World
Coronavirus Scare: ఇండియాలో కరోనా కల్లోలం..అండగా ఉంటామని తెలిపిన ప్రపంచ దేశాలు, భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటున్న డ‌బ్ల్యూహెచ్ఓ, భారత్‌కు అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందించ‌నున్న‌ట్లు తెలిపిన అమెరికా
Hazarath Reddyఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటాం. ప్రాణాలను కాపాడేందుకు సాధ్యమైనదంతా చేస్తాం. వైరస్‌ ఎంత వినాశనం సృష్టించగలదో భారత్‌లోని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ప్రజారోగ్య చర్యలు, వ్యాక్సిన్లు, చికిత్సతో వైరస్‌ను ఎదుర్కోవాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధోనం ఘెబ్రేయెస్ (Tedros Adhanom Ghebreyesus) పేర్కొన్నారు.
New Covid Strain: మళ్లీ ప్రమాదకర కొత్తరకం కరోనా, ఇప్పటి స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి, గంట వరకు గాలిలో.., కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి శ్రీలంకలో కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి
Hazarath Reddyప్రపంచాన్ని కొత్త స్ట్రెయిన్లు కలవరపెడుతున్నాయి. వివిధ దేశాల్లో కొత్త స్ట్రెయిన్లు (New Covid Strain) ఇప్పటికే ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా.. శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (New and more potent strain of coronavirus) (కొత్త స్ట్రెయిన్‌ను) గుర్తించారు.
Coronavirus Pandemic: మే నెలలో మరింతగా కరోనా ఉగ్రరూపం, మరణాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం, సంచలన విషయాలను వెల్లడించిన యుఎస్ ఐఎంహెచ్‌ఈ అధ్యయనం
Hazarath Reddyమే ద్వితీయార్ధం నాటికి భారత్‌లో కరోనా మరణాలు అత్యధికంగా 5,600 వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంహెచ్‌ఈ అధ్యయనం తెలిపింది. ఏప్రిల్‌ - ఆగస్టు మధ్య మూడు లక్షల మంది మరణించే ప్రమాదం (Coronavirus deaths in India) ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐఎంహెచ్‌ఈ) (Institute for Health Metrics and Evaluation (IHME)) జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
Pyramid Shaped UFO: ఆకాశంలో ఎగురుతున్న ఏలియన్స్, వీడియోను విడుదల చేసిన అమెరికా నేవీ దళ సిబ్బంది, ఏలియన్స్ ఘటనపై స్పందించిన అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ అధికారులు
Hazarath Reddyఅమెరికా సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో ఏలియన్స్ (Pyramid Shaped UFO) ఆకాశంలో చక్కర్లు కొడుతూ వెళుతుందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Hong Kong Suspends Flights: ఏప్రిల్ 20వ నుంచి మే 3 వ‌ర‌కు భారత్ నుంచి వెళ్లే విమానాలు రద్దు, కీల‌క నిర్ణ‌యం తీసుకున్న హాంకాంగ్ ప్ర‌భుత్వం, ముంబై – హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాల‌పై మే 3 వ‌ర‌కు నిషేధం
Hazarath Reddyభార‌త్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న క్ర‌మంలో హాంకాంగ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వ‌ర‌కు భార‌త్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాల‌న్నింటినీ ర‌ద్దు (Hong Kong Suspends Flights) చేసింది. ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బ‌య‌ల్దేరే విమానాల‌పై కూడా నిషేధం విధించింది.
Covid in India: తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్, రెండోసారి కరోనా బారిన సీఎం యెడ్డ్యూరప్ప, దేశంలో తాజాగా 2,34,692 మందికి కోవిడ్
Hazarath Reddyసీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రంజిత్‌ సిన్హాకు కరోనా సోకినట్టు గురువారం రాత్రే నిర్ధారణ అయింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 1974 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రంజిత్‌ సిన్హా 2012లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Egypt Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది అక్కడికక్కడే మృతి, ట్రక్కును ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పి బోల్తాపడిన బస్సు, ఒక్కసారిగా మంటలు, ఈజిప్ట్ రాజధాని కైరోలో ఘటన
Hazarath Reddyఈజిప్టు రాజధాని కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు (Egypt Road Accident) కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన కైరో నుండి 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఈజిప్టు అసియుట్ దక్షిణ ప్రావిన్స్‌లోని రహదారిపై చోటు చేసుకుంది.
Sputnik V Covid Vaccine: ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు అనుమతి, టీకాను ఉత్పత్తి చేసి విక్రయించనున్న డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీ, అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసిన కేంద్ర నిపుణుల కమిటీ
Hazarath Reddyభారత్ లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతి లభించింది. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన కొరత ఏర్పడిన నేపథ్యంలో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది.
Chinese COVID-19 Vaccines: మేడ్ ఇన్ చైనా వ్యాక్సిన్, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లకు సామర్థ్యం చాలా తక్కువ, ర‌క్ష‌ణ క‌ల్పించే శ‌క్తి లేదు, సంచలన విషయాలను వెల్లడించిన ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారి
Hazarath Reddyచైనా వస్తువులు నాసిరకంగా ఉంటాయని చాలామంది విశ్వసిస్తున్నసంగతి విదితమే. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ల సమయంలో కూడా ఇది బయటపడింది. త‌మ వ్యాక్సిన్లు స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని, వాటిని మ‌రింత స‌మ‌ర్థంగా మార్చేందుకు వ్యాక్సిన్ల మిశ్ర‌మాన్ని త‌యారు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు చైనా అధికారి ఒకరు వెల్లడించారు.
Covid Pandemic: కరోనా సెకండ్ వేవ్..డేంజర్ జోన్‌లో ఇండియా, బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండవ స్థానంలోకి, దేశంలో 1.35 కోట్లకు చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ ఎగుమతిపై నిషేధం
Hazarath Reddyదేశంలో కరోనా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దేశంలో సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. తాజాగా కోవిడ్ కేసుల్లో భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి (India overtakes Brazil ) ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలోకి (world’s second worst-hit country) చేరింది.
Woman with Two Vaginas: నా భర్త సెక్స్‌ చేస్తుంటే భరించలేని నొప్పితో ఏడుపొచ్చేది, నాకు ఉన్న రెండు యోనిలే కారణం..ఈ విషయం 25 ఏళ్ల వరకు నర్సు చెప్పే దాకా నాకు తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికా యువతి బ్రిటనీ జాకోబ్స్ వీడియో
Hazarath Reddyఎప్పుడు శృంగారంలో పాల్గొన్న విపరీతమైన నొప్పి అనుభవించేది. ఎన్ని సార్లు పరీక్షలు చేసినా డాక్టర్లు అది కనుక్కోలేకపోయారు. సెక్స్ లో పాల్గొనాలంటే చాలా భయపడేది. ఒక్కోసారి ఏడుపొచ్చేది (high pain tolerance). కేవలం నిమిషాల వ్యవధిలోనే తీవ్ర రక్తస్రావం (really painful) అయ్యేదని వీడియోలో తెలిపింది.
Dubai: నగ్నంగా మహిళలు, దుబాయ్‌లో బాల్కనీలో బట్టల్లేకుండా నిల్చున్నందుకు పన్నెండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, సదరు మహిళలపై కేసు నమోదు
Hazarath Reddyదుబాయ్‌లో బట్టల్లేకుండా నగ్నంగా ఉంటూ అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో పన్నెండు మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బాల్కనీలో నిల్చుని నగ్న ప్రదర్శన చేసినందుకు దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Corona Transmission: మనుషుల నుంచి జంతువులకు కరోనా, పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, ఇత‌ర జంతువుల‌పై వైర‌స్ ప్ర‌భావం గురించి అధ్యయనం
Hazarath Reddyప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై సంచలన విషయాలను వెల్లడించింది. మ‌నుషుల నుంచి క‌రోనా వైర‌స్ పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులకు సోకుతున్న‌ట్లు (Corona Transmission) డ‌బ్ల్యూహెచ్‌వో ధృవీక‌రించింది.
Horrifying Story: అయిదు అంగుళాల ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది, తనను మోసం చేస్తున్నాడని భావించి దారుణానికి ఒడిగట్టిన ప్రియురాలు, మత్తు దిగిన తరువాత ఘటనతో షాకయిన ప్రియుడు
Hazarath Reddyతైవాన్ లో భయానక ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు నిద్రపోతున్న సమయంలొ ప్రియురాలు అతని పురుషాంగాన్ని (Girlfriend Chops off Sleeping Lover's Penis) కోసేసింది.
Dog Ran Away with Mic: రిపోర్టర్ మైక్రోఫోన్‌ను నోట కరుచుకుని కుక్క పరుగు, దాని వెనకాలే పరిగెత్తిన రిపోర్టర్, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో, ట్విట్టర్లో సరదా కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. రిపోర్టర్ లైవులో పీటూసీ ఇస్తుండగా ఓ కుక్క రిపోర్టర్ దగ్గర నుంచి మైకు లాక్కుని (Dog Ran Away with Mic) పరారరయింది. ఈ ఆసక్తికర ఘటన రష్యాలో జరిగింది.
Coronavirus Second Wave: దేశాన్ని వణికిస్తున్న సెకండ్ వేవ్, రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా, పేదలను భయపెడుతున్న లాక్‌డౌన్ ఊహగానాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వలస కార్మికులు
Hazarath Reddyభారత్‌లో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ వణికిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా..కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కరోనా రోజువారీ కొత్త కేసుల్లో (Coronavirus Second Wave) బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి ( India Crossed brazil and america) ఎగబాకింది.
Brazil Political Crisis: చరిత్రలో తొలిసారి..ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్ ద‌ళాధిప‌తుల మూకుమ్మడి రాజీనామాలు, కరోనా కల్లోలంతో బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం, కోవిడ్ నియంత్ర‌ణ‌లో అధ్య‌క్షుడు బొల్స‌నారో విఫలమయ్యారని ఆరోపణలు
Hazarath Reddyబ్రెజిల్‌ దేశాన్ని కరోనా వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న‌ది. ఆ దేశ త్రివిధ ద‌ళాధిప‌తులు మూకుమ్మడి రాజీనామా చేశారు.
COVID-19 Vaccine for Animals: జంతువులకు కరోనావైరస్ వ్యాక్సిన్, ప్రపంచంలో తొలిసారిగా, కార్నివాక్-కోవ్ కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి రిజిస్ట‌ర్ చేసుకున్న రష్యా
Hazarath Reddyప్రపంచంలో తొలిసారిగా జంతువుల‌కు ఇచ్చే కోవిడ్ టీకాను ర‌ష్యా త‌యారు చేస్తున్న‌ది. ఆ టీకాల‌తో ప్ర‌స్తుతం క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి ర‌ష్యా రిజిస్ట‌ర్ (Russia Registers 'World's First' Coronavirus Vaccine) చేసుకున్న‌ది.
Vladimir Putin: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పుతిన్‌కు సైడ్‌ ఎఫెక్ట్స్‌, అనారోగ్య సమస్యలను స్వయంగా వెల్లడించిన రష్యా అధినేత, శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉందని తెలిపిన వ్లాదిమిర్‌ పుతిన్‌
Hazarath Reddyకొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రష్యాకు చెందిన రోసియా 1 టీవీ ఛానల్‌ ద్వారా వెల్లడించారు. ఈ వార్తను ఇంటర్‌ ఫాక్స్‌ వార్తా సంస్థ నివేదించింది.