSగూగుల్ క్రోమ్‌లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్‌కు అవకాశంగా మారే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) పేర్కొంది. పీసీలు, ల్యాప్‌టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌తో పాటు మాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
February 2025 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు పనులున్నాయా? ఎన్ని రోజులు సెలవులున్నాయంటే?
VNSవచ్చే శనివారం నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి (February 2025) నెలలో వారాంతపు సెలవులతోపాటు జాతీయ స్థాయి పర్వదినాలు, పండుగలు, ప్రాంతీయ వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చేనెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజుల పాటు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.
Reign Of Titans: భారత్‌లో ఇకపై ఆ గేమ్ ఆడొచ్చు, అన్ని అడ్డంకులను అధిగమించిన రీన్స్ ఆఫ టైటాన్స్, అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనవచ్చని సంస్థ ప్రకటన
VNSప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది. దీంతో స్ట్రాటర్జీ కార్డ్ బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రీన్ టైటాన్ గేమ్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఆడవచ్చు.
BSNL Budget Friendly Recharge Plan: రెండు సిమ్‌లు వాడుతున్నవారికి బీఎస్‌ఎన్‌ఎల్ గుడ్‌న్యూస్, ఈ రీచార్జ్ చేసుకుంటే ఏడాదంతా వ్యాలిడిటీ
VNSబీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం 10 నెలల అత్యంత సరసమైన ప్లాన్ అందిస్తోంది. దీంతో మీరు నెలవారీ రీఛార్జ్‌లు చేయనక్కర్లేదు. చాలా డబ్బుని కూడా ఆదా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ ఖర్చులను తగ్గించుకోవాలనే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బీఎస్ఎన్ఎల్ అనేక ఖర్చుతో కూడుకున్న రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.
Samsung Galaxy S25, Galaxy S25 Plus Launched: శాంసంగ్ ఫోన్ అభిమానులకు ఇక పండుగే! గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసిన సంస్థ, ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవిగో
VNSకొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ S25 సిరీస్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్‌ను గెలాక్సీ అన్‌ప్యాకడ్ 2025 ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్లు, గూగుల్ పిక్సెల్ లైనప్‌లతో పోటీపడే కొత్త రేంజ్ ఫోన్లను ఆవిష్కరించింది
ChatGPT Down: ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ డౌన్, సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మీమ్స్‌తో పోస్టులు పెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ(Chat GPT) సేవల్లో అంతరాయం(Crash Down) ఏర్పడింది. దీని క్రాష్ డౌన్ తో యూజర్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
Google Doodle Celebrates Half Moon: నేటి గూగుల్ డూడుల్ చూశారా?, ఇంటరాక్టివ్‌గా డూడుల్ హాఫ్ మూన్ రైజెస్ వాల్‌పేపర్ .. మీరు చూడండి
Arun Charagondaప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google).
EPFO Adds 14.63 Lakh Net Members: ఈపీఎఫ్‌లో కొత్తగా 14.64 లక్షల మంది చేరిక, గతేడాది డేటాను విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
Hazarath Reddyఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నవంబర్ 2024 కోసం తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది, ఇందులో 14.63 లక్షల మంది సభ్యుల నికర చేరికను వెల్లడించింది . గత నెల అక్టోబర్ 2024తో పోలిస్తే ప్రస్తుత నెలలో నికర సభ్యుల చేరికలో 9.07% పెరుగుదల నమోదు చేయబడింది.
Jeet Adani and Diva Shah Wedding Date: గౌతం అదానీ కొడుకు పెళ్లి తేదీ ఫిక్స్, అత్యంత సాధారణంగా బిలియనీర్ కొడుకు పెళ్లి, దివా షాతో ఏడడుగులు వేయనున్న జీత్ అదానీ
Hazarath Reddyఅదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. జీత్ అదానీ 7 ఫిబ్రవరి 2025న దివా షాను వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 7న తన కుమారుడి వివాహాన్ని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్, కోడలు పరిధి, మనవరాలు కావేరి ఉన్నారు.
TikTok Back in US: అమెరికాలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్, నిషేధించిన 24 గంటల్లోనే తమ సేవలను పునరుద్ధరించిన బైట్‌డ్యాన్స్
Hazarath Reddyచైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది.టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది టిక్ టాక్
Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ
Hazarath Reddyకర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు.
Viral Video: అంగారక గ్రహంపై రాత్రి పూట నక్షత్రాల వెలుగులు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyమార్స్ (అంగారకుడి)పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది. ఎక్స్ (ట్విట్టర్)లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అంగారకుడిపై రాత్రిపూట నక్షత్రాల వెలుగులతో జిగేల్ మంటోంది
EPFO Introduces Self Service Features: కొత్త కంపెనీకి మారుతున్నారా? మీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఈజీ మార్గం ఇదుగోండి!
VNSమీ పాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను మీ మునుపటి కంపెనీ నుంచి మీ కొత్త కంపెనీకి మార్చుకోవడం గురించి కూడా ఆందోళన చెందుతుంటారు. అన్ని కొత్త పేపర్‌వర్క్‌లు, మీ కొత్త ఉద్యోగానికి మార్చుకోవడం పెద్ద ప్రాసెస్ అని భావిస్తుంటారు. డోంట్ వర్రీ.. ఈ సమస్యను ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ (EPFO) కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Latest News: రూ.1.71 లక్షల కోట్లు తగ్గిన టాప్ కంపెనీల MCAP.. వెనుకబడ్డ ఇన్ఫోసిస్, టీసీఎస్
Arun Charagondaటాప్ 10 విలువైన దేశీయ కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.1.71 లక్షల కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి.
Karnataka: ఆకాశం నుంచి ఇంటి మీద పడిన పెద్ద యంత్రం, రెడ్ లైట్ వెలగడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, తీరా పోలీసులు వచ్చాక తెలిసింది ఏమిటంటే..
Hazarath Reddyటాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది.
SBI YONO Alert: ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ ఈ కీలక సూచనలు చేసింది.
Realme 14 Pro 5G: రియల్ మీ నుంచి మరో సిరీస్ రిలీజ్, రూ. 4వేల క్యాష్ బ్యాక్ ఆఫర్, ప్రీ బుకింగ్స్ ఎప్పటినుంచి అంటే?
VNSప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 14 సిరీస్ (Realme 14) ఫోన్లను ఆవిష్కరించింది. ఇందులో రియల్‌మీ 14 ప్రో 5జీ (Realme 14 Pro 5G), రియల్‌మీ 14 ప్రో + 5జీ (Realme 14 Pro+ 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్నాయి. గ్రే, కలర్ చేంజింగ్ పెరల్ వైట్ ఫినిష్ , బిక్‌నీర్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
TRAI New Rules: టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త నిబంధనలు, 2జీ వినియోగదారుల కోసం ఆ రీచార్జ్‌లు ఉండాల్సిందేనని ఆదేశం
VNSటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను (TRAI New Rules) రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS) వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Meta Apologises to Indian Government: మార్క్ జుకర్‌బర్గ్ కామెంట్లపై భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీలకమైన దేశమని వెల్లడి
Hazarath Reddyగతేడాది భారతీయ ఎన్నికలపై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) తరపున మెటా ఇండియా సంస్థ క్షమాపణలు చెప్పింది. కరోనా సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోని ప్రభుత్వాలు కూలిపోయినట్లు జుకర్‌బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు.
Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు
Hazarath Reddyడాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. మండే ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్షీణించలేదు. 2023 ఫిబ్రవరి 6న రూపాయి డాలర్‌తో పోలిస్తే 68 పైసలు పతనమైంది.