సినిమా
Urvashi Rautela Turns 30: బర్త్ డే కోసం ఏకంగా రూ.3 కోట్లతో కేక్, 24 క్యారెట్ బంగారంతో తయారు చేసిన కేక్ కట్ చేసిన బాలీవుడ్ నటి (వీడియో ఇదుగోండి)
VNSసెలబ్రిటీలు ఏం చేసినా వింతగానే అనిపిస్తుంది. ఫిబ్రవరి 25న ఊర్వశి రౌతేలా బర్త్ డే సందర్భంగా కేక్ కట్ (24-carat gold cake) చేసారు. అది అలాంటి ఇలాంటి కేకు కాదు మరి. మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ బంగారపు కేకుని కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ కేక్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసింది.
Karthika Deepam Serial Season 2: డాక్టర్ బాబు, వంటలక్క మళ్లీ వచ్చేశారు, కార్తీకదీపం సీజన్ -2 ప్రోమో రిలీజ్, త్వరలోనే సందడి చేయనున్న హిట్ పెయిర్
VNSఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో శౌర్య పాప నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని ఓ ఇంట్లో పనిమనిషిగా చూపించారు. నిరుపమ్ ని ఆ ఇంటి ఓనర్ గా చూపించారు. పాత కథనే కొన్ని మార్పులు చేసి తీస్తున్నట్టు తెలుస్తుంది.
Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో
sajayaషణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CCL 2024: హైద‌రాబాద్ లో సెల‌బ్రిటీ క్రికెట్ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ! ప్ర‌తిరోజు 10వేల మందిని ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని అసోసియేష‌న్ ప్ర‌క‌ట‌న‌
VNSసీసీఎల్ లీగ్‌లో బాలీవుడ్‌ (Bollywood), టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తారలు ఆడుతున్నారు. వారంతా హైద‌రాబాద్ వస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం ఉంది.
Mahesh Babu Remuneration: ఫోన్ పే లో ఆ వాయిస్ చెప్పినందుకు మ‌హేష్ బాబుకు ఎంత రెమ్యూన‌రేష‌న్ ఇచ్చారో తెలుసా? ఫోన్ పే కొత్త యాడ్ లో మహేష్ బాబు యాక్టింగ్ వీడియో మీకోసం
VNSఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం (Remuneration) చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఏంటి సామి ఈ క్రేజ్ అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు మహేశ్ బాబు.
Samantha Bikini Show:మలేషియాలో రెచ్చిపోయిన సమంత, బికినీలో హాట్ ఫోజులతో మతులు పోగొడుతున్న భామ
VNSఇక ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసారు. ఈ పిక్స్ లో సమంత బికినీలో (Bikini) కనిపిస్తూ ‘ఉఫ్’ అనిపిస్తున్నారు. మలేషియా సెలయేరులో బికినీపై అందాలు ఆరబోస్తూ హాట్ షో చేస్తూ హీటెక్కిస్తున్నారు. అలాగే మరో ఫొటోలో యోగ చేస్తూ కనిపిస్తున్నారు.
Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: రకుల్‌ ప్రీత్‌సింగ్‌ - జాకీ భగ్నానీ పెళ్ళి ఫోటోలు వైరల్, గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివామ వేడుక
Hazarath Reddyటాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ - జాకీ భగ్నానీ వివాహమాడింది.
Pre Release Event In Graveyard: స్మ‌శానంలో హ‌ర్ర‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, వెరైటీ ప్ర‌మోష‌న్స్ లో మ‌రో మెట్టు పైకెక్కిన టాలీవుడ్ మేక‌ర్స్
VNSహర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event In Graveyard) లాంటి ఒక ఫంక్షన్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం (Graveyard) లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. వాళ్ళు చేయాలనుకున్నా జనాలు అక్కడికి వస్తారా? గెస్టులు అక్కడికి వస్తారా? అసలు స్మశానంలో పర్మిషన్ ఇస్తారా అనే డౌట్స్ కూడా వచ్చాయి.
Is Deepika Padukone Pregnant? దీపికా పదుకొణె గర్భవతి అనే వార్తలు వైరల్, పొట్టను దాచుకునేందుకే చీరలు కడుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు
Hazarath Reddyతాజా సమాచారం ప్రకారం దీపికా పదుకొణె గర్భవతి! ఇటీవలే BAFTA 2024లో చీరలో అబ్బురపరిచిన నటి, తన భర్త రణవీర్ సింగ్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు చెప్పబడింది. ది వీక్‌లోని నివేదికల ప్రకారం , దీపికా పదుకొనే తన రెండవ నెలలో ఉంది.
Rituraj Singh Dies: సినీ పరిశ్రమను వెంటాడుతున్న గుండెపోటు మరణాలు, ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
Hazarath Reddyవివిధ చలనచిత్రాలు,టెలివిజన్ కార్యక్రమాలలో చిరస్మరణీయమైన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్, గత రాత్రి 59 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్యల కారణంగా గుండె పోటు వచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి.
Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య
Rudraశృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఈ మేరకు ఓ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. నటి మరణానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Sreeleela Visits Tirumala: సంప్రదాయ లంగా ఓనీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శ్రీలీల, వీడియో ఇదిగో
Hazarath Reddyతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirumala Temple) వారిని ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Shankar Daughter Aishwarya Engaged: డైరక్ట‌ర్ శంక‌ర్ కూతురికి రెండో పెళ్లి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఎంగేజ్ మెంట్ ఫోటోలు, ఇంత‌కీ శంక‌ర్ కు కాబోయే అల్లుడు ఎవ‌రంటే?
VNSరోహిత్‌ నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్‌మెంట్‌ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా.
Dermatomyositis: దంగ‌ల్ న‌టి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఈ వ్యాధే! ఇంతకీ సుహానీకి వ‌చ్చిన వ్యాధి పూర్తి వివ‌రాలు మీకు తెలుసా?
VNS50 నుండి 70 సంవత్సరాల వయసులో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. ఈ అరుదైన వ్యాధితో బాధపడేవారిలో లూపస్, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందట. కొందరిలో చర్మంపై ఎండ తగిలితే ఎరుపు లేదా ఊదా రంగు దద్దుల్లు వచ్చి దురద కలుగుతుందట.
Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Actor Yash Pic Gone Viral: భార్య కోసం అర్ధ‌రాత్రి పూట కేజీఎఫ్ స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా? ఇంట‌ర్నెట్ లో వైరల్ అవుతున్న ఫోటోలు
VNS. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు.
Kavita Chaudhary Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటి కవితా చౌదరి మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు
Hazarath Reddyసినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1989లో వచ్చిన సూప‌ర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్ర‌లో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ప్రముఖ న‌టి కవితా చౌదరి (67) గుండెపోటుతో మ‌ర‌ణించారు. అమృత్‌స‌ర్‌లోని పార్వ‌తిదేవి ఆస్ప‌త్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం తుదిశ్వాస విడిచార‌ని ఆమె స్నేహితురాలు సుచిత్ర వ‌ర్మ వెల్ల‌డించారు