Science
Asteroid terror: గంటకు 62 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ కంటే ఎక్కువ పొడవు.. ఏమవుతుందో??
Jai Kభూమికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ఆర్ఎక్స్3.. 2005లోనూ ఓసారి భూమి సమీపానికి వచ్చిన గ్రహశకలం.. భూమికి 47,42,252 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్న ఆర్ఎక్స్3
Noodle Soup Train: నూడుల్స్ సూప్ తో రైలు నడిపారు.. జపాన్ లో సరికొత్త ప్రయోగం.. వీడియో ఇదిగో
Jai Kరామెన్‌ సూప్‌, టెంపురా వంటకాల వ్యర్థాల నుంచి బయో డీజిల్.. రసాయనాలతో శుద్ధి చేసి రూపొందించిన నిపుణులు.. దానితో ప్రయోగాత్మకంగా రైలును నడిపిన జపాన్ రైల్వే అధికారులు
App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు..
Jai Kకృత్రిమ మేథ సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.
Rice cultivated in space: రోదసి సాగులో చైనా గ్రాండ్ సక్సెస్.. అంతరిక్ష కేంద్రంలో వరిని పెంచేశారు మరి.. వీడియో చూసెయ్యండి..
Jai Kజీరో గ్రావిటీ ల్యాబ్‌లో, రోదసిలో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసిన చైనా.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో
Synthetic Embryo: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
Jai Kప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెబుతున్నారు.
Viral Video: వీఎఫ్ఎక్స్ లో కూడా ఇంతటి అద్భుతాన్ని సృష్టించలేరేమో.. ఆకాశంలో కిరీట హరివిల్లు సందడి.. చైనీయుల ఆనందహేల.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!
Jai Kచైనాలోని హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బులు స్థానికులను సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
Water on Earth: భూమి మీద నీరు ఏర్పడటానికి కారణం ఏంటో చెప్పిన జపాన్ పరిశోధకులు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Jai Kభూమి మీద ఇంత మొత్తంలో నీళ్ళు ఏర్పడటానికి కారణం గ్రహశకలాలేనని చెబుతున్న జపాన్ పరిశోధకులు.. ఎలా?
Independence Day 2022: హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోంది అంటూ నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ట్వీట్, స్పేస్ స్టేష‌న్ నుంచి భారత్ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు వెల్లడి
Hazarath Reddyరాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయన స్పందిస్తూ భార‌త్ స్వాతంత్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంద‌ని, స్పేస్ స్టేష‌న్ నుంచి ఆ దేశ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇక త‌న తండ్రికి చెందిన హైద‌రాబాద్ న‌గ‌రం దివ్యంగా వెలుగుతోన్న‌ట్లు రాజా చారి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.
Rocket Debris: వచ్చే దశాబ్దంలో భూమిపైకి దూసుకురానున్న రాకెట్ శకలాలు.. ఏఏ నగరాలకు ప్రమాదం ఉన్నదంటే?
Jai Kరాకెట్‌ వ్యర్థ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నది. శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చు.
Breathing Tree: లైవ్ లో గాలిని పీల్చుతున్న చెట్టు.. సినిమా గ్రాఫిక్స్ కాదు. నిజం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో..
Jai Kచెట్లు గాలి పీలుస్తాయని చదువుకున్నాం.. అయితే, ఎప్పుడైనా లైవ్ లో చూశారా? కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది.
Synthetic embryo.. without sperm: వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఇజ్రాయెల్‌ పరిశోధకుల ఘనత.. సంతానం లేని దంపతులకు భవిష్యత్తులో గొప్ప ఊరట
Rajashekar Kadaverguవీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఎలుకల పిండాలను నమూనాగా తీసుకొని, 8.5 రోజుల పాటు లోతైన పరిశోధనలు.. ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత
Super Earth: భూమిని పోలిన మరో గ్రహం గుర్తింపు.. మన గ్రహానికి 37 కాంతి సంవత్సరాల దూరంలో..
Rajashekar Kadaverguభూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో రాస్‌ 508బీ అనే ఓ గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు.
INS Sindhudhvaj: అగ్రజా సెలవంటూ వెళ్లిపోయావా... ఏకధాటిగా 45 రోజుల పాటు సముద్రంలో పహారా, నౌకా దళం నుండి నిష్క్రమించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌‌పై ప్రత్యేక కథనం
Hazarath Reddyభారత నేవీ దళంలో 35 ఏళ్లు సేవలందించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌ (INS Sindhudhvaj) తూర్పు నౌకా దళం నుండి నిష్క్రమించింది. పదేళ్ల క్రితమే దీని పనైపోయిందని విమర్శలు చేసినా దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది.
INS Vikramaditya: ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్‌లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి
Hazarath Reddyభారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్య కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్‌లో మంటలు చెలరేగాయి
COVID19: కరోనాపై ఎట్టకేలకు విజయం, వైరస్ కణాల్లోకి పోకుండా అడ్డుకునే టెక్నిక్ కనుగొన్న శాస్త్రవేత్తలు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని వెల్లడి
Hazarath ReddySARS-CoV-2 వైరస్ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించి, వైరియన్‌లను (వైరస్ కణాలు) కలిపి SARS-CoV-2 సంక్రమణ సామర్ధ్యాన్ని తగ్గించే విధంగా పనిచేసే పెప్టైడ్‌లను అభివృద్ధి చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. వినూత్నంగా పనిచేసే ఈ నూతన ప్రక్రియ SARS-CoV-2 లాంటి వైరస్లను నిర్వీర్యం చేస్తుంది.
Supermoon 2022: సూపర్ మూన్ కనిపించేది రేపే, ఆకాశంలో అద్భుతాన్ని చూడాలంటే గురువారం అర్థరాత్రి వరకు మేల్కోవాల్సిందే, సూపర్ మూన్ అంటే ఏమిటో ఓసారి చూద్దాం
Hazarath Reddyజూలై 13న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్‌మూన్‌' కనువిందు చేయనుంది. దీనిని బక్‌ సూపర్‌ మూన్‌, థండర్‌ మూన్‌, హేమూన్, మెడ్‌ మూన్‌ అని (Supermoon 2022) కూడా పిలుస్తారు.
Elon Musk's Twin: మళ్లీ కవల పిల్లలకు తండ్రి అయిన ఎలన్ మస్క్, మొత్తం తొమ్మిదికి చేరిన టెస్లా అధినేత పిల్లలు
Hazarath Reddyటెస్లా ఇంక్ (TSLA.O) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్, బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌ దంపతులకు 2021 నవంబర్‌లో కవలలు జన్మించారని బిజినెస్ ఇన్‌సైడర్ బుధవారం నివేదించింది.
PSLV-C53 Launch: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్, సింగ‌పూర్‌, కొరియాకు చెంది మూడు ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి తీసుకువెళ్లిన పీఎస్ఎల్వీ- సీ53
Hazarath Reddyఇస్రో గురువారం నిర్వ‌హించిన పీఎస్ఎల్వీ-సీ 53 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ (PSLV-C53 Launch) గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది.
China Sky Eye telescope: ఏలియన్స్ నుంచి చైనా శాస్త్రవేత్తలకు సంకేతాలు? ఖగోళ పరిశోధనల్లో ట్విస్ట్, సిగ్నల్స్ ను విశ్లేషిస్తున్న సైంటిస్టులు, అతిపెద్ద టెలిస్కోప్ కు విశ్వం నుంచి అందిన సంకేతాలు
Naresh. VNSస్కై ఐ ఇప్పుడు ఓ కొత్త స‌మాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్న‌ట్లు టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) గుర్తించింది. చైనాకు (China)చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్ర‌చురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని తొలగించింది.
Water on Moon:చంద్రుడిపై నీళ్లున్నాయ్! చైనా పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడి, 200 డిగ్రీల సెల్సియస్‌ లో శాంపిల్స్ సేకరించిన చైనా లునార్, ఎంత మోతాదులో ఉన్నాయో అంచనా వేస్తున్న పరిశోధకులు
Naresh. VNSషాంగ్‌ఈ-5 గతేడాది భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను ల్యాండర్ సేకరించింది. వాటిపై చేసిన పరిశోధనల ఫలితాలు కూడా లూనార్ ల్యాండర్ (lunar lander) పంపిన ఫలితాలతో సరితూగినట్లు చైనా సైంటిస్టులు చెబుతున్నారు.