Entertainment
Succumbed Due to Pneumonia: కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
Jai Kమధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌ తో కృష్ణంరాజు కన్నుమూశారన్న ఆసుపత్రి వర్గాలు.. గత నెల 5న ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు.. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందించామన్న వైద్యులు.. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనున్న కృష్ణంరాజు పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు
Krishnam Raju Political Journey: ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట
Naresh. VNS2013 సంవత్సరంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూయడంతో సినీ, రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పిస్తూ, కృష్ణంరాజుతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు.
Karthikeya2: కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే??
Jai Kఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్.. నార్త్ నుంచి భారీ వసూళ్లు.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా
Krishnam Raju No More: రెబల్‌ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు, విషాదంలో సినీ పరిశ్రమ
Naresh. VNSఅనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు అనే చెప్పాలి.
Assistant Director Suicide: పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్
Naresh. VNSఇటీవల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Maharshi Actor Passes Away: మహేష్ బాబుకు వ్యవసాయం నేర్పిన నటుడు కన్నుమూత, విషాదంలో సినీ పరిశ్రమ, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు, ఒక్క సినిమాతో గుర్తుండిపోయేలా మారిన నటుడు
Naresh. VNSమహేష్ బాబు తనకు వ్యవసాయం నేర్పుతావా అని అడిగినప్పుడు.. ‘‘ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే.. ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.. రా..’’ అని ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది.
Puri Mumbai to Hyd: నెలకు రూ. 10 లక్షల అద్దె భారం.. పైగా 'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..
Jai Kరౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో తీసుకున్న భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు.
Ileana Digital Entry: డిజిటల్ ఎంట్రీకి రెడీ.. మహిళా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కు ఇలియానా గ్రీన్ సిగ్నల్
Jai Kదక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన గోవా బ్యూటీ ఇలియానా డిజిటల్ బాట పట్టింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Nag breaks into tears: అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున.. ఎందుకు?
Jai Kటాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదన్న నాగ్
Anchor Lasya Hospital: యాంకర్ లాస్యకు ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై సీరియస్ గా కనిపించిన లాస్య, ఆందోళనలో అభిమానులు..
Krishnaయాంకర్ లాస్య హస్పిటల్ పాలయ్యిందా. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న లాస్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెకు ఆగోర్యగం బాగోలేదని.. స్వయంగా లాస్య భర్త మంజునాథ్ ప్రకటించారు.
Renu Desai : 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌
Jai Kనటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ చేసిన తాజా పోస్ట్‌ ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది.
Sitaramam OTT Release Date: అత్యద్భుత దృశ్యకావ్యం.. 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే??
Jai Kఓటీటీ విడుదలకు 'సీతారామం' రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Dancer Jhansi: గాజువాక ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీకి అవమానం, స్టేజీపై డాన్సు చేస్తుంటే అక్కడ చేయి వేశారు, కన్నీళ్లు పెట్టుకున్న ఝాన్సీ, ఏం జరిగిందంటే..
Krishnaగాజువాక కు చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా దక్కించుంది.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ను పిలిచి అవమానించారా, ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్
Krishnaబుల్లితెర పవర్ స్టార్ అంటే సుడిగాలి సుధీర్.. అతడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, అటు వెండితెర మీద కూడా హీరోగా రాణిస్తున్నాడు.
Hyper Aadi: ఈటీవీ సీిరియల్ నటి ప్రేమలో మునిగిపోయిన హైపర్ ఆది, వద్దని ఎంత చెప్పినా వినకుండా ఏం చేశాడంటే..
Krishnaజబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వచ్చినా హైపర్ ఆది చాలా డిఫరెంట్. పంచ్ లతో రచ్చ చేయడం ఆదికి వెన్నతో పెట్టిన విద్య. అమ్మాయిలు కనిపిస్తే చాలు తన ట్రేడ్ మార్క్ పంచులు విసరడం ఆది స్టైల్. తాజాగా విడుదల చేసిన 'భలే మంచి రోజు' షోలో ఆది తన ప్రేమ విషయమై ఓపెన్ అయిపోయాడు.
Pulsar Bike Jhansi: పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ , భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Krishna‘పల్సర్ బైక్’ అనే ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్సుతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిన గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ ల ద్వారా కూడా తెగ బిజీ అయిపోయింది.
Anasuya In Vijayawada: విజయవాడలో అనసూయకు ఘోర అవమానం, మెడలో తాళిబొట్టు కనబడగానే ట్రోల్ చేసిన నెటిజన్లు, పాపం అనసూయ అంటున్న ఫ్యాన్స్...
Krishnaఅనసూయను ట్రోలర్స్ ఇప్పట్లో వదిలేలా లేరు. ఎక్కడ కనిపించిన ట్విట్టర్ లోకి వచ్చి ఆడేసుకుంటున్నారు. ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ ఏ పోస్ట్ చేసినా నెటిజెన్స్ ట్రోల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.
Tollywood New Guidelines: టాలీవుడ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయి, నిర్మాతలు తీసుకున్న కొత్త నిర్ణయాలు విడుదల, సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..
Hazarath Reddyతెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌.
Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరాచకం, వైజాగ్ లీలా మహల్ థియేటర్లో బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేసి విధ్వంసం
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు.వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి స్క్రీన్ చించేశారు
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి వర్‌ గ్లాన్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, వీడియోలో ఆకట్టుకునేలా పవన్‌ కళ్యాణ్ ఫైట్స్‌
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది.