Science
Anti-Ageing Drug: వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?
Rudraవార్ధక్యాన్ని జయించి నిత్య యవ్వనంగా కొన్నేండ్లపాటు మనుగడ సాగించాలని తరతరాలుగా మనిషి కంటున్న కల. శాస్త్రసాంకేతిక రంగంలో వచ్చిన పెను మార్పులతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Cave on Moon: చందమామపై భారీ గుహ.. వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చంటున్న శాస్త్రవేత్తలు
Rudraచంద్రుడి ఉపరితలంపై ఒక భారీ గుహను ఇటలీ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. భవిష్యత్తులో ఉపగ్రహంపైకి పంపే వ్యోమగాములు దీంట్లో ఆశ్రయం పొందవచ్చని తెలిపారు.
Water on Earth: ఆకాశగంగ.. ఇలకు వచ్చిందిలా.. తోక చుక్కలు ఢీ కొనడం వల్లే భూమిపైకి నీరు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraభగీరథుడు ఆకాశ గంగను భూమికి రప్పించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేమో గానీ, ఆకాశం నుంచే నీరు భూమి మీదకు తరలి వచ్చిందని అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడించారు.
Laugh Once a Day: ఆ దేశంలో రోజుకు కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాల్సిందే.. అక్కడ కొత్త రూల్ ఇదే.. గుండె సమస్యలు తగ్గడం కోసమేనట.. అసలేంటి విషయం?
Rudraరోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలట. అలా ఉత్తర జపాన్ లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రజలందరూ రోజులో కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
UiPath Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 450 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath
Vikas MUS-ఆధారిత AI మరియు వ్యాపార ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath, విస్తృత పునర్నిర్మాణాన్ని అమలు చేయడం ప్రారంభించినందున దాని శ్రామికశక్తిలో 10% తగ్గింపును ప్రకటించింది. UiPath అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు ప్రసిద్ధి చెందిన ఒక బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాస్తవ-ప్రపంచ సంస్థల కోసం కృత్రిమ మేధస్సును అందిస్తుంది.
HIV Injection: హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవిగో..!!
Rudraప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ లో చేపట్టిన ఈ ఇంజెక్షన్ పరీక్షలు సత్ఫలితాలిచ్చాయి.
Penis Cancer: వామ్మో చాపకింద నీరులా పెరిగిపోతున్న పురుషాంగ క్యాన్సర్ కేసులు.. 50 ఏండ్లు పైబడినవారే ఎక్కువ.. జాగ్రత్త!
Rudraక్యాన్సర్ మహమ్మారి మానవాళికి పెనుముప్పుగా మారింది. మొన్నటివరకూ మగవారిలో అరుదుగా కనిపించే పురుషాంగ క్యాన్సర్ కేసులు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి.
Talc Cancer Link: టాల్కం పౌడర్ తో అండాశయ క్యాన్సర్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
Rudraముఖానికి రోజూ పూసుకునే టాల్కం పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ) ఈ మేరకు వెల్లడించింది.
Asteroid Towards Earth: గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో ఉంది మరి.. జాగ్రత్త.. అంటూ నాసా హెచ్చరికలు
Rudraగ్రహ శకలాలు, ఉల్కాపాతాలు ఎన్నటికైనా ప్రమాదమే. రోజూ వేరే గ్రహాలమీద ఎన్నో ఉల్కాపాతాలు జరుగుతున్నాయి. అయితే, అక్కడ జనావాసాలు లేకపోవడంతో ముప్పు లేదు.
Exam Hall-Student Performance: ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు పరీక్ష రాస్తున్న హాల్ కూడా ముఖ్యమే.. పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై ఎగ్జామ్ హాల్ ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraపరీక్ష కోసం నెలలపాటు కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఫలితాలు రాలేదా? అయితే, మీరు పరీక్ష రాసిన గది దీనికి కారణం కావొచ్చు.
Weight Loss: బరువు తక్కువ కావడానికి మందులు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. కంటిచూపు పోయే ప్రమాదం ఉంది మరి!
Rudraమారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు.
Robot ‘Dies by Suicide’: పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు
Vikas Mదక్షిణ కొరియాలో రోబో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వార్తను దక్షిణ కొరియా నగర మండలి బుధవారం, జూన్ 26న ధృవీకరించింది. దక్షిణ కొరియా యొక్క గుమి సిటీ కౌన్సిల్, తమ మొదటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోబోట్ కొన్ని మెట్లపైకి విసిరిన తర్వాత పనికిరాకుండా పోయిందని తెలిపింది
Aditya-L1 Mission Update: సూర్యుడిపై ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం, కేవలం 178 రోజుల్లోనే కక్ష్యను చుట్టేసిన ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్
VNSసూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 (Aditya-L1 Mission) స్పేస్‌క్రాఫ్ట్ (Spacecraft) మొట్టమొదటి సారి మండల కక్ష్యను పూర్తి చేసుకున్నది. లాగ్రాంగియన్ పాయింట్ ఎల్-1 వద్దకు గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన ఆదిత్య ఎల్-1ను ప్రయోగించారు. నిర్దేశిత హాలో ఆర్బిట్‌లోకి ఆ స్పేస్‌క్రాఫ్ట్ 2024, జనవరి ఆరో తేదీన చేరుకున్నది.
Travel to Space for Just Rs 200: విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!
Rudraవిమానం ఎక్కి గాలిలో చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వేలల్లో టికెట్లు చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు.
Multivitamin Supplements: మల్టీ విటమిన్లతో ఆయుష్షు పెరగదు.. త్వరగా మరణించే ముప్పు పెరగొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఆయుష్షు పెరగడానికి ప్రతిరోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకొంటున్నారా? అయితే, అదంతా మీ భ్రమే. మల్టీవిటమిన్ సప్లిమెంట్లతో ఆయుష్షు పెరగడం కాదు.. త్వరగా మరణించే ముప్పు పెరుగొచ్చు.
Single and Ready to Mingle: తోడు కోసం చూస్తున్న ప్రపంచంలోనే ఏకైక ఒంటరి మొక్క.. జత కోసం అన్వేషిస్తున్న ఏఐ
Rudraఅదో మొక్క. పేరు ఎన్సెఫాలార్టోస్ వూడీ. సైకాడ్ జాతికి చెందినది. సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతి చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి.
Early Heart Attacks: అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులకు గుండెపోటు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Rudraఅమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని తాజాగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
River Ganges: భూకంపంతో తన ప్రవాహ దిశను మార్చుకున్న గంగానది.. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraఆసియాలో పెద్ద నదుల్లో ఒకటైన గంగానదికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది.
Microplastics Discovered in Human Penises: మొన్న వృషణాలు.. నిన్న వీర్యం.. ఇప్పుడు ఏకంగా పురుషాంగంలోనూ కనిపించిన మైక్రో ప్లాస్టిక్ రేణువులు.. పురుష సంతానోత్పత్తిపైన ప్రభావం.. మరి అంగస్థంభనలు??
Rudraమారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు మనుషుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మైక్రోప్లాస్టిక్ రక్కసి మనిషి శరీరం అంతటా పాకిపోయింది. మొన్నటికి మొన్న పురుషుడి వృషణాల్లో, నిన్న వీర్యంలోనూ బయటపడ్డ మైక్రో ప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి.
Strawberry Moon 2024 Date and Time: స్ట్రాబెర్రీ మూన్ తేదీ, సమయం ఇదిగో, బంగారు రంగులో చందమామ మెరిసిపోతూ కనిపించే రోజు, మొదటి పౌర్ణమి గురించి మరింత తెలుసుకోండి
Vikas Mఈ జూన్ 2024, ప్రత్యేక పౌర్ణమి స్ట్రాబెర్రీ మూన్ కోసం సిద్ధంగా ఉండండి! ఈ సంవత్సరంలో మూన్ కి పండిన స్ట్రాబెర్రీల పేరు పెట్టబడింది. ఇది జూన్ 21న వస్తుంది. ఈ సంవత్సరం, వేసవి కాలం వచ్చే రోజునే స్ట్రాబెర్రీ మూన్ వస్తుంది కాబట్టి ఇది మరింత ఉత్తేజకరమైనది.