Science

Microplastics in Human Testicles: పురుషుడి వృషణాల్లో మైక్రోప్లాస్టిక్‌ గుర్తింపు.. ఒక గ్రామ్‌ కణజాలంలో 329.44 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందన్న తాజా అధ్యయనం

Rudra

ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగిపోయింది. మానవుడి శరీరంలోని హృదయం, రక్తం, గర్భిణుల మావిలోకి చేరిన మైక్రోప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోకీ చేరుకున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు.

Meteor Over Europe: వీడియో ఇదిగో, ఆకాశం నుంచి భారీ వెలుగులు విరజిమ్ముతూ రాలిపడిన ఉల్క, పట్టపగలును తలపించిన అర్థరాత్రి

Hazarath Reddy

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలం నుంచి ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. దీని ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది.

Meteor Shower Lights Up: నిశిరాత్రిని పట్టపగలుగా మార్చిన రాకాసి ఉల్క.. స్పెయిన్‌, పోర్చుగల్‌ లో అద్భుతం (వీడియో వైరల్)

Rudra

అర్ధరాత్రి ఆకాశం ప్రకాశవంతంగా వెలుగడం చూశారా? స్పెయిన్‌, పోర్చుగల్‌ ఆకాశంలో శనివారం రాత్రి ఈ అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది.

UFO in Jaipur: ఇప్పటివరకూ అమెరికాకే వెళ్తున్నట్టు చెప్తున్న గ్రహాంతర వాసులు మన దేశానికి కూడా వచ్చారా? జైపూర్ లో కనిపించిన వస్తువు యూఎఫ్ వోనా?

Rudra

ఏలియన్స్, ఏలియన్స్ వాహనాలైన యూఎఫ్ వోలు కనిపించాయని అమెరికావాసులే తరుచూ చెప్పడం చూస్తున్నాం. అయితే,

Advertisement

Hibiscus-Type 2 Diabetes Link: మందార పువ్వుతో తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ దూరం

Rudra

టైప్‌-2 డయాబెటిస్‌ తో బాధపడేవారు మందార పువ్వుతో తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చునని న్యూట్రిషనిస్ట్‌, డిజిటల్‌ క్రియేటర్‌ చైర్మన్‌ హా డొమిన్‌గెజ్‌ చెప్పారు.

Nails-Cancer Link: మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Rudra

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, లైట్ తీస్కోకండి. ఆ పరిణామం మీలో క్యాన్సర్‌ వృద్ధి చెందుతుందనడానికి సంకేతం కావొచ్చు.

Pig Kidney Transplant: పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి.. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల అనంతరం విషాదం

Rudra

పంది కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్‌ చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్‌ స్లేమాన్‌ (62) తాజాగా మృతిచెందారు.

Non-Stick Pans Danger: వంటకు మట్టిపాత్రలే ఉత్తమం.. నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ లో కుకింగ్ ప్రమాదమే.. నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ హెచ్చరికలు

Rudra

ఆచారం అనుకుంటాం కానీ, ఆరోగ్యం కోసం మన పూర్వీకులు చేసిన ప్రతీ పనిని శాస్త్ర, సాంకేతిక సంస్థలు నేడు ప్రశంసిస్తున్నాయి.

Advertisement

Fight Against Air Pollution: వాయు కాలుష్యానికి చెక్.. కార్బన్‌ డయాక్సైడ్‌ తో పాటు పలు గ్రీన్‌ హౌస్‌ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని కనుగొన్న యూకే, చైనా శాస్త్రవేత్తలు

Rudra

కార్బన్‌ డయాక్సైడ్‌ తో పాటు పలు గ్రీన్‌ హౌస్‌ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Powerful Solar Storms on Sun: వీడియో ఇదిగో, సూర్యుడిపై రెండు అతి పెద్ద సౌర తుఫానులు, సుమారు 25 నిమిషాలపాటు..

Vikas M

సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మే 2న తొలి తుపాను సంభవించగా మే 3న రెండో తుపాను ఏర్పడింది.

Self-Healing Roads: రోడ్లు వాటికవే సొంతంగా గుంతలు పూడ్చుకుంటయ్‌.. కొత్త టెక్నాలజీని పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ

Rudra

గుంతలు, పగుళ్లను రోడ్లు స్వతహాగా పూడ్చుకునే కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) పరిశీలిస్తున్నది.

Monkey Treating Wound in World First: మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా పసరు వైద్యం చేసుకుంటయ్... ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో వాటికి బాగా తెలుసు... తనకు తగిలిన గాయాన్ని మాన్పించుకునేందుకు ఆకు పసరుతో స్వీయ చికిత్స చేసుకున్న ఓ కోతి.. ప్రపంచంలోనే తొలిసారిగా రికార్డ్ చేసిన ఇండోనేషియా పరిశోధకులు

Rudra

మనుషులకే కాదు అడవుల్లో జీవించే మూగ జీవులకు కూడా మొక్కలు, మూలికల్లో ఉండే ఔషధ గుణాలేమిటో తెలుసు.

Advertisement

Covishield Vaccine: కొవిషీల్డ్‌ తో దుష్ప్రభావాలు నిజమే.. తొలిసారి కోర్టులో అంగీకరించిన అస్ట్రాజెనెకా

Rudra

కొవిషీల్డ్‌ కొవిడ్‌ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీసంస్థ అస్ట్రాజెనెకా తొలిసారి కోర్టులో అంగీకరించింది.

Traffic Noise Cardiovascular Disease Link: ట్రాఫిక్‌ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం.. జర్మనీ పరిశోధకుల వెల్లడి

Rudra

ట్రాఫిక్‌ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం

Eye Problem Solving with Gene Therapy: జన్యు చికిత్సతో కంటి సమస్యకు పరిష్కారం.. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి అధ్యయన సంస్థ ఘనత

Rudra

వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను గుర్తించేందుకు రెటీనాల్‌ పిగ్మెంట్‌ ఈపీథీలియం(ఆర్‌పీఈ) ఉత్పరివర్తనాలు సహకరిస్తాయని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది.

Skin Cancer Vaccine: చర్మ క్యాన్సర్‌కు టీకా.. మూడు వారాలకు ఒక డోస్‌ చొప్పున తొమ్మిది డోసులు.. మెలనోమా మళ్లీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా టీకా అభివృద్ధి

Rudra

చర్మ క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్‌) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Zero Shadow Day Today: నేడు బెంగళూరులో జీరో షాడో డే.. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం.. ఎందుకు?

Rudra

కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు మధ్యాహ్నం కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో దాన్నే ‘జీరో షాడో డే’ అంటారు.

Hi-Tech Toilet in China: యూరిన్ తో మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేసే టాయిలెట్‌.. చైనా ప్రైవేట్ కంపెనీ వినూత్న సృష్టి

Rudra

ఆరోగ్యం సుస్తిచేస్తే.. హాస్పిటల్ అటు నుంచి ల్యాబ్ కి వెళ్లి మూత్ర పరీక్ష చేయించుకుంటాం. భవిష్యత్తులో యూరిన్‌ టెస్టు కోసం ల్యాబ్‌ కు వెళ్లి శాంపిల్‌ ఇవ్వాల్సిన అవసరం పడదేమో!

Sodium Battery: సెకండ్ల వ్యవధిలో రీచార్జ్‌ అయ్యే సోడియం బ్యాటరీ.. అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు

Rudra

కండ్లు మూసి తెరిచేలోగా, సెకండ్లలోనే రీచార్జ్‌ చేయగల, అధిక శక్తి కలిగిన హైబ్రిడ్‌ సోడియం అయాన్‌ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Sperm DNA Damage: వయస్సు పెరిగే కొద్దీ స్పెర్మ్ DNA నాణ్యత క్షీణిస్తుంది, ఈ అలవాట్ల వల్ల స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతింటుందని చెబుతున్న ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు

Vikas M

పురుషులలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉండటం వల్ల వంధ్యత్వం , మహిళల్లో పునరావృత అబార్షన్లు మరియు పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు చాలా మందికి తెలియవని వారు చెప్పారు

Advertisement
Advertisement