Technology

Airtel: బాదుడే బాదుడు, మినిమం ప్లాన్ కావాలంటే రూ. 155 చెల్లించాల్సిందే, టారిఫ్ రేట్లు భారీ పెరుగుదలపై సంకేతాలిచ్చిన ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్

Hazarath Reddy

భారతీ ఎయిర్‌టెల్ ఈ సంవత్సరం అన్ని ప్లాన్‌లలో మొబైల్ ఫోన్ కాల్, డేటా రేట్లను పెంచాలని (Airtel to raise mobile services rates) చూస్తోందని టెలికాం సంస్థ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ (Chairman Sunil Bharti Mittal) ఇక్కడ తెలిపారు.

New Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే, ఇతర ఖాతాల నుండి మొత్తం రికవరీ చేయబడుతుంది, కొత్త రూల్ తెలుసుకోండి, లేకుంటే ఇబ్బంది పడతారు

Hazarath Reddy

తరచుగా చెక్ బౌన్స్ వార్తలు తెరపైకి వస్తూ ఉంటాయి. చెక్ బౌన్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రభుత్వం దానికి సంబంధించిన నిబంధనలను మార్చింది. చెక్కును జారీ చేసే ముందు, మీరు ఈ ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే, మీరు చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

UPI In UAE-Mauritius-Indonesia Soon:మరిన్ని దేశాలకు యూపీఐ క్రాస్-బోర్డర్ కనెక్టివిటీ, మారిషస్ నుంచి ఇండోనేషియా వరకు విస్తరించే అవకాశం

Hazarath Reddy

గత వారం సింగపూర్‌తో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, భారతదేశం #UPI UAE, మారిషస్, ఇండోనేషియా వరకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Convert Images Into Stickers On Whatsapp: మీ చిత్రాలను స్టిక్కర్లు మార్చే ఫీచర్ , త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న మెటా దిగ్గజం వాట్సాప్‌

Hazarath Reddy

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ iOSలో స్టిక్కర్ మేకర్ టూల్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం, ఇది వినియోగదారులను చిత్రాలను స్టిక్కర్‌లుగా మార్చడానికి అనుమతిస్తుంది. కొత్త ఫీచర్ స్టిక్కర్‌లను సృష్టించడానికి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల అవసరాన్ని తొలగిస్తుందని WABetaInfo నివేదించింది.

Advertisement

Minors' Intimate Images Online: మైనర్ల సన్నిహిత చిత్రాలు ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందకుండా కొత్త ఫీచర్, ప్రకటించిన మెటా

Hazarath Reddy

యువత, మైనర్‌ల సన్నిహిత చిత్రాలు ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా నిరోధించడానికి రూపొందించిన కొత్త ప్లాట్‌ఫారమ్‌ను Meta ప్రకటించింది.ఈ ఫీచర్ ద్వారా మైనర్ సన్నిమిత చిత్రాలు వైరల్ కాకుండా నిరోధింవచ్చని మెటా ఓ ప్రకటనలో తెలిపింది.

Twitter Layoffs: ట్విట్టర్లో మళ్లీ 50 మంది ఉద్యోగులకు ఉద్వాసన ఎలాన్ మస్క్, సోషల్ మీడియాలో ట్విట్టర్ నేల మీద నిద్రిస్తున్న చిత్రం వైరల్

Hazarath Reddy

Esther Crawford, Latest Tech News, Live Breaking News Headlines, TechCrunch, TechCrunch Latest Tweet, TechCrunch News, TechCrunch Tweets, Twitter, Twitter Blue, Twitter Layoffs,Twitter Layoff, Layoffs, Tech Layoffs

Ericsson Layoffs: 8,500 మంది ఉద్యోగులను పీకేస్తున్న ఎరిక్సన్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో ఖర్చులను తగ్గించుకుంటున్న టెలికాం దిగ్గజం

Hazarath Reddy

టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ (ERICb.ST) తన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికు ఉద్యోగులకు మెమోలు పంపింది.

Paytm UPI Lite: పేటీఎం యూపీఐ లైట్‌తో అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, టికెట్ల బుకింగ్‌పై 100 శాతం రీఫండ్, ఒక్క ట్యాప్‌తో రూ.200 వరకు వేగంగా లావాదేవీలు

Hazarath Reddy

Paytm UPI LITE అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది పేటీఎం యాప్‌లో ఒక్క ట్యాప్‌తో రూ.200 వరకు చిన్న లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం UPI LITE చెల్లింపులను ప్రత్యేకంగా అందించే ఏకైక ప్లాట్‌ఫారమ్ ఇదని కంపెనీ పేర్కొంది

Advertisement

Meta Layoffs: మార్క్ జుకర్‌బర్గ్ షాకింగ్ నిర్ణయం, 11 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న మెటా, ఖర్చులు తగ్గింపులో భాగంగా కీలక నిర్ణయం

Hazarath Reddy

మెటా (గతంలో ఫేస్‌బుక్) పనితీరు బోనస్‌లు చెల్లించిన తర్వాత వచ్చే నెల ప్రారంభంలోనే -- గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన మాదిరిగానే మరో భారీ తొలగింపులకు సిద్ధమైందని మీడియా నివేదించింది.కమాండ్ లైన్ ప్రకారం దాదాపు 11,000 మంది లేదా కంపెనీలో 13 శాతం మందిని తొలగించనుంది

Paytm UPI LITE: దూసుకుపోతున్న పేటీఎం యూపీఐ లైట్, పీక్ ట్రాన్సాక్షన్ సమయాల్లో ఎప్పుడూ విఫలం కాలేదని తెలిపిన కంపెనీ

Hazarath Reddy

Paytm పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకంగా UPI LITE చెల్లింపులను అందించే ఏకైక వేదికగా మారింది, ఇది ఒక్క ట్యాప్‌తో వేగవంతమైన నిజ-సమయ లావాదేవీలను అనుమతిస్తుంది. Paytm UPI LITE పీక్ ట్రాన్సాక్షన్ సమయాల్లో, బ్యాంకులకు సక్సెస్ రేట్ సమస్యలు ఉన్నప్పటికీ, ఎప్పుడూ విఫలం కాదని కంపెనీ తెలిపింది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం, కొంతమందికే జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన, దాదాపు 4,500 మంది ఉద్యోగులపై ప్రభావం

Hazarath Reddy

టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న తొలగింపుల మధ్య ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాల పెంపును పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ 'కష్టమైన నిర్ణయం' కంపెనీలోని 4,500 మంది సిబ్బంది (సుమారు)పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Pesky Messages in WhatsApp: వాట్సప్ లో అశ్లీల మెసేజ్‌లు, భారతీయులే ఎక్కువగా పొందుతున్నారని తెలిపిన కొత్త నివేదిక

Hazarath Reddy

భారతదేశంలో సర్వే చేయబడిన #WhatsApp వినియోగదారులలో 95 శాతం మంది ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇబ్బందికరమైన సందేశాలను , పొందుతున్నారనివారిలో 41 శాతం మంది ప్రతిరోజూ అలాంటి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సందేశాలను పొందుతున్నారని ఒక నివేదిక చూపించింది.

Advertisement

Meta Layoffs: మరోసారి ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫేస్‌బుక్, ఈ వార్తల్లో నిజం లేదని తెలిపిన సంస్థ కమ్యూనికేషన్స్ హెడ్ ఆండీ స్టోన్

Hazarath Reddy

సోషల్ మీడియా దిగ్గజం మెటా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో మరిన్ని ఉద్యోగాలను తగ్గించాలని చూస్తున్నట్లు తెలిసింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ, తగ్గింపు ప్రయత్నంలో ఉద్యోగులను తగ్గించాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై సంస్థ కమ్యూనికేషన్స్ హెడ్ ఆండీ స్టోన్ స్పందించారు

NPR layoffs: మీడియాకు పాకిన ఉద్యోగాల కోత, 100 మందికి ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్న ప్రముఖ మీడియా దిగ్గజం NPR

Hazarath Reddy

గ్లోబల్ మీడియా అవుట్‌లెట్ #NPR తన ప్రస్తుత శ్రామికశక్తిలో దాదాపు 10 శాతం మందిని అంటే దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయం వైపు, కంపెనీలో కొనసాగుతున్న నష్టాలు దీనికి కారణాలు అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కంపెనీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని వార్తలు వస్తున్నాయి.

WhatsApp Update: వాట్సప్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్, త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్

Hazarath Reddy

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ #WhatsApp ఇప్పటికీ iOS బీటాలో ప్లాట్‌ఫారమ్‌లో సందేశాలను సవరించడానికి వినియోగదారులను అనుమతించే ఒక ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు పంపిన మెసెజ్ లను ఎడిట్ చేసుకోవచ్చు. త్వరలో ఇది లైవ్ లోకి వచ్చే అవకాశం ఉంది.

ZTE Layoffs: ఆర్థిక మాంధ్య భయాలతో సీనియర్లను ఉద్యోగాల నుంచి పీకేస్తున్న ZTE, ఫిబ్రవరి నెలాఖరు వరకే వారికి డెడ్ లైన్

Hazarath Reddy

చైనీస్ టెలికాం పరికరాల ప్రొవైడర్ ZTE వైర్‌లెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, టెర్మినల్స్ అండ్ ఇతర వర్టికల్స్‌తో సహా అన్ని విభాగాలలో తొలగింపులను ప్రారంభించినట్లు నివేదించబడింది. చైనా స్టార్ మార్కెట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఫిబ్రవరి నెలాఖరులోపు అనేక మంది ఉద్యోగులకు వారి తొలగింపుల గురించి తెలియజేశారు.

Advertisement

Mpox and HIV: హెచ్‌ఐవి సోకిన వారినే టార్గెట్ చేస్తున్న మంకీపాక్స్‌, ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మరణించింది స్వలింగ సంపర్కులే, బలహీన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తున్న వైరస్

Hazarath Reddy

బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన అధునాతన హెచ్‌ఐవి ఉన్నవారిలో (Monkeypox Virus Identified in People With Advanced HIV) మరణాలు అధికంగా ఉన్నందున.. గతంలో మంకీపాక్స్‌గా పిలిచే ఒక తీవ్రమైన రూపాన్ని అంతర్జాతీయ వైద్యుల బృందం గుర్తించింది.

SBI Fake Message: మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అంటూ లింకుతో కూడిన మెసేజ్ వచ్చిందా, అయితే అది ఫేక్, క్లిక్ చేస్తే మీ ఖాతాలో డబ్బులు లాగేస్తారు జాగ్రత్త

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వారి SBI Yono ఖాతాలో వారి PAN నంబర్‌ను అప్‌డేట్ చేయని ఖాతాదారుల ఖాతా బ్లాక్ చేయబడుతుందని లేదా మూసివేయబడుతుందనే వాదనలను తిరస్కరించింది. కాగా కస్టమర్‌లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి లింక్‌తో పాటు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించింది.

Digital Skills Contribution: డిజిటల్ నైపుణ్యాలు గల కార్మికుల నుంచి భారత్‌కు 507.9 బిలియన్ డాలర్లు సహకారం, దేశ జీడీపీలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపిన నివేదిక

Hazarath Reddy

క్లౌడ్ ఆర్కిటెక్చర్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి అధునాతన డిజిటల్ నైపుణ్యాలను ఉపయోగించే భారతదేశంలోని కార్మికులు దేశ వార్షిక స్థూల జాతీయోత్పత్తికి (జిడిపి) 507.9 బిలియన్ డాలర్లు (రూ. 10.9 ట్రిలియన్) సహకారం అందిస్తున్నారని బుధవారం ఒక నివేదిక వెల్లడించింది.

Google layoffs: గూగుల్ ఉద్యోగం నుంచి పీకేసింది, కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నామని తెలిపిన పీకేసిన ఏడు మంది ఉద్యోగులు, లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేసిన స్టోరీ వైరల్‌

Hazarath Reddy

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్‌ (Google layoffs) ఇటీవల ఉద్యోగులను పీకేసిన సంగతి విదితమే. గత నెలలో సుమారు 12 వేలమందిని తొలగించింది. వీరిలో గూగుల్‌ మాజీ సీనియర్‌ మేనేజర్‌ హెన్రీ కిర్క్‌ ఉన్నారు.

Advertisement
Advertisement