ఎంటర్టైన్మెంట్
Saaho Final Report: సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిందా, తగ్గిందా? ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ఎందుకొచ్చింది? బాలీవుడ్‌లో సాహో ఫ్లాప్ అయిందా? అన్ని వర్గాల అభిప్రాయాల ఆధారంగా ఒక రిపోర్ట్.
Vikas Mandaకథ ముంబైలో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత విదేశాల్లోకి వెళ్లిపోతుంది. ఈ సినిమాకు ఏ మాత్రం సౌత్ టచ్ ఇవ్వలేదు. పూర్తిగా బాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. "కట్టె కొట్టె తెచ్చే" విధంగా సాహో స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే..
Big Boss 3: పూర్తిగా చంద్రముఖిలా మారిన శ్రీముఖి! బిగ్ బాస్ 3 హౌజ్‌లో పునర్నవి - రాహుల్ మధ్య ఖుషి మూవీ నడుము సీన్ రిపీట్. వినాయక చవితి సందర్భంగా ఎలిమినేషన్ లేదని చెప్పిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ.
Vikas Mandaఈ సారిఎవరి ఎలిమినేషన్ జరగలేదు. అందరూ వినాయక చవితి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. వచ్చేవారం కింగ్ నాగార్జున తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవుతారని, తనకు రావాలనిపించినపుడు మళ్లీ బిగ్ బాస్ హౌజ్ కు తప్పకుండా వస్తానని...
Vistara Flight Suffers Technical Snag: విమానంలో సాంకేతిక లోపం, చిరంజీవి సహా మిగతా ప్రయాణికులందరికి తీవ్ర అసౌకర్యం. సమస్యపై క్లారిటీ ఇవ్వని 'విస్తారా' ఎయిర్ లైన్స్.
Vikas Mandaవిషయం మీడియాలో రావడంతో విస్తారా ఎయిర్ లైన్స్ "జరిగిన దానికి చింతిస్తున్నాం" అని మొక్కుబడిగా ప్రకటించింది, అయితే సాంకేతిక లోపం ఏమిటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు, విమానం చాలా పాతదని,ఇటీవలే మూతబడ్డ 'జెట్ ఎయిర్ వేస్' విమానాలనే 'విస్తారా' గా పేరు మార్చి సర్వీసులు నడుపుతున్నట్లుగా....
Saaho Early Reviews: ప్రభాస్ ఆల్‌రౌండర్ షో! సాహో.. అదరహో!! 'సాహో' మూవీ ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయి. ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే. ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా అవతరించబోతున్న ప్రభాస్.
Vikas Mandaహైప్ క్రియేట్ చేసిన సాహో సినిమా తొలి రివ్యూలు దుబాయి నుంచి వచ్చేశాయి. దుబాయిలో ఆగష్టు 23నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో 'సాహో' కు సంబంధించిన రిపోర్ట్స్ వెలువడ్డాయి....
ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయచేయగల ఒకే ఒక్క పవర్‌ఫుల్ వెపన్ అమ్మాయి. ఇంట్రెస్టింగ్‌గా నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్!
Vikas Mandaఇది రొమాంటిక్ రివేంజ్‌ఫుల్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైన్‌మెంట్ స్టోరీ. తెలుగులో చెప్పాలంటే 'శృంగారభరిత ప్రతీకారపూరిత హాస్యరస నేరోద్విగ్న వీరోచిత వినోదాత్మకమైన' కథనా? ఏమో నాని's గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూసి మీరే డిసైడ్ అవ్వండి...
Varma's Caste Feeling Song: 'అన్ని ఫీలింగ్స్ కంటే క్యాస్ట్ ఫీలింగ్ చాలా గొప్పది' అంటూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నుంచి క్యాస్ట్ ఫీలింగ్ పాటను సగర్వంగా విడుదల చేసిన రాంగోపాల్ వర్మ.
Vikas Mandaఇప్పుడు వారందరి బాధలను తీరుస్తూ అన్ని కులాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కులాలను ప్రస్తావిస్తూ 'క్యాస్ట్ ఫీలింగ్' పాటను విడుదల చేశారు. ముఖ్యంగా ఈ పాటను తనే స్వయంగా పాడి, వివిధ కులాలతో విడిపోయి కలిసి ఉన్న ప్రజలను తన గానామృతంతో రంజింపజేశారు...
Baby Won't You Tell Me Song from Saaho: సాహో ప్రపంచంలో ఇక మైమరిచిపోండి. 'బేబీ వోన్ట్ యు టెల్ మి' సాంగ్ విడుదల. ఇంటర్నేషనల్ మ్యూజిక్‌ను తలపిస్తున్న 'సాహో' పాటలు, ఫ్యాన్స్ ఫిదా. ఈ ఆగష్టు 30 నుంచి థియేటర్స్‌లో సాహో యాక్షన్ షురూ!
Vikas Mandaసాహో మునుపటి ట్రాక్స్‌లో ప్రభాస్ మరియు శ్రద్ధా తమ కెమిస్ట్రీతో అదరగొట్టారు. ఇప్పుడు విడుదల చేసిన "బేబీ వోన్ట్ యు టెల్ మి" లవ్ సాంగ్ కూడా హార్ట్ బీట్స్‌ను పెంచేలా ఉంది....
Tollywood to Bollywood Remakes: బాలీవుడ్‌ను శాసిస్తున్న సౌత్ సినిమాలు. ఇంట్లోనే కాదు రచ్చ కూడా గెలుస్తున్నాయి. తెలుగులో నుంచి హిందీలో రీమేక్ అయిన సినిమాలు ఇవే.
Vikas Mandaఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అవుతున్న సినిమాలలో 90% సౌత్ సినిమాలే కావడం గమనార్హం. తెలుగులో వచ్చిన క్షణం, టెంపర్ సినిమాలు బాలీవుడ్ లో భాగీ2, సింబాలుగా రీమేక్ అయ్యాయి. ఇవి అక్కడ 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొడితే...