Science

Relation Tips: పార్ట్‌నర్‌తో సెక్స్ లేదా హస్తప్రయోగం తర్వాత మంచి నిద్ర, దీనికి కారణం మీ శరీరం ఒత్తిడిని తగ్గించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌, పూర్తి కథనం ఇదిగో..

Hazarath Reddy

తరచుగా స్కలనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. పరిశోధకులు స్కలనం.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి , స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేయడానికి, నిద్ర ఫలితాలను మెరుగుపరచడానికి లింక్ చేసారు.

Health Tips: వీర్య స్కలనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తరచూ హస్త ప్రయోగం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా, సైంటిస్టులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

భావప్రాప్తి అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం. కొద్ది సెకన్ల పాటు మీ కండరాలు సంకోచించబడతాయి, మీ స్పృహ మారుతుంది. సామాజిక బంధాన్ని ప్రోత్సహించే రెండు హార్మోన్ల (ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్) రక్త స్థాయిలు పెరుగుతాయి.

Moon, Mars and Venus Conjunction: ఖగోళంలో అద్భుతం, ఒకేవరుసలో చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు

VNS

అంతరిక్షంలో అద్భుతం జరిగింది. ఒకే వరుసలో చంద్రడు (Moon), బృహస్పతి(Mars), శుక్రుడు (Venus) కనిపించాయి. ఈ మూడు ఒకే కక్ష్యలోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలోకి (Moon, Mars and Venus Conjunction) రావడం చాలా అరుదైన సందర్భమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Zero Shadow Day Videos: జీరో షాడో డే వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో నీడ కనిపించలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు

Hazarath Reddy

మంగళవారం, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:12 గంటలకు "జీరో షాడో డే" అనే ప్రత్యేకమైన ఖగోళ సంఘటన జరిగింది. సూర్యుని స్థానం నేరుగా తలపై ఉన్నపుడు మరియు నిలువు వస్తువులపై ఎటువంటి నీడను చూపనప్పుడు ఈ సంఘటన జరుగుతుంది.

Advertisement

SpaceX Starship Explodes: దూసుకెళ్లిన రెండు నిమిషాలకే పేలిపోయిన స్టార్‌షిప్‌, ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం విఫలమైందని తెలిపిన స్పేస్‌ఎక్స్‌

Hazarath Reddy

స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్.. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల వ్యోమగాములను పంపడానికి రూపొందించిన అంతరిక్ష నౌక యొక్క మొదటి పరీక్షా విమానంలో నిరాశపరిచింది.

Video: నింగిలోనే భారీ శబ్దంతో పేలిపోయిన స్పేస్‌ఎక్స్ రాకెట్, మొదటి ప్రయోగంలోనే విఫలమైన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్

Hazarath Reddy

స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్.. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల వ్యోమగాములను పంపడానికి రూపొందించిన అంతరిక్ష నౌక యొక్క మొదటి పరీక్షా విమానంలో నిరాశపరిచింది.

Surya Grahan 2023: రేపే సూర్యగ్రహణం, గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయవద్దు, అలా చేస్తే బిడ్డకు, తల్లికి ప్రమాదమంటున్న జ్యోతిష్యులు

Hazarath Reddy

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈరోజు ఏప్రిల్ 20న గమనించబడుతుంది మరియు రెండవ సూర్యగ్రహణం సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ 25, 2022న పడుతుంది. అదేవిధంగా, మొదటి చంద్రగ్రహణం మే 16న సంభవిస్తుంది, మరొకటి నవంబర్ 08న ఏర్పడుతుంది.

ChaosGPT: ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ChaosGPT, ఈ భూగ్రహాన్ని అంతం చేయడమే దాని లక్ష్యం, అసలు ChaosGPT అంటే ఏమిటి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

OpenAI ద్వారా అభివృద్ధి చేయబడిన శక్తివంతమైన సహజ భాషా ప్రాసెసింగ్ సిస్టమ్ GPT LLM ఆధారంగా రూపొందించబడిన సహాయకర ChatGPT చాట్‌బాట్ మీకు తెలిసి ఉంటుంది. అయితే దీనికి వ్యతిరేక ఉద్దేశాలతో మరొక చాట్‌బాట్ ఉందని వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అదే ChaosGPT.

Advertisement

Antibiotics & Resistance: యాంటీబయాటిక్ వినియోగంపై షాకింగ్ రిపోర్ట్, పెనుముప్పును కలిగించే రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో అది సంబంధం కలిగి ఉందని పరిశోధనలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా, మానవులు, జంతువుల మధ్య యాంటీబయాటిక్ వినియోగం, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) మధ్య అనుబంధం రెండు దారుల్లో సంబంధాలు కలిగి ఉందని శాస్త్రవేత్తలు మొదటిసారిగా నిరూపించారు.

2023 DZ2 Asteroid: భూమికి దగ్గరగా రానున్న గ్రహశకలం, భూమిని ఢీకొడితే భారీ నష్టమే, అయితే భూమిని సురక్షితంగా అది దాటుతుందని నాసా ట్వీట్

Hazarath Reddy

చంద్రునికి సగం దూరంలో భూమికి దగ్గరగా అతి పెద్ద గ్రహశకలం శనివారం రానుంది. 2023 DZ2 అని పిలువబడే ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే, అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, ఎర్త్‌స్కీ ప్రకారం, ఇది గంటకు 28,044 కిమీ వేగంతో క్లీన్ పాస్ అయ్యే అవకాశం ఉంది

Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం

Hazarath Reddy

భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.

Mario Molina Birth Anniversary: మారియో మొలీనా 80వ జయంతి నేడు, ప్రపంచాన్ని భయపెట్టిన ఓజోన్ రంధ్రం గురించి బయట ప్రపంచానికి తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందామా..

Hazarath Reddy

మెక్సికన్ కెమిస్ట్ మారియో మొలీనా స్మృతిలో నేటి డూడుల్‌ను రూపొందించడం జరిగింది. భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ లేయర్‌కు క్లోరోఫ్లోరోకార్బన్‌లు నష్టం కలిగిస్తాయని, అంటార్కిటికా పైన ఉండే ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఉందని కనుగొనడంలో ఈయన సహాయపడ్డారు.

Advertisement

Mice with Two Dads: ఆడవారి అవసరం లేకుండా ఇద్దర మగవాళ్లతోనే సంతానం, శాస్త్రవేత్తల కొత్త సృష్టి, రెండు మగ ఎలుకలతో పిండాన్ని అభివృద్ధి చేసిన సైంటిస్టులు

Hazarath Reddy

మానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ కొత్త పుంతలు తొక్కేలా సైంటిస్టులు తొలి అడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే (Scientists create mice with two fathers) ఉపయోగించి పిండాన్ని ఉత్పత్తి చేశారు. ఇది పునరుత్పత్తికి సమూలమైన కొత్త అవకాశాలను తెరుస్తుంది

NASA Solar Eclipse Map For 2023 and 2024: చంద్రుని నీడ మార్గాన్ని తెలిపే సరికొత్త మ్యాప్ విడుదల చేసిన నాసా

Hazarath Reddy

నాసా అనేక నాసా మిషన్ల పరిశీలనల ఆధారంగా ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది, ఇది చంద్రుని నీడ యొక్క మార్గాన్ని వివరిస్తుంది. నాసా యొక్క సైన్స్ యాక్టివేషన్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన నాసా హెలియోఫిజిక్స్ యాక్టివేషన్ టీం (నాసా హీట్) సహకారంతో నాసా యొక్క సైంటిఫిక్ విజువలైజేషన్ స్టూడియో (SVS) ఈ మ్యాప్‌ను అభివృద్ధి చేసింది.

ISRO: ఇస్రో మరో సరికొత్త ప్రయోగం, గగన్‌యాన్ మిషన్‌లో పైలట్ పారాచూట్‌లు, శత్రువులు దాడి చేసినప్పుడు పారాచూట్‌ల ద్వారా బయటకు, రెండు ప్రయోగాలు విజయవంతం

Hazarath Reddy

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మార్చి 1, 3వ తేదీలలో చండీగఢ్ టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో క్లస్టర్ కాన్ఫిగరేషన్‌లలో గగన్‌యాన్ పైలట్, అపెక్స్ కవర్ సెపరేషన్ (ACS) పారాచూట్‌ల రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ విస్తరణ పరీక్షలను నిర్వహించింది.

MRSAM: విశాఖ ఐఎన్ఎస్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన MRSAM, డీఆర్డీవో & IAI సంయుక్తంగా అభివృద్ధి చేసిన MRSAM ప్రయోగం విజయవంతం

Hazarath Reddy

నావికాదళం INS విశాఖపట్నం నుండి MRSAM (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్) ఫైరింగ్‌ను విజయవంతంగా చేపట్టింది. DRDO & IAI సంయుక్తంగా అభివృద్ధి చేసిన MRSAM & BDLలో తయారు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పట్ల నేవీ యొక్క నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది

Advertisement

Side Effects of Xylazine: జాంబిలుగా మార్చుతున్న జైలజీన్‌ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవిగో, చర్మంలో అవయువాలు కుళ్లిపోయి, నడిచే శవాల్లా మారుతున్న బాధితులు

Hazarath Reddy

ఫిలడెల్పియాలో మొదలైన జాంబీ డ్రగ్‌ జైలజీన్‌ ఇప్పుడు అమెరికా మొత్తాన్ని వణికిస్తోంది. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్‌ ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరించే మహమ్మారిగా (How does it Affect Humans) మారుతోంది

Mpox and HIV: హెచ్‌ఐవి సోకిన వారినే టార్గెట్ చేస్తున్న మంకీపాక్స్‌, ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మరణించింది స్వలింగ సంపర్కులే, బలహీన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తున్న వైరస్

Hazarath Reddy

బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన అధునాతన హెచ్‌ఐవి ఉన్నవారిలో (Monkeypox Virus Identified in People With Advanced HIV) మరణాలు అధికంగా ఉన్నందున.. గతంలో మంకీపాక్స్‌గా పిలిచే ఒక తీవ్రమైన రూపాన్ని అంతర్జాతీయ వైద్యుల బృందం గుర్తించింది.

Tesla Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో టాప్ దిగ్గజం, న్యూయార్క్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన టెస్లా

Hazarath Reddy

US ఆటోమోటివ్ సంస్థ టెస్లా డజన్ల కొద్దీ ఉద్యోగులను వదులుతోంది, న్యూయార్క్‌లోని ఉద్యోగులు వర్కర్స్ యునైటెడ్ అప్‌స్టేట్ న్యూయార్క్‌తో యూనియన్‌ను నిర్వహించడానికి ప్రచారాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.

Air India to Buy 290 Boeing Planes: ప్రపంచ చరిత్రలోనే తొలిసారి బిగ్ డీల్, 290 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం

Hazarath Reddy

ఎయిర్‌ షోలో టాటా గ్రూప్‌ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ నుంచి 290 విమానాల కొనుగోలుకు (Air India to Buy 290 Boeing Planes) డీల్‌ కుదుర్చుకుంది.ఈ విషయాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అధికారికంగా ప్రకటించారు.

Advertisement
Advertisement