World

Swati Maliwal Hunger Strike: దిశ చట్టం కోసం 13 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష, క్షీణించిన ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం, లోక్ నాయక్ హాస్పిటల్‌కి తరలింపు, చికిత్స అందిస్తున్న డాక్టర్లు

Hazarath Reddy

మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్(DCW chief) చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష(Swati Maliwal Hunger Strike) 13వ రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా దిశ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి మాలివాల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

Prashant Kishor: కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్, 2020లో ఆప్ విజయకోసం వ్యూహాలకు పదును, స్వాగతం పలికిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పని చేసిన చోటల్లా గెలుపు బావుటా ఎగురవేస్తున్న పీకే టీం

Hazarath Reddy

ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి బీజేపీ(BJP) పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు.

Sanjay Raut Warns Ally Congress: వీర సావర్కర్ గురించి తక్కువగా మాట్లాడితే సహించేది లేదు, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, గాంధీ, నెహ్రూలాగే సావర్కర్ కూడా మహనీయుడే అన్న శివసేన

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ‘రేప్ ఇన్ ఇండియా’ (Rape In India) వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఫైర్ అవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు.

PM Modi Falls Down At Ganga Ghat: ప్రధాని మోడీకి తప్పిన ప్రమాదం, గంగానది మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, గంగా అటల్ ఘాట్ వద్ద ఘటన

Hazarath Reddy

కాన్పూర్ (Kanpur) పర్యటనలో ప్రధాని మోడీకి (PM Modi) పెను ప్రమాదం తప్పింది. గంగానది (Ganga River) మెట్లు ఎక్కుతూ ప్రధాని జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. వెంట ఉన్న సెక్యూరిటీ త‌క్ష‌ణ‌మే ఆయన్ను పైకి లేపారు.

Advertisement

'Bharat Bachao' Rally: దేశం తగలబడిపోతోంది, అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇవేమి మోడీ-అమిత్‌షాలకు పట్టడం లేదు, ఇష్టమొచ్చినట్లుగా పాలన సాగిస్తున్నారు, భారత్ బచావో ర్యాలీలో సోనియా గాంధీ ఘాటు విమర్శలు

Hazarath Reddy

పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు(Modi-Shah) పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ఘాటుగా విమర్శించారు.దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె తెలిపారు.

Narendra Modi: పవిత్ర గంగానదిలో ప్రధాని మోడీ బోటు షికారు, గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగ ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కారు, చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళి అర్పించిన భారత ప్రధాని

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని అటల్ ఘాట్(Atal ghat) వద్ద ప్రధాని వద్ద మోడీ సరదాగా షికారు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ(NDA) మిత్రపక్ష నేతలు మోడీ వెంట ఉన్నారు.

Earthquake In Maharashtra: మహారాష్ట్రలో భూప్రకంపనలు, మూడు సార్లు కంపించిన భూమి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన గ్రామస్తులు, భూప్రకంపనలు వాస్తవమే అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే

Hazarath Reddy

మహారాష్ట్రలో(Maharashtra) భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఫాల్ఘర్‌ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. పల్ఘర్ జిల్లా దహను తాలుకాలోని దుండల్‌వాడిలో శుక్రవారం(డిసెంబర్ 13, 2019) మధ్యాహ్నం నుంచి శనివారం(డిసెంబర్ 14, 2019) తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

'Bharat Bachao' Rally: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, రాహుల్ గాంధీ, రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై సారీ చెప్పే ప్రసక్తే లేదు, వాళ్లే క్షమాపణ చెప్పే రోజు వస్తుంది, భారత్ బచావో ర్యాలీలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

భారత్ బచావో ర్యాలీలో(Bharat Bachao Rally) కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా (Rape in India) వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది.

Advertisement

'Bharat Bachao' Rally: భారత్ బచావో ర్యాలీ, ప్రధాని మోడీపై సమరభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలకు భద్రత లేకుండా పోయింది, బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకా గాంధీ వాద్రా, ఢిల్లీలో భారీ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

Hazarath Reddy

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ (Congress) పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి(Bharat Bachao Rally) వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని రామ్‌లీలా గ్రౌండ్స్‌( Ramlila Maidan) వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది. కాగా మోడీ (PM Modi) ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీకి పిలుపునిచ్చింది.

Ayesha Meera Re-Postmortem: 12 ఏళ్ల తరువాత..,ఆయేషా మృతదేహానికి నేడు రీపోస్ట్‌మార్టం, హైకోర్టు ఆదేశాలతో సీబీఐ సంచలన నిర్ణయం, రీ-పోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించనున్న అధికారులు

Hazarath Reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(Ayesha Meera) హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్‌మార్టం (Ayesha Meera Re Postmortem) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సీబీఐ(CBI) అధికారులు తెనాలిలోని ఆయేషాను ఖననం చేసిన స్మశానానికి వచ్చారు.

Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్, 349 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ వ్యత్యాసం అంటూ పిటిషన్, దాఖలు చేసిన ఏడీఆర్‌,కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు

Hazarath Reddy

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (17th Lok Sabha Election)బీజేపీ(BJP) అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది.

Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం,'బాలికలతో అసభ్యంగా ప్రవర్తించం', ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలురతో ప్రతిజ్ఞ చేయించాలంటున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

Hazarath Reddy

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Advertisement

Tamil Nadu Suicides: తమిళనాడులో ఘోరం, కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ లాటరీ, చనిపోతూ సెల్పీ వీడియో తీసుకున్న కుటుంబం

Hazarath Reddy

తమిళనాడు(Tamil Nadu)లో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని విల్లుపురం(Villupuram) సమీపంలోని సలామత్‌నగర్‌లో ఆన్‌లైన్ లాటరీ.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్‌‌లైన్ లాటరీలో మోసపోవడంతో కుటుంబ సభ్యుల అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్‌ లాటరీలో మోసపోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డారు.

'Rape In India' Remark: రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టుబడిన అధికార పార్టీ, క్షమాపణ ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ, అలా అనడానికి కారణం తెలుసుకోండి అంటున్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

భారతదేశం(India)లో జరుగుతున్న రేప్‌లపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ(Lok Sabha)లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా(Rape In India)వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

Nirbhaya Rape Case: నిర్భయ కేసు డిసెంబర్18కి వాయిదా, డెత్ వారెంట్ జారీ చేసి ఉరితీయాలంటూ నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్, నిర్భయ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులోకి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్న ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

నిర్భయ దోషులకు (Nirbhaya Rape Case) త్వరగా డెత్ వారెంట్ (death warrant)జారీ చేసి ఉరితీయాలన్న నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్‌పై(petition) పటియాలా కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి ఢిల్లీ కోర్టు (Delhi Court) వాయిదా వేసింది. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం 2గంటలకు ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్లు అడిషినల్ సెషన్ జడ్జి సతీష్ కుమార్ అరోరా (Additional Session Judge Satish Kumar Arora) తెలిపారు.

Kolkata Horror: 65 యేళ్ల వృద్ధురాలిపై దారుణం, కనికరమే లేకుండా కత్తితో దాడి, తలను నరికి పొట్టను చీల్చి వేసిన కిరాతకులు,పగతో చేసిన హత్యగా భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

Hazarath Reddy

దేశంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం దక్షిణ కోల్‌కతాలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ దారుణ హత్య(Kolkata Horror:) ఉదంతం. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన కలకత్తాలో కలకలం రేపింది. ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను(65-Year-Old Woman Murdered) నరికిశారు.

Advertisement

Ayodhya Verdict Review: పున:పరిశీలించడాల్లేవ్, అదే ఫైనల్! అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్ట్, నవంబర్ 9న ఇచ్చిన తీర్పుకే కట్టుబడిన ధర్మాసనం

Vikas Manda

ఈ పిటిషన్లనీ గురువారం సుప్రీంకోర్టులో ఇన్-ఛాంబర్ విచారణకు వచ్చాయి. సుప్రీం తాము మొదట ఇచ్చిన తీర్పుకే కటుబడుతూ ఈ రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చింది. అయోధ్య వ్యవహరంలో నవంబర్ 9న వెలువడిన తీర్పే అంతిమం అని తేల్చింది....

Girlfriend Is The Star: ప్రియురాలి వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లో చూసి ప్రియుడు షాక్, లైబ్రరీకి వెళ్లొస్తానని చెబుతూ మరో కార్యానికి, ఇంటర్నెట్‌లో కుప్పలుతెప్పలుగా వీడియోలు చూసి బేజారైన ప్రియుడు

Vikas Manda

ఒకరోజూ అతడి స్నేహితుడు ఓ వైబ్ సైట్లో నీలిచిత్రాలు చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక అమ్మాయికి సంబంధించిన వీడియోలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒంపుసొంపులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్....

ISRO RISAT-2BR1: పిఎస్ఎల్వి-సి 48 ప్రయోగం విజయవంతం, భారత గూఢాచార వ్యవస్థను పటిష్ఠ పరిచే అధునాతన ఉపగ్రహహం రిసాట్ -2 బిఆర్1తో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

Vikas Manda

రిసాట్ -2 బిఆర్1 వెంట మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 4 మల్టీ-మిషన్ లెమూర్ ఉపగ్రహాలు, ఇజ్రాయెల్ కు చెందిన రిమోట్ సెన్సింగ్, డచిఫాట్ సేవల 3 ఉపగ్రహాలు, ఇటలీకి చెందిన...

Imran Khan On Citizenship Amendment Bill: పౌరసత్వ బిల్లును ఖండించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని విమర్శలు, హిందూ భావన విస్తరణకే అన్న ఆరెస్సెస్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం

Hazarath Reddy

పౌరసత్వ సవరణ బిల్లు(Citizenship Amendment Bill)కు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని దాయాది దేశం పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌(India) ఉల్లంఘించిందని మండిపడ్డారు.

Advertisement
Advertisement