Science
Air Pollution-Brain Stroke Link: గాలి కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. ఉష్ణోగ్రతలు పెరుగడం కూడా కారణమే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudra‘బ్రెయిన్ స్ట్రోక్’ మరణాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. జీవన శైలి వ్యాధులు దీనికి ప్రధాన కారణంగా ఇప్పటివరకూ అనుకొన్నాం. అయితే, గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’ తాజా కథనం పేర్కొన్నది.
Packaging Chemicals in Human Bodies: మనుషుల శరీరంలో 3,600కు పైగా ఫుడ్ ప్యాకేజింగ్ రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraప్లాస్టిక్ రక్కసి మానవ శరీరాన్ని చిద్రం చేస్తున్నది. ఆహార ప్యాకేజింగ్ లో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Chandra Grahan 2024: చంద్రగ్రహణం ఎలా, ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుందా ? పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mరేపు రాత్రి ఆకాశంలో అందమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది.ఇది పాక్షిక గ్రహణం కాగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు.
Chandra Grahan 2024: చంద్రగ్రహణం సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు? గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి
Vikas Mఉదయం 8.45 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఆ సమయంలో చంద్రుడు హోరిజోన్ పైన ఉన్న ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణాన్ని గమనించవచ్చు. ఆధ్యాత్మిక అభ్యాసాల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఆకాంక్షకులు ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో చాలా జపం, ప్రార్థన మరియు ధ్యానం చేస్తారు.
Lunar Eclipse 2024: చంద్రగ్రహణం సమయంలో ఈ పొరపాట్లు చేయకండి, ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం, చంద్రగ్రహణం రోజున మనం ఏవి చేయకూడదు?
Vikas Mసెప్టెంబరు 18న చంద్రగ్రహణం ఏర్పడే సూతక కాలం భారతదేశానికి చెల్లదు. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో జరగదు. ఈ గ్రహణ గ్రేస్ పీరియడ్ కొన్ని విదేశీ దేశాలకు చెల్లుతుంది. ఈ చంద్రగ్రహణం 2024లో రెండవ చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అవుతుంది.
Lunar Eclipse 2024: రేపు ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం, మనుషుల ఆరోగ్యంపై ఇది ఎంత వరకు ప్రభావితం చూపిస్తుందో తెలుసా..?
Vikas Mరేపు (బుధవారం, సెప్టెంబర్ 18) చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడి కాంతి చందమామ మీద పడకుండా భూమి అడ్డుగా వచ్చిన సదృశ్యంలో చంద్రగ్రహణం ( Lunar Eclipse 2024) ఏర్పడుతుంది.రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ ఏడాది రెండవది.
Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు
Rudraమీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే ఆ సమస్య మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.
ISRO Warning on Apophis: భూమివైపు దూసుకొస్తున్న భారీ అపోఫిస్ ఆస్టరాయిడ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దగా ఉందని తెలిపిన ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్
Vikas Mఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందంటూ ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది.
Diabetes with Late Sleep: రాత్రిళ్లు మేల్కొనే ఉంటారా? లేటుగా నిద్ర పోతారా?? అయితే డయాబెటిస్ బారినపడ్డట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమారిన జీవనశైలి కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి.
Sound Pollution: వాహనాలు చేసే రణగొణధ్వనులతో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమద్యం-పొగ తాగడం, మధుమేహం, ఊబకాయం, మారిన జీవనశైలి, ఒత్తిడి, రేడియేషన్ ఇప్పటివరకూ ఇవే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అనుకొన్నాం.
Robots could Lie: రోబోలూ అబద్ధాలు ఆడతాయి.. మనిషిలాగానే పరిస్థితులను బట్టి నటిస్తాయి.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraరజినీకాంత్-శంకర్ సినిమా ‘రోబో’ చూశారుగా. అందులో చిట్టి అనే రోబో అబద్ధం అనేదే చెప్పదు. నిజజీవితంలోనూ రోబోలు అబద్ధాలు ఆడవంటూ ఇప్పటివరకూ అనుకున్నాం.
Tall- Cancer Link: మీరు పొడగ్గా ఉంటారా..? అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచిఉన్నట్లే.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే..!
Rudraపొడుగ్గా ఉండాలని, అలా ఉంటే మిగతా వారితో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తామని అందరూ అనుకుంటారు. పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని నమ్ముతారు.
Alcohol Effect: ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
Rudraమద్యపానం హానికరం. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!
Rudraమారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.
Selling Sunlight: రాత్రివేళ సూర్యకాంతి ఉత్పత్తి.. దాన్ని విక్రయిస్తారట కూడా.. అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ ప్రకటన.. ఎందుకట??
Rudraఅమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే కంపెనీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. రాత్రివేళ సూర్యకాంతిని ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.
ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
Vikas Mయూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్‌ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.
From 8 Days To 8 Months: 8 రోజుల్లో వస్తారనుకుంటే.. 8 నెలలు కానుంది.. సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?
Rudraఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది.
Vaccine For Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్.. యూకేకి చెందిన వ్యక్తికి అందజేత.. పూర్తి వివరాలు ఇదిగో..!
Rudraప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు.
Pythons Cures Heart Diseases: గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్ లు సాయపడుతాయ్.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
Rudraకార్డియాక్ ఫైబ్రోసిస్ వంటి గుండెజబ్బులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అయితే, ఇలాంటి జబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది.
Is Sex in Space Possible? అంతరిక్షంలో సెక్స్ సాధ్యమా? మైక్రోగ్రావిటీ ప్రభావం నుండి అంగస్తంభన వరకు ఎలా ఉంటుందో ఓ సారి తెలుసుకోండి
Vikas Mఅందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు వరకు, అంతరిక్షంలో ఎవరూ ఖచ్చితంగా సెక్స్ చేయలేదు. ఊహాగానాలు ఉన్నప్పటికీ, వ్యోమగాములు తమ మిషన్లపై దృష్టి సారించే అత్యంత శిక్షణ పొందిన నిపుణులు అని గుర్తుంచుకోవడం చాలా అవసరం. వారు ప్రయోగాలను నిర్వహిస్తారు,