Science
El Niño 2027 Alert: ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తోంది.. ఒకవైపు అకస్మిక వరదలు, మరొకవైపు తీవ్ర కరువు పరిస్థితులు.. హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ
Scienceசெய்திகள்
Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.
Injections For Back Pain Not Good: నడుం నొప్పికి వెన్ను ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వద్దేవద్దు అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?
Rudraవయసు పైబడి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడే వారు, ఆఫీసులో గంటలపాటు కుర్చీలో అలాగే కూర్చొనే వారు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు చేయించుకోవడం తెలిసిందే.
Eating Vegetables Reduces Liver Cancer: కూరగాయలతో కాలేయ క్యాన్సర్ కు చెక్.. ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
Rudraకూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.
How Gravity Will Challenge Sunita Williams: భూమిపైకి తిరిగి వచ్చాక సునితా విలియమ్స్‌కు తీవ్ర ఇబ్బందులు తప్పవు, పెన్సిల్ ఎత్తినా వర్కవుట్ చేసినంత అలసట రావడం ఖాయం
VNSఅనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita williams) బుచ్ విల్మోర్ (Butch Wilmore) తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత.. మార్చి 19న వారు భూమి మీదకు బయల్దేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ (Gravity) కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట.
NASA Astronauts To Return to Earth: ఎట్టకేలకు సునిత విలియమ్స్ తిరిగి భూమి మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది, 8 నెలల తర్వాత ఆమె భూమిపైకి వచ్చేది ఆ రోజే..
VNSవారికోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.
Therapy For Depressive Disorder: నిరాశ, నిస్పృహలకు చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన స్ప్రావటోకు ఎఫ్ డీఏ అనుమతులు
Rudraనిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయి దైనందిన జీవితంలో ఎన్నో కోల్పోతున్న వారికి శుభవార్త. మేజర్ డిప్రేసివ్ ఆర్డర్ (ఎండీడీ)తో సతమతమవుతున్న వారికి ఊరట కలిగించేలా.. ఈ వ్యాధికి చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్ అందుబాటులోకి రానున్నది.
Viral Video: అంగారక గ్రహంపై రాత్రి పూట నక్షత్రాల వెలుగులు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyమార్స్ (అంగారకుడి)పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది. ఎక్స్ (ట్విట్టర్)లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అంగారకుడిపై రాత్రిపూట నక్షత్రాల వెలుగులతో జిగేల్ మంటోంది
Karnataka: ఆకాశం నుంచి ఇంటి మీద పడిన పెద్ద యంత్రం, రెడ్ లైట్ వెలగడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, తీరా పోలీసులు వచ్చాక తెలిసింది ఏమిటంటే..
Hazarath Reddyటాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది.
Chandrayaan-4 Update: ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వి నారాయణన్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్‌గా వి నారాయణన్ బుధవారం నియమితులయ్యారు, ప్రధాన మంత్రి నరేంద్ర అప్పగించిన గొప్ప బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
ISRO SpaDeX Mission Update: అంతరిక్షంలో అద్భుతం చేసి దేశ ప్రజలకు న్యూ ఇయర్ చెప్పిన ఇస్రో, పీఎస్ఎల్వీ - సీ60 ప్రయోగం విజయవంతం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) ప్రయోగంలో మొదటి దశ సక్సెస్ అయింది.
SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది
Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు
Hazarath Reddy2024లో టెక్ తొలగింపులు AI షిఫ్ట్ మధ్య వేలాది మంది ప్రజలను ప్రభావితం చేశాయి, ఇది వనరుల కేటాయింపు మరియు అమరికపై దృష్టి సారించింది. వ్యాపారాలను పునర్నిర్మించడంపై దృష్టి సారిస్తుంది. కృత్రిమ మేధస్సు వంటి కొత్త సాంకేతికతల పెరుగుదల పరిశ్రమ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది
Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraవేగవంతమైన నడకతో డయాబెటిస్ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Sunita Williams Return Delayed Again: సునితా విలియమ్స్ ఇప్పట్లో భూమి పైకి రావడం కష్టమే! మరోసారి సాంకేతిక కారణాలతో మిషన్ ఆలస్యం
VNSభారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams) రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా (NASA) షెడ్యూల్‌ను సవరించింది. దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే (ISS) నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.
ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?
Rudraడయాబెటిస్ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది.
Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్ సర్వేలో వెల్లడి
Rudraభూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Cream Vaccine: సూది టీకాకు గుడ్ బై.. క్రీమ్ లాంటి వ్యాక్సిన్.. చర్మం పైన రాసుకుంటే చాలు.. నొప్పికి బైబై.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraవ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్
Hazarath Reddyశ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి.
Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..
Hazarath Reddyఅంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.