Science
Obesity-Diabetes Link: ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraఊబకాయం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది?
Birds Divorce Too: మనుషులే కాదు పక్షులూ విడాకులు తీసుకుంటాయట.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి.. మరి ఎందుకు విడాకులు తీసుకుంటాయంటే??
Rudraభేదాభిప్రాయాలు, ఇగోల కారణంగా మనుషులు విడాకులు తీసుకునే ఘటనలను చూస్తూనే ఉంటాం. అయితే, అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవించడమే కాదు కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని తెలుసా?
Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!
Rudraఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.
Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Rudraనాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.
Octopus: ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??
Rudraమారుతున్న వాతావరణ పరిస్థితులు, మనవ చర్యలు వెరసి మానవజాతి మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు.
HIV Vaccine: హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !
Rudraప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది.
US Conducts Hypersonic Missile Test: ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా
Vikas Mఅమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు ముందు అగ్రరాజ్యం ప్రపంచదేశాలకు షాకిస్తూ కీలకమైన మిస్సైల్ పరీక్షను చేపట్టింది. వ్యూహాత్మక రక్షణ సంసిద్ధతలో భాగంగా ‘మినిట్‌మ్యాన్-3’ అనే ఈ సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించింది.
Cured Type 1 Diabetes By Reprogramming: రీప్రోగ్రామింగ్ తో టైప్-1 డయాబెటిస్ కు చెక్.. శరీరంలోని కొవ్వు కణాలను ఉపయోగించి వ్యాధి నయం.. చైనా పరిశోధకుల ఘనత
Rudraమీరు టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు.
Shenzhou 19 Manned Space Flight: అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక మైలు రాయి సాధించిన చైనా, మానవ సహిత స్పేస్ ఫ్లైట్ విజయవంతంగా ప్రయోగం
VNSచైనా డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19 మిషన్ (Shenzhou 19) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాయువ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి తెల్లవారు జామున 4.27 గంటలకు ఈ మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో అంతరిక్ష యాత్రకు (Space tour) బయలుదేరిన వారిలో ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్ తో సహా ముగ్గురు వ్యోమగాములు (Manned Spaceflight Mission) ఉన్నారు.
AI Death Calculator: మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్’.. బ్రిటన్ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?
Rudraపుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదంటారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు అంటారు. అయితే, మరణాన్ని ముందుగానే కనిపెడితే ఎలా ఉంటుంది.
Man with Triple Penis: ఆ పెద్దాయనలో మూడు పురుషాంగాలను చూసి షాకయిన వైద్యులు, మరణించే వరకు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యం, కథ ఏంటంటే..
Hazarath Reddyమూడు పురుషాంగాలతో నివసిస్తున్న బ్రిటీష్ వ్యక్తి యొక్క అత్యంత అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది అటువంటి ప్రత్యేకమైన శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యం యొక్క రెండవ డాక్యుమెంట్ కేసు మాత్రమే. ఈ అరుదైన కేసుతో చాలా కాలం జీవించిన బ్రిటీష్ వ్యక్తి 78 ఏళ్ల వయసులో మరణించాడు.
Nobel Prize in Physics 2024 Winners: ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్
Hazarath Reddyభౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.
Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraభారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraకరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
One Blood Test To Detect 12 Cancers: ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు.. బ్రిటన్ పరిశోధకుల ఘనత
Rudraప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Cancers-Alcohol Link: ఎడాపెడా బాటిల్స్ లెక్కన మందు గుంజుతున్నారా? అయితే, జాగ్రత్త.. మద్యపానంతో ఆరు రకాల క్యాన్సర్లు వస్తాయట!
Rudraమద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, సినిమా హాల్స్ లో ఎంత ప్రచారం చేసినా మందుబాబులు మారడంలేదు. అయితే, మద్యపానం వల్ల అనారోగ్యమే కాదు ఆరు రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
Solar Flare Video: వీడియో ఇదిగో, భూమి వైపు అతి పెద్ద సోలార్ ఫ్లేర్ వదిలిన సూర్యుడు, ఏడేళ్లలో ఇదే అతి పెద్దది
Vikas Mఅక్టోబరు 3, గురువారం నాడు సూర్యుడు భూమి వైపు ఒక ప్రధాన సౌర మంటను విడుదల చేశాడు. ఈరోజు సూర్యుడు భూమికి ఎదురుగా ఉన్న సౌర మంటను X9-తరగతిగా వర్గీకరించినట్లు NASA తెలిపింది. NASA యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సోలార్ ఫ్లేర్ యొక్క ఇమేజ్‌ని క్యాప్చర్ చేసి, Xలో ఇమేజ్‌ని షేర్ చేసింది
ICMR Report on Antibiotics: అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
Rudraఏ వ్యాధి బారినపడ్డా, ఇన్ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్’ వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్ పరీక్ష వెంటనే చేయించుకోండి..!
Rudraఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది.