Entertainment
Hero Prabhas: దుమ్ము రేపిన ప్రభాస్, దక్షిణాసియాలోనే నంబర్ వన్ హీరోగా అరుదైన రికార్డు, ఆసియా నుంచి మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీ
Hazarath Reddyబాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు దక్షిణాసియా నంబర్‌ వన్‌ సెలబ్రిటీగా రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Hero Prabhas) నిలిచారు. ఈ ఏడాదికిగానూ బ్రిటన్‌ వార పత్రిక ఈస్ట్రన్‌ ఐ (UK newspaper’s 2021) ఈ జాబితాను రూపొందించింది.
Chiranjeevi on RRR: ఆర్ఆర్ఆర్ ప్రభజనమే.. ట్రైలర్ చూసిన తర్వాత స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, రామ చరణ్ ట్వీటును రీ ట్వీట్ చేసిన మెగాస్టార్
Hazarath Reddyఈ ట్రైలర్ చూసిన చిరంజీవి (Chiranjeevi on RRR) వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. రామ చరణ్ ట్వీటును రీ ట్వీట్ చేశారు. ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించిందనీ .. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటానని ఆయన (Megastar Chiranjeevi ) రాసుకొచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు
Andhra Pradesh: సాయి తేజ్ కుటుంబానికి అండగా మంచు కుటుంబం, ఇద్దరు పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని తెలిపిన హీరో మంచు విష్ణు
Hazarath Reddyసైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్‌ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్‌ నాయక్‌ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు.
Producer C Kalyan: రామానుజాచార్యగా బాలకృష్ణ, ఆ పాత్ర ఆయన తప్ప ఎవరూ చేయలేరంటున్న నిర్మాత కళ్యాణ్, ఏపీ సినిమా టికెట్ రేట్లపై స్పందించిన టాలీవుడ్ నిర్మాత
Hazarath Reddyబాలకృష్ణతో (Ramanujacharya With Balakrishna) ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నట్టుగా నిర్మాత సి.కల్యాణ్ (Producer C Kalyan) ఓ ఇంటర్యూలో చెప్పారు. ఈ పాత్రను చేస్తే బాలయ్యే చేయాలనీ .. మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు.
Jai Bheem Tops In Google Trends: జైభీమ్ సినిమాకు అరుదైన గౌరవం, 2021 గూగుల్ ట్రెండ్స్ లో టాప్ సెర్చింగ్ సినిమాగా గుర్తింపు, బాలివుడ్ ను దాటేసిన సూర్య మ్యాజిక్..
Krishnaఅత్యధికంగా జై భీమ్‌(Jai Bhim) సినిమా కోసం సెర్చ్‌ చేసినట్లు సమాచారం. సినిమా కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ (Jai Bhim) సినిమా గురించే వెతికారట.
RRR trailer Out Now: ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రిలీజ్, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న సీన్స్, పోటీపడి నటించిన స్టార్స్, థియేటర్స్ లో రచ్చ రచ్చ
Naresh. VNSట్రైలర్ చూస్తుంటే ఒకరిపై ఒకరు పోటీ పడి నటించినట్లు కనిపిస్తోంది. ఒక్కో సీన్ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్రవేసేలా అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలకు తగ్గట్లుగా జక్కన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
Sasikala Met Rajinikanth: రజనీకాంత్, ఆయన భార్య లతతో భేటీ అయిన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ
Hazarath ReddyFormer AIADMK leader VK Sasikala, Rajinikanth, Latha, Sasikala Met Rajinikanthఅన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ చెన్నైలోని నటుడు రజనీకాంత్, ఆయన భార్య లతతో సమావేశమయ్యారు. రజినీకాంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో రాజకీయాలు చర్చకు వచ్చాయా లేదా అనేదానిపై ఇంకా సరైన సమాచారం లేదు.
AP Floods: ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి సాయాన్ని ప్రకటించిన ప్రభాస్, వరదబాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రెబల్ స్టార్
Hazarath Reddyరెబల్ హీరో ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను (Andhra pradesh Floods) ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు (AP CM Relief Fund) రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు.
Pushpa Trailer: భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్రచందనం, అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ విడుదల చేసిన టీం, చిత్తూరు యాసతో అదరగొడుతున్న ట్రైలర్
Hazarath Reddyఅల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం నుంచి ట్రైలర్ (Pushpa Trailer) రిలీజైంది. వాస్తవానికి ఈ సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.
Kamal Haasan: కమల్ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం, కరోనా మార్గదర్శకాల ఉల్లంఘనపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
Hazarath Reddyఈ మధ్య కమల్ హాసన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి విదితమే. అయితే ఈ ప్రముఖ నటుడు (Kamal Haasan) కోలుకున్న వెంటనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (TN Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి అడవితల్లి మాట సాంగ్ విడుదల, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న పాట,
Krishnaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.
Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా..ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్
Hazarath Reddyఅల్లు అర్జున్ తనవంతు సహాయంగా రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.
Anchor Ravi: బిగ్ బాస్ షో గురించి షాకింగ్ విషయాలు చెప్పిన యాంకర్ రవి, నా బిడ్డను కూడా వదల్లేదని ఆవేదన, డబ్బులిస్తే ఏమైనా చేస్తారంటూ ఆగ్రహం
Hazarath Reddyబిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్‌ రవి తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. బిగ్‌బాస్‌ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా అందులో స్పందించాడు. '
AP Floods: వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తారక్
Hazarath Reddyజూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు
AP Floods: వరద బాధితులకు మహేష్ బాబు రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రిన్స్
Hazarath Reddyసూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘
AP Floods: వరద బాధితులకు చిరంజీవి రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.
Andhra Pradesh: సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం, వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyసిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు.
Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా టాలీవుడ్ ప్రముఖులు, సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన మహేష్ బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyసూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు
Sirivennela Seetharama Sastry Funeral: ఇక సెలవు..ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు, సీతారామశాస్త్రితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడిపెట్టిన టాలీవుడ్ ప్రముఖులు
Hazarath Reddyప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను (Sirivennela Seetharama Sastry Funeral) పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.
Kangana Ranaut: బాలివుడ్ నటి కంగనారనౌత్ కు చంపేస్తామని బెదిరింపులు, చావుకైనా తెగిస్తానంటూ కంగనా ప్రతి సవాల్, భటిండాకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు...
Krishnaబాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కు హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత నటి పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కంగనా రనౌత్ (Kangana Ranaut) దాని సమాచారాన్ని , ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.