Science
Super Blue Moon: నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?
Rudraనేడు రాఖీపౌర్ణమి. సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీకట్టి మురిసిపోతారు. సోదరి కట్టిన రాఖీని చూసి అన్నదమ్ముల్లు మెరిసిపోతారు. అయితే, ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది.
AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
Rudraజ్వరం వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..
Hazarath Reddyఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
Ram Narain Agarwal Passes Away: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత
Rudraడీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ గా పేరుగాంచిన రామ్ నరైన్ అగర్వాల్ (84) హైదరాబాద్ లో గురువారం కన్ను మూశారు. ఈ మేరకు డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది.
SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)
Rudraభారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.
Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!
Rudraడయాబెటిక్ రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..
Hazarath Reddyభూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది
Six Continents: ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?
Rudraప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట.
Electricity Generated Shoes: ఈ బూట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయ్.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా ఇట్టే చెబుతాయ్.. జవాన్ల కోసం డిజైన్ చేసిన ఇండోర్ ఐఐటీ పరిశోధకులు
Rudraదేశాన్ని రక్షించే జవాన్ల కోసం ఇండోర్ లోని ఐఐటీ పరిశోధకులు ప్రత్యేకమైన బూట్లను తయారు చేశారు. ఈ స్పెషల్ ష్యూలు కరెంటును ఉత్పత్తి చేస్తాయి.
Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!
Rudraషుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Blue Rays Skin Damage: స్మార్ట్ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraస్మార్ట్ ఫోన్లు అతిగా వాడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.
Sunlight Prolong Life By Two Years: మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటున్నారా? అయితే, శరీరానికి రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.. ఎందుకంటే?
Rudraఎక్కువకాలం బతుకాలని ఎవరికైనా ఉంటుంది. అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి.
Walnuts Diabetes Link: వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచివి.. అయితే, ఆ సమస్య ఉన్నవారికి మాత్రం కావు.. ఏమిటా విషయం?
Rudraవాల్ నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి.
Chimpanzee Human Similarity: మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయ్,, నిజమండీ.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraమనుషులు ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ కు చెందిన గాల్ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.
Exact Time for Pregnancy: రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోండి.. గర్భం దాల్చాలనుకునే వారికి ఇదే సరైన సమయం
Rudraనిద్రపోయే సమయం, నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని హునన్ లో ఉన్న సెకండ్ జియాంగ్యా హాస్పిటల్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది.
Face Associated With Stomach Cancer: ‘ఉదర క్యాన్సర్’ లక్షణాలు ముఖంపై కనిపిస్తాయ్.. అవేమిటంటే?
Rudraప్రపంచ మానవాళిని పీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్‌లలో ఉదర క్యాన్సర్ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం కష్టమే.
DRDO ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్, వీడియో ఇదిగో
Hazarath Reddyడిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈరోజు జూలై 24న ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. లక్ష్య క్షిపణిని LC-IV ధమ్రా నుండి సాయంత్రం 4.20 గంటలకు బాలిస్టిక్ క్షిపణిని అనుకరిస్తూ ప్రయోగించామని DRDO తెలిపింది.
Dementia Sleep Link: తరుచూ మర్చిపోతున్నారా? మీకు మతిమరుపు ఉందని భావిస్తున్నారా?? అయితే పగటిపూట ఓ మాంచి కునుకు తీయండి.. మరి..! ఎందుకంటే??
Rudraపగటిపూట ముఖ్యంగా మధ్యాహ్నం వేళ భోజనం అయ్యాక ఓ కునుకు తీయటం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా పగటిపూట నిద్రపోవటం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ’ పరిశోధకులు తెలిపారు.
Viral Video: ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్
Hazarath Reddyఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది
Brain Stroke By Dengue: డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు.. రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడమే కారణం
Rudraదోమల ద్వారా వచ్చే డెంగ్యూ కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అయితే, ఈ డెంగ్యూ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా ఉంటుందని వైద్యులు తాజాగా హెచ్చరించారు.