Science

Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి

Rudra

వెన్నునొప్పి ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.

Glowing Mushrooms in Kerala Discovered: చీకటిలో ఆకుపచ్చ రంగులో మెరిసే పుట్టగొడుగులను కనుగొన్న అధికారులు, ఇంతకీ అవి అలా ఎందుకు మెరుస్తాయో తెలుసా ?

Vikas M

ఫిలోబోలేటస్ మానిప్యులారిస్ అనేది కేరళ అడవులలో కనిపించే అరుదైన బయోలుమినిసెంట్ పుట్టగొడుగు. దీనిని ఫిలోబోలెటస్ మానిపులారిస్ అని కూడా పిలుస్తారు ఇది చీకటిలో కాంతివంతంగా మెరుస్తుంది. ఫిలోబోలేటస్ మానిపులారిస్ పుట్టగొడుగు రాత్రిపూట ఆకుపచ్చ రంగుతో తళ తళ మెరుస్తూ కనిపిస్తుంది.

Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం

Vikas M

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Junk Food-Stress Link: ఒత్తిడి ఉన్నప్పుడు జంక్‌ ఫుడ్‌ తింటున్నారా? అయితే, మీ ఆందోళన మరింత పెరుగుతుంది.. జాగ్రత్త మరి..!

Rudra

సమోసా, పిజ్జా, బర్గర్‌ లాంటి జంక్‌ ఫుడ్‌ అంటే మీకు ఇష్టమా? ఒత్తిడిలో ఉన్న సమయంలో వీటిని మరింతగా లాగిస్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఒత్తిడి సమయంలో వీటిని మరింత ఎక్కువగా తింటే ఆందోళన మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో అధ్యయనంలో తేలింది.

Advertisement

Meaty Rice: మాంసపు బియ్యం.. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న మాంసకృత్తుల రైస్.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా..

Rudra

మారుతున్న జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితం, కల్తీ ఆహారం వెరసి శరీరానికి అవసరమైన పౌష్టిక ఆహారం కూడా లభించడంలేదు. దీంతో సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు.

Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.

Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

Rudra

కరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది.

Earth's Inner Core Rotation Slowed: రోజు నిడివి మారుతున్నదా? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణంతో ఇదే చర్చ తెరమీదకు.. అసలేం జరిగిందంటే??

Rudra

భూ అంతర్భాగ భ్రమణం నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

Advertisement

Viagra Benefits: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచడానికే కాదు.. నాడీ సంబంధిత జబ్బునూ నయం చేస్తున్న వయాగ్రా.. జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలకూ చెక్.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

Rudra

పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంపు కోసం తయారుచేసిన వయాగ్రా మందుతో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైంది.

Double Up On Exercise To Prevent High BP: వ్యాయామం రెట్టింపు చేస్తే అధిక రక్తపోటుకు చెక్.. కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం

Rudra

అధిక రక్తపోటు నివారణకు వ్యాయామాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది.

Body Temperature Heart Stress Link: మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!

Rudra

మీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మీ గుండెకు హాని జరుగొచ్చు. అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.

Evening Exercise –Sugar Levels Link: షుగర్ కంట్రోల్ కోసం రోజూ వ్యాయామం చేస్తున్నారా? అయితే, ఉదయంపూట కంటే సాయంత్రంపూట చేసే వ్యాయామంతో షుగర్‌ స్థాయిలు మరింత మెరుగ్గా అదుపులోకి.. స్పెయిన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?

Rudra

సాయంత్రంపూట చేసే వ్యాయామం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ మరింత నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో ఒకటి తెలిపింది.

Advertisement

Living Computer: ప్రపంచంలోనే తొలి లివింగ్‌ కంప్యూటర్‌.. ఎవరు చేశారు? దీంతో లాభమేంటి??

Rudra

ఎలక్ట్రానిక్ చిప్ తో కాకుండా మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్‌ కంప్యూటర్‌’ను తయారుచేసి స్విట్జర్లాండ్‌ కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.

Re-Growth of Teeth: ఊడిన దంతాలు మళ్లీ పెరుగుతాయ్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల ఘనత

Rudra

ప్రమాదాలు, పుచ్చిపోవడం వంటి కారణాలతో ఒకసారి దంతాలు ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. ఇంప్లాంట్స్ చేసుకొన్న కృత్రిమ దంతాలతోనే నెట్టుకురావాలి. అయితే,

Next Pandemic 'Absolutely Inevitable': కరోనా సంక్షోభం మరచిపోకముందే ప్రపంచంపై మరో పిడుగు, మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్

Vikas M

కరోనా స‌ృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు

Diabetes Cure: రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు.. ‘సెల్‌ థెరపీ’తో అసాధ్యం సుసాధ్యం.. 11 వారాల్లోనే ఇన్సులిన్‌ కు చెల్లు

Rudra

డయాబెటిస్‌ చికిత్సలో చైనా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసి రికార్డు సృష్టించారు. క్లోమంలోని కణజాలంపై షుగర్‌ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్‌ ద్వారా తొలుత పరిశోధకులు విశ్లేషించారు.

Advertisement

Tattoos Increase Risk of Blood Cancer: టాటూలతో బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు.. లింఫోమా వచ్చే ముప్పు 21 శాతం వరకూ.. స్వీడన్‌ పరిశోధకులు వెల్లడి

Rudra

శరీరంపై టాటూలు వేసుకోవడం నేటి కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. అయితే చర్మంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉన్నట్టు స్వీడన్‌ పరిశోధకులు హెచ్చరించారు.

Parkinson’s- Coffee Link: కాఫీ తాగుతున్నారా? అయితే, ‘పార్కిన్సన్స్‌’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

తరుచూ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని నివేదికలు చెప్తే, కాఫీ ఎంతమాత్రమూ తాగనివారితో పోల్చితే కాఫీ తాగేవారికి ‘పార్కిన్సన్స్‌’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Earth 2.0: జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గుడ్ న్యూస్.. భూమిని పోలిన మరో గ్రహం.. గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు

Rudra

ఒకవైపు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది.

Talcum Powder Ovarian Cancer Link: అలర్ట్.. ఇంట్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడుతున్నారా? అయితే, మీకు అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.. అమెరికా పరిశోధకుల హెచ్చరిక.. మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడొద్దని సూచన.. ఇంతకీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే??

Rudra

ఇంట్లో రోజూ అందరం వాడే టాల్కమ్‌ పౌడర్‌ తో మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్నది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు.

Advertisement
Advertisement