Entertainment

Jani Master Sexual Assault Case: జానీ మాస్టర్‌‌కు ఎదురుదెబ్బ, బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు

Vikas M

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కొట్టివేయడంతో కోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని వాయిదాల తర్వాత జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు దానిని కొట్టివేసింది.

Chalaki Chanti: ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో ఎవ్వరూ సాయం చేయరు, వాళ్లంతా సర్వనాశనమైపోతారు, ఇది నా శాపమంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు

Vikas M

చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు.

KTR Consoles Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కేటీఆర్, గుండెపోటుతో ఆయన కూతురు కన్నుమూత

Vikas M

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు

Devara 16 days Collections: దేవర 16 రోజుల కలక్షన్స్ ఇవిగో, 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్లుగా ప్రకటించిన మేకర్స్

Vikas M

జూనియర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ దేవర కోసం మరో సారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణంతో విజయవంతంగా దూసుకపోతుంది.

Advertisement

Nara Rohith: ఘనంగా నారా రోహిత్ - హీరోయిన్ సిరి లేల్ల ఎంగేజ్‌మెంట్, హాజరైన సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు

Arun Charagonda

హీరో నారా రోహిత్-హీరోయిన్ సిరి లేల్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఉదయం 10.45కి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్‌ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Rudra

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.

Jani Master Mother: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ కు తీవ్ర అస్వస్థత..

sajaya

బ్రేకింగ్ న్యూస్...జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైంది. ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతుంది.

Vishwambhara Teaser: మెగాస్టార్ దసరా ట్రీట్.. చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్...విజువల్ వండర్‌గా టీజర్

Arun Charagonda

మెగాస్టార్ అభిమానులకు దసరా కానుక ఇచ్చారు చిరంజీవి. విశ్వంభర మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఒక విశ్వాన్ని చూపించి.. చేపలాగా ఉన్న పక్షకులు గాల్లో ఎగరడం చూపించారు. ఇతర జంతువులను చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. విజువల్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ చాలా వరకు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. నిమిషం 32 సెకన్ల నడివి ఉన్న విశ్వంభర టీజర్ అదిరిపోయింది.

Advertisement

Game Changer Release Date: గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ మూవీ

Arun Charagonda

ఎట్టకేలకు రామ్ చరణ్‌ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్‌ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు

Rudra

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.

Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)

Rudra

తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

Sayaji Shinde Joins NCP: రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు విల‌న్, త్వ‌ర‌లోనే జ‌రుగ‌బోయే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం

VNS

అజిత్‌ పవార్‌ నేతృత్వంలో (Ajit Pawar) ఉండే వర్గంలో ఆయన చేరారు. ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Election) జరగనున్నాయి.

Advertisement

Vishwambhara Teaser: విశ్వంభ‌ర వ‌చ్చేస్తున్నాడు, టీజ‌ర్ ముహూర్తం ఖ‌రారు చేసిన మేక‌ర్స్, ద‌స‌రాకు ఇక మెగాఫ్యాన్స్ కు పూన‌కాలే

VNS

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘విశ్వంభ‌ర’ టీజ‌ర్ (Vishwambhara Teaser) టైం వ‌చ్చేసింది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 10 గంట‌ల 49 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

ED Money Laundering Case: మనీలాండరింగ్ కేసు,శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట, ఈడీ నోటీసులపై స్టే

Hazarath Reddy

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ ను ఈ నెల 13వ తేదీ లోగా ఖాళీ చేయాలని ఈడీ ఇచ్చిన నోటీసులను శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే.

Prabhas Meets Rajendra Prasad: వీడియో ఇదిగో, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్ ప్రభాస్, కూతురి మరణంపై సంతాపం వ్యక్తం

Vikas M

సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్.... రాజేంద్రప్రసాద్‌ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

Pushpa 2 Update: రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప-2, ఫస్ట్‌హాఫ్‌ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్‌ చేశారంటూ పోస్టర్

Vikas M

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రమేదేనా ఉందంటే అది పుష్ప-2: ది రూల్‌ ఒకటే.పుష్పతో అందరి దృష్టిని ఆకర్షించిన సుకుమార్‌, అల్లు అర్జున్‌ పుష్ప-2 చిత్రం కోసం గత రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.

Advertisement

Congress on Jani Master Award Revoke: జానీ మాస్టర్‌కు అవార్డు రద్దుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టకూడదని స్పష్టం

Vikas M

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.

Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన

Vikas M

ఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.

NTR Speech At Devara Success Meet: చాలా సాదాసీదాగా దేవర స‌క్సెస్ మీట్, అభిమానుల గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ చెప్పిన మాట‌లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

VNS

ఎన్టీఆర్ క‌థానాయకుడిగా వ‌చ్చిన దేవ‌ర (Devara) చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భంగా చిత్ర‌బృందం తాజాగా స‌క్సెస్ ఈవెంట్‌ను (Devara Succes meet) నిర్వ‌హించింది.

70th National Film Awards: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న రిషబ్ శెట్టి, కాంతార సినిమాకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం

Hazarath Reddy

'కాంతారా' చిత్రంలో తన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.

Advertisement
Advertisement