Science

Supernova: సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దదైన నక్షత్రంలో భారీ విస్ఫోటనం... మృతనక్షత్రంగా మారిన వైనం.. రికార్డు చేసిన హబుల్ టెలిస్కోప్

Sriyansh S

భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ అంతరిక్షంలోని అద్భుత ఘట్టాలను ఆవిష్కరిస్తున్న నాసా హబుల్ టెలిస్కోప్ మరో కీలక దృశ్యాన్ని గుర్తించింది. పరిమాణంలో సూర్యుడి కంటే కొన్ని వందల రెట్లు పెద్దదైన ఓ నక్షత్రంలో సంభవించిన భారీ విస్ఫోటనాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది.

Lunar Eclipse 2022 Live Streaming: చంద్రగ్రహణం వీక్షించాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ ద్వారా మీరు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు

Hazarath Reddy

సంపూర్ణ చంద్రగ్రహణం 2022 లేదా నవంబర్ 8న చంద్ర గ్రహణం ఒక ప్రత్యేకమైనది, ఎందుకంటే NASA ప్రకారం, తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం మూడు సంవత్సరాల తర్వాత మార్చి 14, 2025న మాత్రమే కనిపిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు, భూమి నీడలోకి పూర్తిగా వెళ్లిపోతాడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు,

Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం.. హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం.. 46 నిమిషాలపాటు కొనసాగి ముగియనున్న వైనం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం

Sriyansh S

నేడు చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. హైదరాబాద్‌లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఇనిస్టిట్యూట్ తెలిపింది.

China Rocket: హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు.. పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్.. తొలుత స్పెయిన్ భూభాగంలో పడిపోతుందని ప్రచారం.. హడలిపోయిన స్పెయిన్ వాసులు.. మెక్సికన్ తీరంలో కనిపించిన చైనా రాకెట్ శకలాలు.. నిర్ధారించిన అమెరికా స్పేస్ కమాండ్

Sriyansh S

అందరినీ హడలెత్తించిన చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (సీజెడ్-5బీ) పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దీని శకలాలను మెక్సికన్ తీరంలో గుర్తించారు. ఈ రాకెట్ స్పెయిన్ పై కూలిపోతుందని భావించినా, అదృష్టవశాత్తు పసిఫిక్ జలాల్లో పడిపోయింది. దాంతో ప్రాణనష్టం తప్పినట్టయింది.

Advertisement

Alien Spotted In Car: కారు వెనుక సీటులో ఏలియన్, గూగుల్ స్ట్రీట్ వ్యూ టూల్‌లో బయటపడిన ఫోటో, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

గూగుల్ ఎర్త్ యూజర్ ఓ వ్యక్తి కారు వెనుక సీటులో దాగి ఉన్న వింత వ్యక్తి యొక్క స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేశాడు. 45 ఏళ్ల మహిళ సమీపంలోని యుఎస్ గ్యారేజ్ సేల్ కోసం వెతుకుతూ తన పరిసరాలను స్కాన్ చేయడానికి గూగుల్ స్ట్రీట్ వ్యూ టూల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గ్రహాంతరవాసిని గుర్తించింది.

Solar Eclipse 2022 Live: సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారం చూడాలనుకుంటున్నారా, అయితే ఈ కింద వీడియో లింక్ క్లిక్ చేయండి

Hazarath Reddy

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అక్టోబర్ 25, 2022న సంభవించే సూర్యుని పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతాయి. సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుని నీడ సూర్యుని డిస్క్‌ను పాక్షికంగా మాత్రమే కప్పి ఉంచినప్పుడు కూడా ఇది జరుగుతుంది.

Solar Eclipse: నేడే సూర్యగ్రహణం.. ఏ నగరంలో ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందంటే..? మన దేశంలో మళ్లీ 2027లో కనిపించనున్న సూర్యగ్రహణం

Jai K

ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మన దేశంలో ఈ గ్రహణాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీక్షించగలం. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ భారత్ లో కనిపించదు.

NASA UFO: ఫ్లయింగ్ సాసర్ల గుట్టు తెలుసుకునేందుకు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసిన నాసా.. ఎప్పటినుంచో ఫ్లయింగ్ సాసర్లపై వార్తలు.. వాటిని యూఎఫ్ఓలుగా పిలుస్తున్న నాసా.. ఇప్పటికీ మిస్టరీగా గ్రహాంతర జీవులు, వారి వాహనాలు.. 16 మందితో నాసా బృందం.. ఈ నెల 24 నుంచి అధ్యయనం

Jai K

యూఎఫ్ఓల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన 16 మందికి స్థానం కల్పించింది. ఈ బృందానికి డేవిడ్ స్పెర్గెల్ నాయకత్వం వహిస్తారు.

Advertisement

ISRO Success: ఇస్రో ఎల్‌వీఎం 3 ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్.. అర్ధ రాత్రి 12.07 గంటలకు ప్రయోగం.. ఎల్‌వీఎం 3 ద్వారా తొలి వాణిజ్య ప్రయోగం ఇదే.. విజయంతమైందని ప్రకటించిన ఇస్రో

Jai K

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం3-ఎం2/వన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది.

Earth Shape: భూమి గుండ్రంగా లేదట.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురణ.. భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని వెల్లడి.. గురుత్వాకర్షణ శక్తే అందుకు కారణమని వివరణ

Jai K

భూమి గుండ్రంగా ఉంటుందని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. అంతకుముందు, భూమి బల్లపరుపుగా ఉండేదన్న వాదనలను, భూమి గుండ్రంగా ఉంటుందన్న సిద్ధాంతాలు కొట్టిపారేశాయి. అయితే, ఇప్పుడు భూమి గుండ్రంగా లేదంటూ సరికొత్త అధ్యయనం తెరపైకి వచ్చింది.

Two Headed Snake: రెండు తలలు ఉన్నా మిగతా శరీరమంతా ఒకటే.. చేయి దగ్గర పెడితే, రెండు తలలతోనూ కాటు వేస్తుందోయ్.. అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్... వీడియో ఇదిగో!

Jai K

తల పక్కనే మరో తలతో అక్కడక్కడ అరుదైన రీతిలో కొన్ని పాములు దర్శనమిస్తుంటాయి. అమెరికాలోని నార్త్ కరొలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము వివరాలను వెల్లడించారు.

Surya Grahan 2022: అక్టోబర్ 25న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం, కల్లోలంగా మారనున్న ఆ మూడు గ్రహాలు, ఈ ఆరు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు

Hazarath Reddy

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సహా శని గ్రహం యొక్క స్థానం మరియు కదలికలు మారబోతున్నాయి. అక్టోబర్ నెలలో, 2022 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం (Surya Grahan 2022) కూడా జరగబోతోంది.

Advertisement

North Korea: జపాన్‌‌కు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా, జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని ప్రయోగించిన అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌–ఉన్‌

Hazarath Reddy

నార్త్‌ కొరియా జపాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌​ నుంచి బాలిస్టిక్‌ ​క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Mangalyaan Mission Over: మార్స్ మీద మంగళ్ యాన్ కథ ముగిసింది, గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించిన ఇస్రో, 8 సంవత్సరాల పాటు సేవలందించిన మామ్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంగారక (mars) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ (Mangalyaan Mission Over) ముగిసింది.

Light Combat Helicopters: ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ప్రత్యేకతలు ఇవే, కంటికి కనపడనంత వేగంతో శత్రువుల నుంచి తప్పిచుకునే సామర్థ్యం దీని సొంతం

Hazarath Reddy

దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ‘ప్రచండ్‌’ను (Prachanda) జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) ప్రవేశపెట్టారు.

Light Combat Helicopters: ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేడు వాయుసేనలో ప్రవేశపెట్టనున్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి

Hazarath Reddy

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను నేడు రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వేదికగా ఇవి ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి.

Advertisement

Electric Plane: ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే విమానం... ప్రపంచంలో మొట్టమొదటిది.. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఆర్డర్లు.. (వీడియోతో)

Jai K

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు 'ఆలిస్'.

DART Test Success: ‘డార్ట్’ ప్రయోగం విజయవంతం! నాసా పరిశోధకుల ఆనందహేళ.. ఈ ప్రయోగం వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే?

Jai K

భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ) ను నాసా విజయవంతంగా పూర్తి చేసింది.

Miracle in Sky: నేడు నింగిలో అరుదైన పరిణామం.. భూమికి చేరువగా రానున్న గురు గ్రహం.. 59 ఏళ్ల తర్వాత పునరావృతం.. మళ్లీ 107 ఏళ్ల తర్వాతే

Jai K

నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది.

Cloned wild Arctic wolf: చైనాలో తొలిసారిగా క్లోనింగ్ చేయబడిన అడవి ఆర్కిటిక్ తోడేలు, మరో ఆర్కిటిక్ తోడేలు త్వరలో బయటకు..

Hazarath Reddy

ప్రపంచంలోని తొలిసారిగా క్లోన్ చేయబడిన అడవి ఆర్కిటిక్ తోడేలు బీజింగ్ ఆధారిత జన్యు సంస్థ యొక్క ల్యాబ్‌లో పుట్టిన 100 రోజుల తర్వాత వీడియో Mon ద్వారా బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి మాయ అని పేరు పెట్టారు.

Advertisement
Advertisement