Technology
TCS Hiring Alert: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే ఏడాది నాటికి 46 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపిన టీసీఎస్
Hazarath Reddyటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ IT సంస్థ 2026 నాటికి 40,000 మంది ట్రైనీలను తీసుకువస్తామని, మరింత మంది గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటామని తెలిపింది.
Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే
Hazarath Reddyఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ (L&T Chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.
Tamil Nadu: పొరపాటున ఆలయ హుండీలో జారిపడిన ఐఫోన్, ఆరు నెలల తర్వాత వేలం పాటలో రూ. 10 వేలకు దక్కించుకున్న అసలైన యజమని
Hazarath Reddyఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది.
POCO X7 5G, POCO X7 Pro 5G Launched in India: పోకో నుంచి బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్ ఫోన్లు, పూర్తి ఫీచర్లు, ధర వివరాలివిగో..
VNSషావోమి అనుబంధ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO) దేశీయ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. పోకో ఎక్స్7 సిరీస్‌లో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేనప్పటికీ బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా మార్పులు చేశారు.
WhatsApp New Features: వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లు, అద్భుతమైన మూడు ఫీచర్లను త్వరలోనే తీసుకువచ్చేందుకు సిద్ధం
VNSమెటా యాజమాన్యంలో వాట్సాప్‌కు (Whats App) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను (Whatsapp New Feature) పరిచయం చేస్తూ వస్తున్నది. గతేడాది ఏఐ సాంకేతికను జోడించి వాట్సాప్ రూపురేఖలనే మార్చేసింది.
L&T Chairman S.N.Subrahmanyan: ఇంట్లో కూర్చుని భార్యని ఎంతసేపు చూస్తారు, ఆదివారం కూడా ఆఫీసుకు రండి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల వీడియో వైరల్
Hazarath Reddyనారాయణ మూర్తి వారానికి 70 గంటల పని చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొత్త వాయిస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ సూచించారు.
Chandrayaan-4 Update: ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వి నారాయణన్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్‌గా వి నారాయణన్ బుధవారం నియమితులయ్యారు, ప్రధాన మంత్రి నరేంద్ర అప్పగించిన గొప్ప బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
Microsoft Layoffs Coming: ఏడాది ఆరంభంలోనే ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్, లేఆప్స్‌కు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు
Hazarath Reddyప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొలగింపుల దశ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దిగ్గజం టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో కూడా తొలగింపులకు శ్రీకారం చుట్టనుంది. తాజాగా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది.
HCLTech Salary Hike: హెచ్‌సిఎల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పాక్షిక ఇంక్రిమెంట్ అమలు చేసిన టెక్ దిగ్గజం
Hazarath Reddyహెచ్‌సిఎల్‌టెక్ జూనియర్ ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో ప్రారంభించింది. అయితే, ఇది వేతనంలో స్వల్ప పెరుగుదలతో పాక్షిక రోల్ అవుట్. భారతదేశంలోని మూడవ అతిపెద్ద IT కంపెనీ జూనియర్ ఉద్యోగులకు 1% నుండి 2% జీతాల పెంపును విడుదల చేసింది
Reliance Jio IPO Coming? రిలయన్స్ జియో IPOలోకి వస్తున్నట్లుగా వార్తలు, ఏకంగా రూ. 35 వేల నుంచి రూ. 40 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా పావులు
Hazarath Reddyభారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో త్వరలో దేశంలో తన ఐపిఓను ప్రకటించనుంది. ప్రత్యర్థులు వోడాఫోన్ ఐడియా (Vi), భారతి ఎయిర్‌టెల్ మరియు BSNL లతో పోలిస్తే జియో అతిపెద్ద మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ.
EPFO Withdrawal From ATM Soon: ఇకపై ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..ఎలా పనిచేస్తుందంటే..
VNSత్వరలో సెటిల్‌మెంట్ తర్వాత నేరుగా ఏటీఎంల నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మొబైల్ యాప్, డెబిట్ కార్డ్ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ చందాదారులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
SEBI Imposes Ban On Ketan Parekh: స్టాక్ మార్కెట్ కుంభకోణంపై సెబీ కీలక నిర్ణయం, కేతన్ పరేఖ్‌తో పాటూ మరో ఇద్దరిపై నిషేధం విధిస్తూ నిర్ణయం
VNSస్టాక్ మార్కెట్ ఆపరేటర్ కేతన్ పరేఖ్, మరో ఇద్దరిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) నిషేధం విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నది. 2000లో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణంలో (Stock Market Scam) కేతన్ పరేఖ్ (Ketan Parekh) భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది.
Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?
VNSప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ టర్బో 4 (Redmi Turbo4) ఫోన్‌ను గురువారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-ఆల్ట్రా చిప్‌సెట్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
ISRO SpaDeX Mission Update: అంతరిక్షంలో అద్భుతం చేసి దేశ ప్రజలకు న్యూ ఇయర్ చెప్పిన ఇస్రో, పీఎస్ఎల్వీ - సీ60 ప్రయోగం విజయవంతం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) ప్రయోగంలో మొదటి దశ సక్సెస్ అయింది.
IRCTC Down: IRCTC వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు, రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి
Hazarath ReddyIRCTC వెబ్‌సైట్ ఈ ఉదయం మళ్లీ డౌన్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC సైట్ డౌన్‌లో ఉంది. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని IRCTC వెబ్‌సైట్‌లో సందేశం అందుతోంది. అందువల్ల తదుపరి 1 గంట వరకు బుకింగ్ ఉండదు. ఈ నెలలో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి.
SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది
H-1B Visa: విదేశాల్లో పనిచేసేవారికి అలర్ట్, H-1B ఫైలింగ్ కోసం కొత్త ఫారమ్‌ను విడుదల చేసిన US, వివరాలు ఇవిగో..
Hazarath Reddyవిదేశీ ఉద్యోగుల కోసం H-1B ఫైలింగ్ కోసం US కొత్త ఫారమ్‌ను విడుదల చేసింది.2025లో H-1B వీసా ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయాలని ప్లాన్ చేస్తుంటే , మీరు తప్పనిసరిగా సవరించిన ఫైలింగ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. H-1B పిటిషన్‌లు ఫారమ్ I-129ని ఉపయోగించి సమర్పించబడ్డాయి.
Telcos Face Challenges: కొత్త సంవత్సరంలో టెలికాం సంస్థలకు జంట సమస్యలు, టారిఫ్ పెంపు, స్టార్ లింక్ భయాలతో అయోమయంలో సంస్థలు
VNSపెట్టుబడుల రికవరీకి టారిఫ్ పెంపు, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్ల స్టార్ లింక్ వంటి శాటిలైట్ ప్లేయర్ల నుంచి వస్తున్న పోటీని దీటుగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉండాలి. 2024 పొడవునా దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణకు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
Income Tax Calendar 2025: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నారా? అయితే జనవరిలో చేయాల్సిన ఈ పనుల్ని మర్చిపోతే భారీగా ఫైన్ చెల్లించాల్సిందే!
VNSజరిమానాలు లేదా వడ్డీ ఛార్జీలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు ఈ గడువులోగా తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. క్యాలెండర్ చెక్ చేసుకోవడం, ఆటో రిమైండర్ టూల్స్ ఉపయోగించుకోవడం సకాలంలో దాఖలు చేయడం, చెల్లింపులను పూర్తి చేయొచ్చు.
Redmi 14c 5G: లో బడ్జెట్‌లో మరో 5G ఫోన్ లాంచ్ చేస్తున్న రెడ్‌మీ, జనవరి 7న మార్కెట్లోకి రానున్న Redmi 14c 5G మొబైల్
VNSప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2025 జనవరి ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. రెడ్‌మీ 14 ఆర్ 5జీ ఫోన్‌ను పోలి ఉండే రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌లో లార్జ్, సెంటర్డ్ సర్క్యులర్ రేర్ కమెరా మాడ్యూల్ ఉంటుంది.